పూజా హెగ్డే.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన హాట్ గ్లామర్ తో టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది . వరుసగా స్టార్ హీరోల సరసన నటిస్తూ స్టార్ హీరోయిన్ గా మారింది.టాలీవుడ్ లో బుట్టబొమ్మగా పూజా హెగ్డే మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఈ బ్యూటీ నాగ చైతన్య హీరోగా నటించిన ఒక లైలా కోసం సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా పరిచయం అయింది. తన క్రేజీ లుక్స్ తో,హాట్ గ్లామర్ తో పాటు అదృష్టం కూడా కలిసి రావడంతో ఈ భామ తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.ఈ భామ వరుసగా స్టార్ హీరోల సరసన నటించి అద్భుతమైన విజయాలు సాధించింది..అయితే గత కొంత కాలం నుండి పూజా హెగ్డే కి సౌత్ లో అంతగా కలసి రావడం లేదు.
దీనితో పూజా హెగ్డే బాలీవుడ్ లో వరుస అవకాశాలు రాబట్టేందుకు తెగ ప్రయత్నిస్తుంది. పూజా హెగ్డే చివరగా సల్మాన్ ఖాన్ కిసీకి భాయ్ కిసీకి జాన్ అనే చిత్రంలో నటించిన విషయం తెలిసిందే.ఈ సినిమాలో పూజా హెగ్డే తన క్యూట్ అందంతో ఎంతగానో ఆకట్టుకుంది.ఈ భామ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటుంది.నిత్యం గ్లామరస్ ఫోటోస్ ని పోస్ట్ చేస్తూ రెచ్చగొడుతూ ఉంటుంది.పూజా హెగ్డే తన షూటింగ్స్ కి కాస్త బ్రేక్ దొరికినప్పుడు మాల్దీవులకు వెకేషన్స్ కి వెళుతూ తెగ ఎంజాయ్ చేస్తోంది.అక్కడ దిగిన హాట్ ఫోటోస్ ను సోషల్ మీడియా లో పంచుకుంటుంది..తాజాగా పూజ హెగ్డే స్టన్నింగ్ పోజులతో అదరగొట్టింది. బీచ్ లో తన హాట్ థైస్ చూపిస్తూ రెచ్చగొట్టింది.వెకేషన్ లో భాగంగా పూజా హెగ్డే స్కై బ్లూ డ్రెస్ లో ఎంతో హాట్ గా మెరిసింది. ఈ డ్రెస్ లో టెంప్టింగ్ లుక్స్ ఇస్తూ రెచ్చగొట్టింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.