Pooja Hegde : లోదుస్తులు లేకుండా క్లీవేజ్ షోతో షాకిచ్చిన బుట్ట బొమ్మ…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బుట్టబొమ్మ పూజా హెగ్డే గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఓటమితో పనిలేకుండా వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది.. నాజుకూ నడుము చూపిస్తూ కుర్రాళ్లకి నిద్ర లేకుండా చేస్తుంది. మరోవైపు స్టార్ హీరోలతో సినిమాలు చేసి మెప్పించింది.. ఈ మధ్య సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో సెగలు పుట్టిస్తుంది.. తాజాగా లోదుస్తులు లేకుండా క్లీవేజ్ షోతో షాకిచ్చింది బుట్టబొమ్మ.. ఆ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి..
తాజాగా ఓ వెబ్ మీడియా కోసం ఈ అమ్మడు దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఇందులో బ్లాక్, పింక్, బ్లూ డ్రెస్‌లో మెరిసింది. దీంతోపాటు కలర్ ఫుల్ డ్రెస్‌లో హోయలు పోయింది. మత్తెక్కించే పోజులతో కిర్రాక్ పోజులిచ్చింది.. అయితే ఇందులో పూజా హెగ్డే ఏకంగా బ్రా లేకుండా కెమెరాకి పోజులివ్వడం షాకిస్తుంది. బ్రా వేసుకోకుండా ఆమె క్లీవేజ్ షో చేసింది. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఆయా ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి. కుర్రాళ్లకి మైండ్ బ్లాక్ చేస్తున్నాయి..
Also Read
- Balakrishna - Koratala Siva: కొరటాల మూవీలో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్.. ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు బాలయ్యలు!
- Mega Podcast: దశాబ్దం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పై మెగా హోస్టింగ్.. ఆ రెమ్యునరేషన్ లెక్కలు ఏంది బాస్!
- Suriya: స్టేజ్‌పై డైరెక్టర్ రాజమౌళికే స్వీట్ షాక్ ఇచ్చిన స్టార్ హీరో సూర్య! వైరల్ అవుతున్న వీడియో...
- Ranabali Documentary: కథపై హైప్ పెంచుతుందా? ఆసక్తిని చంపేస్తుందా?.. రణబాలి డాక్యుమెంటరీ స్ట్రాటజీపై హాట్ డిబేట్!
పూజా ఇలాంటి ఫోటోలను షేర్ చెయ్యడం పై నెట్టింట పెద్ద చర్చ జరుగుతుంది.. డిఫరెంట్ స్టయిల్ డ్రెస్సులు ధరించింది. ట్రెండీ వేర్‌లో అదిరిపోయే పోజులిచ్చింది. ఇందులో సూపర్ హాట్‌గా ఉండటం విశేషం.. ఈ అమ్మడు టాలీవుడ్‌లో టాప్ స్టార్స్ తో కలిసి నటించింది. ప్రభాస్, మహేష్‌బాబు, ఎన్టీఆర్, బన్నీ, రామ్‌చరణ్ వంటి వారితోనూ కలిసి నటించింది. యంగ్ హీరోలతోనూ జోడీ కట్టింది. వరుస అవకాశాలే కాదు, వరుస విజయాలతోనూ లక్కీ హీరోయిన్‌గా మారింది… కానీ గతేడాది ఈ బ్యూటీకి కలిసి రాలేదు. ఊహించని దెబ్బలు తగిలాయి. నటించిన నాలుగు సినిమాలు ప్లాప్ అయ్యాయి..
ఆ ఎఫెక్ట్ అన్నీ సినిమాలపై పడింది.. బ్యాక్ టూ బ్యాక్ నాలుగు ప్లాఫ్‌లు పడటంతో ఈబ్యూటీకి ఆఫర్లు తగ్గాయి. అదే సమయంలో కొత్త భామలు దూసుకురావడంతో ఆయా ఛాన్స్ లు వారు కొట్టుకుపోతున్నారు. దీంతో పూజాకి మొండి చేయి ఎదురవుతుంది. కమిట్ అయిన సినిమాలను కూడా వదిలేసుకోవాల్సి వస్తుంది..ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో సాయిధరమ్ తేజ్- సంపత్ నంది సినిమా ఉంది. నానితో ఓ సినిమాకి చర్చలు జరుగుతున్నాయట. అలాగే మరికొన్ని కొత్త సినిమాలకు ఈబ్యూటీని అడుగుతున్నారని టాక్ వినిపిస్తుంది.. ఇక సోషల్ మీడియాలోనూ బిజీగా ఉంటుందీ బ్యూటీ. గ్లామర్ ట్రీట్ ఇస్తూ ఫ్యాన్స్ ని ఖుషి చేస్తుంది. గ్లామర్ షోతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తుంది..
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!

