అల సాక్షి అవార్డ్స్ లో…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సాక్షి ఎక్సలెన్స్ అవార్డుల 6 వ, 7 వ ఎడిషన్ నిన్న రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకలో “అల వైకుంఠపురములో” వివిధ విభాగాలలో మొత్తం ఐదు అవార్డులు గెలుచుకుంది. ఈవెంట్‌లో తన సినిమా వరుసగా అవార్డులు గెలుచుకోవడం చూసి అల్లు అర్జున్ బృందం సంతోషంగా ఫీల్ అయ్యింది. ఈ సినిమాకు గానూ అల్లు అర్జున్ ఉత్తమ నటుడు, పూజా హెగ్డే ఉత్తమ నటి అవార్డులను గెలుచుకున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఉత్తమ దర్శకుడిగా అవార్డు అందుకున్నారు. ఉత్తమ చిత్రం అవార్డును నిర్మాత రాధా కృష్ణ అందుకోగా… థమన్ ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డు సాధించాడు.
Read Also : పూజా హెగ్డే డబ్బింగ్ బిగెన్స్
Also Read
సోషల్ మీడియాలో అల్లు అర్జున్ తన ఆనందాన్ని పంచుకుంటూ పూజా, త్రివిక్రమ్, రాధా కృష్ణ, థమన్ లతో కలిసి ఉన్న పిక్ ను పంచుకున్నారు. ఆ పిక్ కు “అల సాక్షి అవార్డ్స్ లో” అని కామెంట్ చేశాడు. “అల వైకుంఠపురములో” 2020 జనవరి 12 న థియేటర్లలో విడుదలైంది. ఆ సమయంలో ఈ చిత్రం మహేష్ బాబు “సరిలేరు నీకెవ్వరు” పోటాపోటీగా విడుదలయ్యాయి. “అల వైకుంఠపురములో” మూవీ భారీ కలెక్షన్లు సాధించి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ చిత్రం ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ మరియు సన్ ఎన్‌ఎక్స్‌టిలో ప్రసారం అవుతోంది.
తాజావార్తలు
-
Pakistan Cricket: గోల్డ్ మెడల్ వదిలేసి.. ఆ సిక్సరే హైలైట్ అంటున్న పాక్ క్రికెట్!
-
Vivek Bhagat: ‘‘నా ప్రమోషన్ ఆపండి’’.. ఢిల్లీ పోలీస్ అధికారి వివేక్ భగత్
-
AP Govt: దేశంలో తొలిసారిగా 3డీ టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణాలు.. ఏక కాలంలో 3 లక్షల ఇళ్లు..
-
Advertising Rules: తెలంగాణలో ప్రకటనలపై(యాడ్స్) సర్కార్ కొత్త రూల్స్.. ఉత్తర్వులు జారీ..
-
Usha Vance: శిశువుతో హెలికాప్టర్ దిగుతుండగా కింద పడబోయిన ఉషా వాన్స్.. పట్టించుకోని సిబ్బంది
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!