Spirit Movie Update: ప్రభాస్ స్పిరిట్ లో మలయాళ బ్యూటీ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్లోబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్‌లో బిజీగా ఉన్నారు. రాజాసాబ్, ఫౌజీ సినిమాల పనులను పూర్తి చేస్తున్న ఆయన, అతి త్వరలో రాజాసాబ్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ భారీ హైప్ సృష్టించాయి. ప్రభాస్ మరో మోస్ట్-ఎవైటెడ్ ప్రాజెక్ట్ ‘స్పిరిట్’ను యానిమల్ ఫేమ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. తాజా అప్డేట్ ప్రకారం, సినిమా నవంబర్ 5 నుంచి అధికారికంగా షూటింగ్ ప్రారంభమవుతుంది. ప్రభాస్ ఇందులో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారు. సినిమా థ్రిల్లర్, యాక్షన్, డ్రామా, ఎమోషన్ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోనుందని దర్శకుడు హైలైట్ చేస్తున్నారు. అయితే
Also Read : Anupama : నటి కాలేనని అనుకున్నా.. చివరికి నిజం తెలిసింది” – అనుపమ పరమేశ్వరన్
Also Read
- Secret Soldiers: 'చైనా' పేరుతో సెన్సార్ బోర్డ్‌లో ప్రకంపనలు.. రంగంలోకి విదేశీ వ్యవహారాల శాఖ!
- Nehal Vadoliya : ప్రాణాలకు ముప్పు ఉంది.. తమన్నా మాజీ ప్రియుడు విజయ్ వర్మపై నటి సంచలన ఆరోపణలు!
- Pranay Reddy Vanga: కోడిగుడ్డు మీద ఈకలు పీకేవాళ్లకు ఓపెన్ ఛాలెంజ్.. ‘స్పిరిట్’ను ఆపే దమ్ముందా?
- Amit Majithia: స్టార్ క్రికెటర్ల పరువు గంగపాలు? దుబాయ్ రహస్య విందుల్లో బయటపడ్డ దిమ్మతిరిగే నిజాలు!
ప్రభాస్ సరసన బాలీవుడ్ నటి త్రుప్తి డిమ్రి హీరోయిన్‌గా నటించనున్నారు. అలాగే, మెగాస్టార్ చిరంజీవి ప్రభాస్ తండ్రి పాత్రలో గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వనున్నారు. సంజయ్ దత్ కూడా కీలక పాత్రలో కనిపిస్తారని తెలిసింది. ఇప్పటి వరకు అందుతున్న లీక్‌లు ప్రకారం, మరో మలయాళ్ బ్యూటీ మడోన్నా సెబాస్టియన్ను కూడా చేర్చారట. ఈ పాత్రకు మొదట బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్‌ను పరిగణనలోకి తీసుకున్నారు, కానీ చివరికి మడోన్నా ఫైనల్ అయ్యారని వార్తలు వస్తున్నాయి. అయితే, ఆమె సెకండ్ హీరోయిన్నా లేదా ప్రతినాయక పాత్రలో నటించబోతుందో అధికారికంగా తెలియాల్సి ఉంది.
మడోన్నా తన సినీ ప్రయాణాన్ని మలయాళంలో ‘ప్రేమమ్’తో ప్రారంభించారు. తర్వాత తమిళ, తెలుగు రీమేక్‌లలోనూ నటించారు. ప్రత్యేకంగా తెలుగులో ప్రేమమ్ రీమేక్‌లో నాగచైతన్య సరసన నటించారు. శ్యామ్ సింగరాయ్ లో లీడ్ రోల్ చేసిన ఆమె, ఇప్పుడు ప్రభాస్ సరసన స్పిరిట్ లో నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంటున్నారట. ప్రభాస్ స్పిరిట్ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి, మడోన్నా చేరడం ఆమె కెరీర్‌లో మైలురాయిగా మారవచ్చు.
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!