Home
Prabhas Spirit Movie
Prabhas Spirit Movie News
-
Raviteja: కొడుకే కాదు.. కూతురు కూడా సినిమాల్లోకి!
మాస్ మహారాజా రవితేజ ఇద్దరు పిల్లలు సినీ రంగంలోకి పెద్ద అడుగులు వేస్తున్నారు. రవితేజ వారసులుగా సినిమాల్లోకి రాకుండా, తెర వెనుక ముఖ్యమైన బాధ్యతలు చేపడుతూ తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మహధాన్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా..రవితేజ కుమారుడు మహధాన్, యువ సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘స్పిరిట్’ కోసం పనిచేయడం విశేషం. ఈ సినిమాలో ప్రభాస్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. మహధాన్ ఈ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా… -
Spirit: మెగాస్టార్ చేతుల మీదుగా స్పిరిట్ ప్రారంభం
ప్రభాస్ – డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా భారీ చిత్రం ‘స్పిరిట్’ రెగ్యులర్ షూట్ ఎట్టకేలకు ప్రారంభం అయ్యింది. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచే ప్రభాస్ అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఎప్పుడెప్పుడు షూట్ మొదలవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తుండగా.. నేడు ఈ మూవీ భారీ ముహూర్త పూజ కార్యక్రమాలతో అధికారికంగా లాంచ్ అయింది. ఈ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక అతిథిగా హాజరై క్లాప్ కొట్టడం ప్రత్యేక ఆకర్షణగా… -
Spirit: ప్రభాస్ లుక్ లాక్.. ఇక కాస్కోండి!
ప్రస్తుతం ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా అనౌన్స్ చేసి చాలా కాలమైంది. ఎప్పుడెప్పుడు సినిమా షూటింగ్ మొదలవుతుందా అని చర్చ అభిమానుల్లో ఉంది. అయితే, తాజాగా సమాచారం మేరకు అభిమానులకు ఒక పండగ లాంటి న్యూస్ బయటకు వచ్చింది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ప్రభాస్ లుక్ టెస్ట్ నిన్న ప్రభాస్ నివాసంలో జరిగినట్లుగా తెలుస్తోంది. టీమ్ ఇప్పటికే మూడు పవర్… -
Spirit: చిరు లేడు కానీ.. షాకింగ్ కాంబో లోడింగ్
ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ అనే సినిమా రూపొందుతున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా గురించి ఎన్నో రకాల ప్రచారాలు జరుగుతూ వస్తున్నాయి. ఇంకా సినిమా షూటింగ్ కూడా మొదలు కాలేదు కానీ, ఈ సినిమా మీద జరిగినన్ని ప్రచారాలు ఇప్పటివరకు మరే సినిమాకి జరిగి ఉండకపోవచ్చు. తాజాగా సందీప్ రెడ్డి వంగా ‘జిగ్రీస్’ అనే ఒక చిన్న సినిమాకి సపోర్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. మొదటి నుంచి… -
Spirit: బాక్సాఫీస్ బాడీ పల్స్ తెలిసినోడు వచ్చేశాడు
ప్రభాస్ హీరోగా, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ అనే ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇంకా షూటింగ్ ప్రారంభం కానీ ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ సినిమా షూటింగ్ ఒక ఫైట్ సీక్వెన్స్‌తో ప్రారంభించబోతున్నారట. ఆ ఫైట్ సీక్వెన్స్ కూడా ప్రభాస్ బాడీ లాంగ్వేజ్‌కి బాగా అలవాటు పడిన పీటర్ హెయిన్స్ చేత చేయించబోతున్నట్లుగా తెలుస్తోంది. Also Read :Nagarjuna: నాగార్జునపై వ్యాఖ్యలకి… -
Sandeep Reddy Vanga: గర్ల్ ఫ్రెండ్ గురించి చెప్పిన సందీప్ రెడ్డి వంగా..!
Sandeep Reddy Vanga: అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్లో సంచలనం సృష్టించిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. ఆయన తన మొదటి సినిమాతోనే ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఆయన తన సెకండ్ సినిమాగా అర్జున్ రెడ్డిని హిందీలో కబీర్ సింగ్ పేరుతో తీసి సక్సెస్ కొట్టారు. తర్వాత సినిమాగా రణబీర్ కపూర్‌తో యానిమల్ వంటి సెన్సేషనల్ సినిమా తీసిన రణబీర్ కెరీర్లోనే సూపర్ హిట్ సినిమాను అందించారు. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా ప్రభాస్‌తో స్పిరిట్… -
Spirit : ‘స్పిరిట్’ లో ఎక్కడా చూడని ప్రభాస్ ఎంట్రీ సీక్వెన్స్..!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న, వరుస సినిమాలో ‘స్పిరిట్’ ఒకటి. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా పవర్ఫుల్ కాప్ స్టోరీ పై, ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో త్రిప్తి దిమ్రిని హీరోయిన్గా నటిస్తుండగా. మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ ఇప్పటికే సంగీత సెటింగ్స్ పూర్తి చేశాడు. ఇటివల ఆయన మాట్లాడుతూ ‘ప్రభాస్ తో చేసిన సినిమాలకు విజిల్ సౌండ్ సెంటిమెంట్ , దాన్ని కొనసాగిస్తానని”… -
Spirit Movie Update: ప్రభాస్ స్పిరిట్ లో మలయాళ బ్యూటీ..!
గ్లోబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్‌లో బిజీగా ఉన్నారు. రాజాసాబ్, ఫౌజీ సినిమాల పనులను పూర్తి చేస్తున్న ఆయన, అతి త్వరలో రాజాసాబ్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ భారీ హైప్ సృష్టించాయి. ప్రభాస్ మరో మోస్ట్-ఎవైటెడ్ ప్రాజెక్ట్ ‘స్పిరిట్’ను యానిమల్ ఫేమ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. తాజా అప్డేట్ ప్రకారం, సినిమా నవంబర్ 5 నుంచి అధికారికంగా షూటింగ్ ప్రారంభమవుతుంది. ప్రభాస్… -
Sandeep Reddy : ఆయన సినిమాలు చూసి ఎడిటింగ్ నేర్చుకున్న..
టాలీవుడ్ ఫ్యామిలీ హీరో జగపతి బాబు టాక్ షో ‘జయమ్ము నిశ్చయమ్మురా’ మంచి రేటింగ్ తో దూసుకుపోతోంది. ఇక తాజా ఎపిసోడ్ లో సందీప్ వంగా, రామ్ గోపాల్ వర్మ ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సందీప్ వంగా తన ప్రేరణలు, అనుభవాలు, రాబోయే ప్రాజెక్టుల గురించి చాలా విషయాలు పంచుకున్నారు. Also Read : Mirai : ‘మిరాయ్’ నుంచి మరో ఇంట్రెస్టింగ్ పోస్టర్ రిలీజ్.. సందీప్ మాట్లాడుతూ.. ‘‘నా జీవితంలో రామ్ గోపాల్ వర్మ… -
Chiranjeevi in Spirit: ఓరి బాబోయ్..! స్పిరిట్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి.. ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్
Megastar Chiranjeevi in Sandeep Reddy Vanga’s Spirit? Buzz on Special Role!
తాజావార్తలు
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!