తెలుగు సినీ పరిశ్రమ నుంచి అర్జున్ రెడ్డి సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగ ఒక్క సినిమాతోనే ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నాడు. ఆ తర్వాత ఆయన చేసిన ప్రతి సినిమా కొత్త రికార్డులు సృష్టిస్తూ, హీరోల ఇమేజ్‌ను మరోస్థాయికి తీసుకెళ్తోంది. ‘అర్జున్ రెడ్డి’ తర్వాత బాలీవుడ్‌లో ‘కబీర్ సింగ్’ తీసి షాహిద్ కపూర్ కెరీర్ మలుపు తిప్పాడు. తాజాగా రన్‌బీర్ కపూర్ హీరోగా చేసిన ‘యానిమల్’ సినిమా కూడా దేశవ్యాప్తంగా సంచలన…
Prabhas Spirit: టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు తన సామర్థ్యాన్ని నిరూపించుకున్న హీరో ప్రభాస్. ‘బాహుబలి’ చిత్రాల విజయంతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్, ఆ తర్వాత వరుసగా భారీ బడ్జెట్ చిత్రాలతో తన మార్క్ నటనను అందిస్తున్నాడు. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్, కల్కి 2898 ఏ.డి వంటి విజువల్ వండర్ సినిమాలతో తన ఇమేజ్ ను అమాంతం పెంచుకుంటూ వెళ్తున్నాడు. ఇక ఈ భారీ ప్రాజెక్టుల మధ్యే మరొక ప్రత్యేక క్రేజ్…
సినిమాల్లో నటించాలని ఎంతోమందికి ఉంటుంది కానీ ఆ అవకాశం కొంతమందికి మాత్రమే దక్కుతుంది. అయితే ప్రభాస్ సినిమాలో నటించే అవకాశం ఉందని ప్రస్తుతం ఆయనతో స్పిరిట్ అనే సినిమా చేస్తున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రకటించారు. ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగ నిర్మాతగా భద్రకాళి పిక్చర్స్ అనే బ్యానర్ ఉన్న సంగతి తెలిసిందే. అర్జున్ రెడ్డి ఈ బ్యానర్ మీదే నిర్మించారు తర్వాత సందీప్ రెడ్డివంగా చేసే దాదాపు అన్ని సినిమాలలో ఈ బ్యానర్…