స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే గురించి ఎంత చెప్పినా తక్కువ.. వరుస ప్లాపులు పలకరించిన కూడా తగ్గట్లేదు.. వరుస సినిమాల్లో నటిస్తున్నారు.. ప్రస్తుతం బాలీవుడ్‌పై ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. షాహిద్ కపూర్‌తో త్వరలోనే ఓ సినిమా చేస్తున్నారు ఈ బుట్టబొమ్మ. ఇటీవల మాల్దీవుల ట్రిప్‌కు వెళ్లి పూజ.. గ్లామర్ ట్రీట్ చేస్తూ చాలా ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇక ఇటీవలే పుట్టిన రోజును జరుపుకున్నారు. కాగా, తాజాగా పూజా హెగ్డే ఓ కొత్త…
Pooja Hegde: బుట్ట బొమ్మ పూజా హెగ్డే నేడు తన 33వ పుట్టినరోజు ను జరుపుకుంటుంది. స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన ఈ భామ.. రెండేళ్లుగా ప్లాప్ లను మూటకట్టుకొని ఐరెన్ లెగ్ అనిపించుకుంటుంది. ఇక ఈసారి పూజా తన పుట్టినరోజు వేడుకలను మాల్దీవుల్లో జరుపుకుంది.
Pooja Hegde: బుట్టబొమ్మ పూజా హెగ్డే కెరీర్ ప్రస్తుతం అగమ్యగోచరంగా ఉంది అంటే అతిశయోక్తి కాదు. రెండేళ్లుగా ఈ భామకు హిట్ అన్నది లేదు. హిట్ లేకపోయినా అవకాశాలు వస్తున్నాయా.. ? అంటే.. వచ్చిన అవకాశాలు వచ్చినట్టే పోతున్నాయి.
Pooja Hegde: అందాల బుట్టబొమ్మ ప్రస్తుతం కెరీర్ లో కొంత గ్యాప్ ఇచ్చిన విషయం తెల్సిందే . అయితే ఆమె ఇవ్వలేదు.. రెండేళ్లుగా పూజా ఖాతాలో హిట్స్ ఏమి లేకపోవడంతో అవకాశాలు రావడం లేదని టాక్. ప్రస్తుతం అమ్మడి చేతిలో సినిమాలు ఏమి లేవు.
Pooja Hegde: బుట్టబొమ్మ పూజా హెగ్డే ప్రేమలో పడిందా.. ? అంటే .. నిజమే అని బాలీవుడ్ వర్గాలు కోడై కూస్తున్నాయి. గత రెండేళ్లు గా పూజాకు హిట్ అందుకుంది లేదు. ఇక పూజా కెరీర్ ఫినిష్ అని కొందరు.. ? పూజా కమ్ బ్యాక్ ఎప్పుడు ఇస్తుందో అని మరికొందరు మాట్లాడుకుంటున్నారు.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్… హీరోయిన్లను రిపీట్ చేస్తాడనే సంగతి అందరికీ తెలిసిందే. అందుకే.. చివరగా అరవింద సమేత, అల వైకుంఠపురంలో సినిమాల్లో హీరోయిన్గా నటించిన పూజా హెగ్డేను ‘మహేష్ బబు ‘గుంటూరు కారం’ సినిమాలో తీసుకున్నాడు. పూజా పై చాలా సీన్స్ కూడా షూట్ చేశాడు కానీ ఏమైందో ఏమో మధ్యలోనే ఈ ప్రాజెక్ట్ నుంచి అవుట్ అయింది పూజా. త్రివిక్రమ్ తప్పించాడా? లేక అమెనే తప్పుకుందా? అనేది పక్కన పెడితే… ఇక పై మాటల మాంత్రికుడి…
బుట్టబొమ్మ పూజా హెగ్డే గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఓటమితో పనిలేకుండా వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది.. నాజుకూ నడుము చూపిస్తూ కుర్రాళ్లకి నిద్ర లేకుండా చేస్తుంది. మరోవైపు స్టార్ హీరోలతో సినిమాలు చేసి మెప్పించింది.. ఈ మధ్య సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో సెగలు పుట్టిస్తుంది.. తాజాగా లోదుస్తులు లేకుండా క్లీవేజ్ షోతో షాకిచ్చింది బుట్టబొమ్మ.. ఆ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.. తాజాగా ఓ వెబ్ మీడియా కోసం ఈ…