Home
Prabhas
Prabhas News
-
Happy Birthday Rebel Star Prabhas : ప్రభాస్ కు ఆ డైరెక్టర్ అంటే ఇష్టమట.. హ్యాపీ బర్త్ డే డార్లింగ్
Happy Birthday Rebel Star Prabhas : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఈ పేరు అంటే తెలియని వారు ఉండరు.. బాహుబలి సినిమాతో ఇండియన్ స్టార్ స్టేటస్ సంపాదించుకున్న ప్రభాస్. -
Prabhas, Maruthi Movie : ట్రెండ్ మార్చిన ప్రభాస్.. కామెడీ చేస్తున్న రెబల్ స్టార్
Prabhas, Maruthi Movie : ప్రభాస్ ప్రస్తుతం ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కే సినిమాలతో సూపర్ బిజీగా ఉన్నారు. అయితే వీటితో పాటు ప్రభాస్ మరో సినిమాకు రెడీ అవుతున్నారు. -
Pooja Hegde: అట్లుంటది పూజహెగ్దే అంటే.. అంతలా అయినా ఆపని బుట్టబొమ్మ
Pooja Hegde: ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా వెలుగొందుతున్న బుట్ట బొమ్మ పూజా హెగ్దే ఫుల్ బిజీగా ఉంది. అన్ని భాషల్లోనూ తను మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారింది. -
Prabhas: ఏం అభిమానం రా స్వామి.. రక్తంతో ప్రభాస్ పెయింటింగ్
Prabhas: అభిమాని లేనిదే హీరోలు లేరులే అని వెంకటేష్ ఒక సినిమాలో పాడతాడు. అది అక్షర సత్యం.. ఒక హీరో ఎన్ని సినిమాలు తీసినా అభిమానులను సంపాదించుకోలేకపోతే ఆ హీరోకు విలువ ఉండదు. -
AdiPurush: ఆదిపురుష్ డైరెక్టర్ కు లగ్జరీ కారు గిఫ్ట్ ఇచ్చిన నిర్మాత.. ధర తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే
AdiPurush: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, కృతి సనన్ జంటగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఆదిపురుష్. రామాయణం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించగా, కృతి సనన్ సీతగా కనిపించనుంది. -
Prabhas: ప్రభాస్ కోసం రంగంలోకి దిగుతున్న పవన్ తాత..?
Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో పాటు ఒక చిన్న సినిమా కూడా చేస్తున్న విషయం తెల్సిందే. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. -
Anushka: నిన్న ప్రభాస్.. నేడు అనుష్క.. కాంతారాపై లవ్ బర్డ్స్ ప్రశంసలు
Anushka:కన్నడ సినిమాలు ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంటున్నాయి. కెజిఎఫ్, విక్రాంత్ రోణ, చార్లీ లాంటి సినిమాలు ఇప్పటికే అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. -
Billa Special Show: ప్రభాస్ ఫ్యాన్స్ కు ఓ రోజు ముందే దీపావళి!
Billa Special Show: స్టార్ హీరోల బర్త్ డేన వాళ్ళ సినిమాను స్పెషల్ షోగా ప్రదర్శించే సంప్రదాయం ఒకటి ఈ మధ్య కాలంలో ఊపందుకుంది. ఈ నెల 23న ప్రభాస్ బర్త్ డే. ఆ సందర్భంగా అతనితో గోపీకృష్ణ మూవీస్ బ్యానర్ పై నరేంద్ర నిర్మించిన 'బిల్లా' చిత్రాన్ని దేశ వ్యాప్తంగా ప్రదర్శించబోతున్నారు. జపాన్ తో మొదలు పెట్టి ఈ సినిమాను ఆ రోజు వివిధ దేశాల్లో ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని దర్శకుడు మెహర్ రమేశ్ తెలిపారు. -
Prabhas: అభిమానులకు గుడ్ న్యూస్.. డ్యూయల్ రోల్లో ప్రభాస్
Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు ఓ గుడ్ న్యూస్.. తెరపై ఇద్దరు ప్రభాస్ లను చూసే అద్భుత అవకాశం. -
Manchu Vishnu: మోసం చేశాడు.. ప్రభాస్ పై మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు
Manchu Vishnu: మంచు విష్ణు ప్రస్తుతం జిన్నా సినిమాలో నటిస్తున్న విషయం విదితమే. ఇషాన్ సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 21 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజావార్తలు
-
Kolkata: కోల్‌కతాలో తీవ్ర విషాదం.. దుర్గా మండపంలో తొక్కిసలాట, 17 మంది మృతి?
-
UP News: వివాహేతర సంబంధాన్ని వ్యతిరేకించాడని భర్త హత్య.. భార్యతో సహా నలుగురి అరెస్ట్..
-
Kona Venkat: షూటింగ్‌కు ముందే నెట్‌ఫ్లిక్స్ డీల్.. ‘హైకూ’పై కోన వెంకట్ సంచలన కామెంట్స్!
-
Smart Projectors: ఇక టీవీలతో పనేలేదు.. చీప్ రేటుకే ఇంట్లోనే మల్టీప్లెక్స్ రేంజ్ ఫీలింగ్!
-
Ind vs WI 5th T20: టాస్ గెలిచిన వెస్టిండీస్.. సిరీస్ కోసం ఇరు జట్ల పోరు
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!