ఉత్తర్ ప్రదేశ్ లోని సంభల్ జిల్లాకు చెందిన అసద్ కాన్ ఖాన్ అనే యువకుడు వెరైటీ ట్వీట్ చేశాడు. తన భార్యకు దోమలు కుడుతున్నాయి.. దీంతో భార్య, కూతురు ఇబ్బంది పడుతున్నారు.. మస్కిట్ కిల్లర్ కావాలంటూ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశాడు.
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఆయన ఆఫీస్కు గుర్తు తెలియని వ్యక్తి బెదిరింపు కాల్స్ చేయడం తీవ్ర కలకలం రేపింది. రూ.10 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తి మూడు సార్లు కాల్స్ చేశాడు.
వారిస్ పంజాబ్ డి చీఫ్ అమృత్పాల్ సింగ్ దేశం నుంచి తప్పించుకునే అవకాశం ఉన్నందున సరిహద్దు భద్రతా దళం (BSF), సశాస్త్ర సీమా బల్ (SSB)కి కేంద్రం సందేశం పంపడంతో నేపాల్, పాకిస్తాన్తో సహా అంతర్జాతీయ సరిహద్దుల్లో భద్రతా దళాలు అప్రమత్తం అయ్యాయి.
బీహార్ లోని పాట్నాలో దారుణం జరిగింది. పట్టపగలు వీధి ఆడ కుక్కపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే ఈ చర్య అంతా అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది.