Pooja Hegde: బుట్టబొమ్మ పూజా హెగ్డే ప్రేమలో పడిందా.. ? అంటే .. నిజమే అని బాలీవుడ్ వర్గాలు కోడై కూస్తున్నాయి. గత రెండేళ్లు గా పూజాకు హిట్ అందుకుంది లేదు. ఇక పూజా కెరీర్ ఫినిష్ అని కొందరు.. ? పూజా కమ్ బ్యాక్ ఎప్పుడు ఇస్తుందో అని మరికొందరు మాట్లాడుకుంటున్నారు.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్… హీరోయిన్లను రిపీట్ చేస్తాడనే సంగతి అందరికీ తెలిసిందే. అందుకే.. చివరగా అరవింద సమేత, అల వైకుంఠపురంలో సినిమాల్లో హీరోయిన్గా నటించిన పూజా హెగ్డేను ‘మహేష్ బబు ‘గుంటూరు కారం’ సినిమాలో తీసుకున్నాడు. పూజా పై చాలా సీన్స్ కూడా షూట్ చేశాడు కానీ ఏమైందో ఏమో మధ్యలోనే ఈ ప్రాజెక్ట్ నుంచి అవుట్ అయింది పూజా. త్రివిక్రమ్ తప్పించాడా? లేక అమెనే తప్పుకుందా? అనేది పక్కన పెడితే… ఇక పై మాటల మాంత్రికుడి…
బుట్టబొమ్మ పూజా హెగ్డే గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఓటమితో పనిలేకుండా వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది.. నాజుకూ నడుము చూపిస్తూ కుర్రాళ్లకి నిద్ర లేకుండా చేస్తుంది. మరోవైపు స్టార్ హీరోలతో సినిమాలు చేసి మెప్పించింది.. ఈ మధ్య సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో సెగలు పుట్టిస్తుంది.. తాజాగా లోదుస్తులు లేకుండా క్లీవేజ్ షోతో షాకిచ్చింది బుట్టబొమ్మ.. ఆ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.. తాజాగా ఓ వెబ్ మీడియా కోసం ఈ…
Pooja Hegde: ఈ మధ్య పూజా హెగ్డేకు అసలు కలిసిరావడం లేదనే చెప్పాలి. ఆ మధ్య వరుస హిట్లతో ఇండస్ట్రీని ఓ ఊపు ఊపిన బుట్టబొమ్మ సడెన్ గా వెనుకబడిపోయింది. ఆమె సినిమాలు హిట్ కాకపోవడంతో పూజాను పట్టించుకోవడం మానేశారు దర్శక నిర్మాతలు. ఇక కొన్ని సినిమాలను ఆమెను తీసుకున్నప్పటికీ మధ్యలోనే ఆ సినిమాల నుంచి ఆమె తప్పుకుంది. అయితే పూజానే సినిమాల నుంచి తప్పుకుందో లేక ఆమెను కావాలనే తప్పించారో సరిగా క్లారిటీ లేదు. మహేష్…
పూజా హెగ్డే.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన హాట్ గ్లామర్ తో టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది . వరుసగా స్టార్ హీరోల సరసన నటిస్తూ స్టార్ హీరోయిన్ గా మారింది.టాలీవుడ్ లో బుట్టబొమ్మగా పూజా హెగ్డే మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఈ బ్యూటీ నాగ చైతన్య హీరోగా నటించిన ఒక లైలా కోసం సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా పరిచయం అయింది. తన క్రేజీ లుక్స్…
Akhil Akkineni: అఖిల్ అక్కినేని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అక్కినేని కుటుంబం నుంచి వారసుడిగా అఖిల్ సినిమాతో ఎంటర్ అయ్యాడు. ఈ సినిమా విజయాన్ని అందుకోలేకపోయినప్పటికీ అఖిల్ కు మంచి గుర్తింపునే తీసుకొచ్చి పెట్టింది. ఈ సినిమా తర్వాత వరుసగా ఇండస్ట్రీపై విజయం కోసం అయ్యగారు యుద్ధం చేస్తున్నాడు.
ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా రాణిస్తుంది పూజాహెగ్డే. అయితే ఈ అమ్మడు చేసిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి. సినిమాల సంగతి పక్కన పెడితే పూజా అందానికి మాత్రం కుర్రకారు పిచ్చెక్కిపోతుంటారు. ఎప్పుడూ ఫిట్ గా ఉంటూ తన అందంతో మెస్మరైజ్ చేస్తుంటుంది. మ్రోడన్ డ్రస్సుల్లో అయినా ట్రెడిషనల్ లుక్ లో అయినా పూజ కెవ్వు కేక అన్నట్లు ఉంటుంది.ఇక తాజాగా పూజా ట్రెడిషనల్ లుక్ లో కనిపించిన కొన్ని ఫోటోలు…