Spirit: బాక్సాఫీస్ బాడీ పల్స్ తెలిసినోడు వచ్చేశాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రభాస్ హీరోగా, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ అనే ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇంకా షూటింగ్ ప్రారంభం కానీ ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ సినిమా షూటింగ్ ఒక ఫైట్ సీక్వెన్స్‌తో ప్రారంభించబోతున్నారట. ఆ ఫైట్ సీక్వెన్స్ కూడా ప్రభాస్ బాడీ లాంగ్వేజ్‌కి బాగా అలవాటు పడిన పీటర్ హెయిన్స్ చేత చేయించబోతున్నట్లుగా తెలుస్తోంది.
Also Read :Nagarjuna: నాగార్జునపై వ్యాఖ్యలకి చింతిస్తున్నా.. మంత్రి కొండా సురేఖ ట్వీట్
Also Read
- Hanuman Ansh: ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్ అంశ్’ వచ్చేస్తోంది.. తెలుగు రిలీజ్ ఎప్పుడంటే?
- Adarsha Kutumbam: 'ఆదర్శ కుటుంబం'.. ఆ రూమర్లు నిజమేనా?
- RC17 : రామ్ చరణ్ - సుకుమార్ సినిమా షూటింగ్, రిలీజ్‌కు పక్కా ప్లాన్
- Jayant C Paranjee: ఆడదని ముందే తెలుసు.. పవన్ కళ్యాణ్ సినిమాపై డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు!
ఇంటర్వెల్ సీక్వెన్స్‌లో వచ్చే ఈ ఫైట్ సినిమా మొత్తానికే ఒక హైలైట్ అని అంటున్నారు. ఇక, ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి కూడా నటిస్తున్నట్లు తాజాగా ప్రచారం మొదలైంది. ఒకవేళ అది కనుక నిజమైతే మాత్రం, బాక్సాఫీసులు బద్దలై పోవడం ఖాయం అని చెప్పాలి. ఇక ఈ సినిమాని టి సిరీస్ సంస్థతో కలిసి సందీప్ రెడ్డి వంగా తన సొంత భద్రకాళి పిక్చర్స్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు. సందీప్ రెడ్డి సోదరుడు ప్రణయ్ రెడ్డి ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించబోతున్నారు.
Also Read :Actor Govinda: ఆస్పత్రిలో చేరిన బాలీవుడ్ నటుడు..
నిజానికి, సందీప్ రెడ్డి వంగా – ప్రభాస్ కాంబినేషన్ సినిమా అన్నప్పటినుంచి సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలు మరింత పెంచేలా ఈ సినిమా అప్‌డేట్స్ అయితే ఉంటున్నాయి. మొత్తం మీద, ప్రభాస్ బాడీ కటౌట్‌కి తగ్గట్టుగా, ఆయనకు అలవాటైన పీటర్ హెయిన్స్ అయితే ఫైట్స్ నెక్స్ట్ లెవెల్‌లో వస్తాయి అని భావిస్తున్నారట. పీటర్ హెయిన్స్ ఇప్పటికే ప్రభాస్‌తో బాహుబలి, కల్కి లాంటి సినిమాలు చేశారు. మధ్యలో చాలా సినిమాలకు కూడా వీరిద్దరూ కలిసి పనిచేశారు.
తాజావార్తలు
-
KTR: కళ్యాణలక్ష్మికి 12 ఏళ్ళు..! ఈ పథకాన్ని రద్దు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయ్..
-
Nara Lokesh: సీమ రైతుల సత్తా ప్రపంచానికి తెలియాలి.. లోకేష్ పిలుపు
-
Hanuman Ansh: ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్ అంశ్’ వచ్చేస్తోంది.. తెలుగు రిలీజ్ ఎప్పుడంటే?
-
Smit Machchhar: ఆ టైమ్‌లో “హనుమాన్ చాలీసా” పఠించాను.. ఆ దేవుడే నన్ను కాపాడాడు..
-
Vettri Payanam: మహిళలకు గుడ్‌న్యూస్.. ఉచిత బస్సు ప్రయాణం విస్తరణ.. ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సులకూ వర్తింపు
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?