Vijay: సాధారణంగా స్టార్ హీరోల మధ్య ఆహ్లాదకరమైన పోటీ ఉంటుంది కానీ, హీరోల అభిమానుల మధ్య మాత్రం ఆ పోటీ వేరే లెవెల్లో ఉంటుంది. ఒక స్టార్ హీరో.. మరో హీరో సాంగ్ కకు డ్యాన్స్ వేసినా.. మరో హీరో డైలాగ్ చెప్పినా కూడా మా హీరో రేంజ్ అది .. మా హీరో రేంజ్ ఇది అని చెప్పుకొస్తారు.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా చేస్తున్న సినిమా గుంటూరు కారం.. ఈ సినిమా పై ఎవరూ కూడా ఊహించని రీతిలో కొన్ని వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి.సినిమా షూటింగ్ మొదలై ఎన్నో రోజులు అయిన తర్వాత టెక్నీషియన్స్ మరియు నటీనటుల విషయంలో అనూహ్యమైన గాసిప్స్ వస్తున్నాయి. ముందుగా ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ను తీసేసారు అని మహేష్ బాబు కు థమన్ ట్యూన్స్ అస్సలు…
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు గుంటూరు కారం అనే సినిమా చేస్తున్నాడు.హారిక అండ్ హాసిని క్రియేషన్ బ్యానర్ పై ఎస్. రాధాకృష్ణ ఈ సినిమాని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్నారు.కృష్ణ గారు పుట్టినరోజు కానుకగా ఈ మూవీకి సంబంధించి గ్లింప్స్ కూడా విడుదల చేశారు చిత్ర యూనిట్. కాగా, ఈ సినిమా షూటింగ్ కూడా కొంత వరకు పూర్తైనట్లు తెలుస్తుంది.. జులై నుంచి కొత్త…
Pooja Hegde steps out of Guntur Kaaram: మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న గుంటూరు కారం సినిమాకి సంబంధించిన ఏదో ఒక వార్త అనూహ్యంగా తెరమీదకు వస్తూనే ఉంది. ఆసక్తికరంగా ఈ సినిమా నుంచి అసలు ఎందుకు పుట్టుకొచ్చిందో ఎలా పుట్టుకొచ్చిందో తెలియదు కానీ థమన్ తప్పుకుంటున్నాడని ఆయన స్థానంలో జీవీ ప్రకాష్ కుమార్ కు అవకాశం ఇచ్చే సూచనలు ఉన్నాయంటూ ఒక పుకారు తెరమీదకు వచ్చింది. ఇంకేముంది థమన్ మహేష్ బాబు…
Mrunal Thakur Finalised For Vijay Devarakonda- Parasuram Film: సీతారామం సినిమా చేసి సూపర్ హిట్ అందుకుంది మృణాల్ ఠాకూర్. నిజానికి హిందీ టెలివిజన్ పరిశ్రమ ద్వారా ఎంటర్టైన్మెంట్ ప్రపంచానికి పరిచయమైన ఈ భామ తర్వాత మరాఠీ సినిమాల ద్వారా హీరోయిన్గా మారింది. ముందుగా మరాఠీ సినిమాలు, తర్వాత బాలీవుడ్ సినిమాలు చేస్తూ వచ్చిన ఆమె సీతారామం అనే సినిమాలో ప్రిన్సెస్ నూర్జహాన్ అలియాస్ సీతామహాలక్ష్మి పాత్రలో నటించి ఒక్కసారిగా మంచి పాపులారిటీ దక్కించుకుంది. దుల్కర్…
Vijay Devarakonda: రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఖుషీ సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమా తరువాత వరుస లైనప్స్ పెట్టుకున్నాడు విజయ్.. గౌతమ్ తిన్ననూరి సినిమా ఒకటి.. గీత గోవిందం 2 ఒకటి లైన్లో ఉన్నాయి. డైరెక్టర్ పరుశురామ్ దర్శకత్వం వహించిన గీత గోవిందం సినిమా.. విజయ్ కెరీర్ లోనే గుర్తుండిపోయే చిత్రాల్లో ఒకటి.
మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వం లో రూపొందుతున్న సినిమా కు సంబంధించిన ఒక బిగ్ అప్డేట్ ఇటీవలే వచ్చింది.గుంటూరు కారం అనే టైటిల్ ను ఈ సినిమా కు ఖరారు చేయడంతో పాటు పోస్టర్ ను మరియు వీడియోను కూడా విడుదల చేయడం కూడా జరిగింది. ఇక ఈ సినిమా లో హీరోయిన్స్ గా పూజా హెగ్డే మరియు శ్రీలీల నటిస్తున్న విషయం తెలిసిందే.మొదట పూజా హెగ్డేను మాత్రమే ఎంపిక చేయడం అయితే జరిగింది. ఆ…
ఓ సినిమాలో రావు రమేష్ ఓ డైలాగ్ చెబుతాడు.. శత్రువులు ఎక్కడో ఉండరు.. మన అక్కలు, చెళ్లెళ్లు, కూతుళ్ల రూపంలో మన మధ్యే తిరుగుతుంటారని.. అయితే ఇదే డైలాగ్ .. ఇప్పుడు సోషల్ మీడియాలో కాస్త అటుఇటుగా మార్చి మరీ.. రష్మిక మందన.. పూజ హెగ్డేకి సింక్ చేస్తున్నారు కొంతమంది నెటిజన్లు.
పూజా హెగ్డే పరిస్థితి తారుమారైంది. వరుసగా ఆరో ప్లాప్ ను ఆమె తన ఖాతాలో వేసుకుంది. పూజా లేటెస్ట్ రిలీజ్ మూవీ కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ నిరాశపరిచింది. సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కిన ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు. కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ పరాజయం నేపథ్యంలో పూజా డిప్రెషన్ కి గురయినట్లు సమాచారం.