The Vaccine War: సలార్ పార్కింగ్ కలెక్షన్స్ అంత రాలేదు.. నీకెందుకు ప్రభాస్ తో పోటీ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
The Vaccine War box office collection: వివేక్ అగ్నిహోత్రి తాజా చిత్రం ‘ది వ్యాక్సిన్ వార్’, ప్రేక్షకులు, విమర్శకుల నుండి మిశ్రమ స్పందన అందుకుంది . దాదాపు రూ.10 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ కలెక్షన్స్ విషయంలో దాన్ని కూడా క్రాస్ చేసేందుకు కష్టపడుతోంది. అనుపమ్ ఖేర్, నానా పటేకర్, సప్తమి గౌడ, పల్లవి జోషి కీలక పాత్రలలో నటించిన ‘ది వ్యాక్సిన్ వార్’ థియేటర్లలో అంతగా ఆడడం లేదు. అక్టోబర్ 3న ఈ సినిమా కలెక్షన్స్ అయితే దారుణంగా నమోదయ్యాయి. ఈ సినిమా ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా ₹ 9.5 కోట్లు, దేశంలో ₹ 7.72 కోట్ల నెట్ వసూలుచేసి, అందరికీ షాక్ ఇచ్చింది. రిలీజ్‌కు ముందు స్పెషల్ షోస్ ద్వారా ఎంతోమంది ప్రశంసలు పొందిన ఈ మూవీకి ఇంత తక్కువ కలెక్షన్ రావడం మూవీ యూనిట్‌కు మింగుడుపడలేదని అంటున్నారు.
Mansion 24: ఓంకారన్న.. ఏందీ అరాచకం.. వణికిస్తోన్న ‘మ్యాన్షన్ 24’ ట్రైలర్
Also Read
- Hatha Teaser: కిరణ్ అబ్బవరం బ్యానర్లో కొత్త సినిమా.. ఇంట్రెస్టింగ్గా ‘హతః’ టీజర్! చూశారా
- “ఎంత మాయగాడివయ్యా!” డైరెక్టర్ వశిష్ట పోస్ట్.. ‘Vishwambhara’ గురించేనా?
- Nani: నా సినిమాలకు ఆ ట్యాగ్ వద్దు.. కుండబద్దలు కొట్టిన న్యాచురల్ స్టార్!
- Mirzapur The Movie: 14వ రోజూ దుమ్మురేపిన 'మీర్జాపూర్: ది మూవీ'.. రూ.300 కోట్ల క్లబ్‌కు అడుగు దూరంలో!
నిజానికి ఇదే దర్శకుడి మునుపటి సినిమా థి కాశ్మీర్ ఫైల్స్ ప్రపంచవ్యాప్తంగా ₹ 341 కోట్లు, దేశంలో ₹ 252.25 కోట్లు నెట్ వసూల్ చేసింది, ఆ సినిమా దెబ్బకు ఈ సినిమా మీద కూడా జనాల్లో ఆసక్తి ఏర్పడింది కానీ రియాలిటీ విషయంలో పూర్తిగా తేడా కొట్టేసింది. నిజానికి ఈ సినిమా సెప్టెంబర్ 28న రిలీజ్ అయింది. అయితే అప్పట్లో ఈ సినిమాను ప్రభాస్ సలార్ సినిమాకి పోటీగా దింపుతున్నట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. మధ్యలో ప్రభాస్ మీద వివేక్ అనుచిత వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే అనుకోని కారణాలతో సలార్ పడింది. కానీ ఈ సినిమా కనుక అదే రోజున రిలీజ్ అయి ఉంటే సలార్ సినిమా ఓపెనింగ్ డే పార్కింగ్ కలెక్షన్స్ ఈ వ్యాక్సిన్ వార్ సినిమా మొదటి వారం కలెక్షన్స్ ను దాటిపోయేవని ప్రభాస్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఒక సినిమా హిట్ అయితే కన్నుమిన్ను కానక కామెంట్లు చేశాడు, ఇప్పుడేం అంటాడా అని వారు కామెంట్లు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Hatha Teaser: కిరణ్ అబ్బవరం బ్యానర్లో కొత్త సినిమా.. ఇంట్రెస్టింగ్గా ‘హతః’ టీజర్! చూశారా
-
BCCI కీలక నిర్ణయాలు.. లైంగిక వేధింపులపై కొత్త కమిటీ, IPL 2027పై ఫోకస్
-
Indonesia: వివాహేతర సంబంధం.. మహిళకు 100 కొరడా దెబ్బలు శిక్ష.. దయ చూపండంటున్నా..
-
Supreme Court: పరీక్షా సంస్కరణలపై సుప్రీంకోర్టు విచారణ.. ఎన్టీఏ ఆఫీస్‌ను సందర్శించే అవకాశం
-
Mivi One 5G: ఫోన్ రిపేర్ అయితే చేతికి కొత్త ఫోన్.. మార్కెట్లోకి అద్భుత ఫీచర్లతో నయా ఫోన్.. 24న లాంచ్..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..