TheRajaSaab : ఇది రెబెల్ స్టార్ రేంజ్.. భారత ఏకైక నటుడుగా రికార్డ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోషల్ మీడియాలో ప్రభాస్ అభిమానుల సందడి మొదలైపోయింది. మరో కొన్ని గంటల్లో రాజాసాబ్ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సంక్రాంతి సీజన్లో మొట్టమొదటిగా పలకరించబోతున్న సినిమా ఇదే. ఈ రోజు సాయంత్రం నుంచే ప్రీమియర్లతో రాజాసాబ్ రచ్చ షురూ కానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ సినిమా పై అంచనాలు పెంచేయగా.. డార్లింగ్ ఫ్యాన్స్‌కు కావల్సినంత కిక్ ఇచ్చాయి. అటు ఆంధ్ర, కర్ణాటక, ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేశారు.
Also Read : The RajaSaab : ఆ రెండు ఔట్.. రాజాసాబ్‌కు ఎదురే లేదు
Also Read
- Hyderabad: "కల్తీ ఫుడ్, కిచెన్‌లో బొద్దింకలు, ఎలుకలు".. హైదరాబాద్‌లోని ఈ 11 ప్రముఖ రెస్టారెంట్ల లైసెన్సులు రద్దు
- KTR: ‘‘చావు నోట్లో తల పెట్టయినా.. మీకు గుర్తింపు తెస్తా’’.. ‘ది ప్యారడైజ్’ సినిమాపై కేటీఆర్ సంచలన రివ్యూ
- Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
- AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
కాగా ఓవర్సీస్ లో రెబెల్ సాబ్ రికార్థులు క్రియేట్ చేస్తూ దూసుకెళ్తున్నాడు. మరికొన్ని గంటల్లో ప్రీమియర్స్ స్టార్ట్ కానున్న ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ లో అదరగొట్టింది. నార్త్ అమెరికాలో ఏకంగా 1మిలియన్ డాలర్స్ కు పైగా రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. దాంతో మరొక రికార్డ్ కూడా తన పేరిట రాసుకున్నాడు రెబల్ స్టార్. నార్త్ అమెరికాలో అడ్వాన్స్ సేల్స్ లో హ్యాట్రిక్ 1M$ ప్రీమియర్లు సాధించిన ఏకైక భారతీయ నటుడుగా రికార్డులకెక్కాడు రెబల్ సాబ్. సంక్రాంతికి రిలీజ్ అవుతున్న సినిమాలలో తన స్టామినా ఏంటో చూపిస్తూ దూసుకెళ్తున్నాడు. ఇదే ట్రెండ్ కొనసాగితే మొదటి రోజు అలాగే ప్రీమియర్స్ కలిపి 3M డాలర్స్ పైగా ఉండేలా ఉంది. ఏదేమైనా రెబల్ స్టార్ ను అందుకోవడం అంటే అంత మాములు విషయం కాదనిే చెప్పాలి.
తాజావార్తలు
-
Motorola Edge 60 Fusion 5G: మోటరోలా Edge 60 Fusion 5G.. 12GB RAM, 256GB స్టోరేజ్‌తో పవర్ఫుల్ స్మార్ట్‌ఫోన్
-
Shah Rukh Khan : షారూఖ్ కోసం వెయిట్ చేస్తోన్న సీక్వెల్స్.. డాన్3లో రిటర్న్ కాబోతున్నాడని టాక్
-
IND vs WI 1st ODI: నేడు భారత్, వెస్టిండీస్ మొదటి వన్డే.. హెడ్ టు హెడ్, లైవ్ స్ట్రీమింగ్, పిచ్ డీటెయిల్స్ ఇవే!
-
BYD Seal U PHEV SUV: భారత్‌లోకి BYD తొలి ప్లగ్-ఇన్ హైబ్రిడ్ SUV.. 26.6 kWh బ్యాటరీ, 1,000KM కు పైగా రేంజ్
-
Hyderabad: “కల్తీ ఫుడ్, కిచెన్‌లో బొద్దింకలు, ఎలుకలు”.. హైదరాబాద్‌లోని ఈ 11 ప్రముఖ రెస్టారెంట్ల లైసెన్సులు రద్దు
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?