Selfie Video: దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో భార్యాభర్తలు సూసైడ్ వీడియో కలకలం రేపింది.. వడ్లపూడి తిరుమల నగర్ లో నివాసముంటున్న చిత్రాడ వరప్రసాద్ భార్య మీరా గత కొద్ది రోజులుగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు.. భర్త చిత్రాడ వరప్రసాద్ స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగం చేస్తున్నాడు.. భార్య మీరా తో కలిసి ఓ సెల్ఫీ వీడియో తీసి.. కుమారుడు కృష్ణ సాయి తేజకు వాట్సాప్ పంపించాడు.. ఇక, ఆ తర్వాత సెల్‌ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు..…
BJP Leader Murder: పుదుచ్చేరిలో భారతీయ జనతా పార్టీ నేత హత్య సంచలనం రేపుతోంది.. మంగళం నియోజకవర్గ బీజేపీ కార్యదర్శిగా ఉన్న సెంథిల్‌కుమార్.. గత రాత్రి ఓ బేకరీ దగ్గర ఉండగా.. మూడు బైక్‌లపై వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు ఆయనపై దాడి చేశారు.. ముందుగా నాటు బాంబులతో దాడి చేసి.. ఆ తర్వాత కత్తులతో ఎటాక్ చేసి నరికి చంపారు.. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయారు.. ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.. బైక్‌లపై రావడం..…
AP Crime: బీరుసీసాలతో దాడి చేసిన సీన్లు సినిమాల్లో తరచూ చూస్తుంటాం.. హీరోపై బీరుబాటిళ్లతో దాడి చేసిన వినల్లు.. ఇక, వినల్లపై తిరగబడి.. నెత్తిపై.. వారీ శరీరంపై బీరు బాటిళ్లతో హీరో దాడి చేసిన సీన్లు చాలా సినిమాల్లో ఉన్నాయి.. కానీ, ఇదే తరహాలో కట్టుకున్న భార్యపై దాడికి పాల్పడ్డాడో ఓ వ్యక్తి.. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యపై బీరు సీసాతో భర్త దాడి చేసిన ఘటన ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వెలుగు చూసింది.. Read Also:…
Cheating: టీచర్అంటే సామాజంలో ఎంతో గౌరవం ఉంటుంది.. ఓ విద్యార్థిని తీర్చిదిద్దడంలో వారి పాత్ర కీలకం.. అయితే, టీచర్‌గా పనిచేస్తోన్న ఓ యువతి.. ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కింది.. సోషల్ మీడియా ద్వారా బడాబాబులకు వల వేసి అందనికాడికి లాగడమే పనిగా పెట్టుకుంది.. సినిమా స్టైల్లో మోసాలకు పాల్పడింది.. టీచింగ్ సంగతి ఏమో కానీ.. చీటింగ్ మాత్రం ఓ రేంజ్లో చేసింది.. తప్పు ఏదైనా ఎక్కువ కాలం దాగదు అన్నట్టుగా.. ఓ బాధితుడి ఫిర్యాదుతో ఆమె…
ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో భారత జెండాను తీసివేసి, దాని స్థానంలో ఖలిస్తాన్ కోసం బ్యానర్‌ను ఏర్పాటు చేస్తామని బెదిరింపు వచ్చింది. సెప్టెంబరులో హైప్రొఫైల్ జీ20 సమావేశానికి ప్రగతి మైదాన్ వేదికగా ఉన్నందున పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు శనివారం తెలిపారు.
ఇంట్లో గొడవల కారణంగా ఓ వ్యక్తి తన భార్యను హతమార్చి, ఆత్మహత్య చేసుకున్నాడు. పశ్చిమ బెంగాల్‌లోని నాడియా జిల్లాలోని కృష్ణగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుతిర్పారా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
Wedding Procession : మహారాష్ట్రలోని పటాన్ తాలూకా తలమావెల్లే వద్ద పెళ్లి ఊరేగింపు సందర్భంగా ఓ వ్యక్తి తుపాకీతో గాలిలోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపిన ఘటన వెలుగు చూసింది.
ఛత్తీస్ గఢ్ లోని సుర్గుజాలో ఐదేళ్ల బాలుడు చైల్డ్ కానిస్టేబుల్ గా నియమితులై విధులు నిర్వహిస్తున్నాడు.. ఆ చిన్నారి నమన్ వయసు కేవలం 5 సంవత్సరాలు మాత్రమే.. చైల్డ్ కానిస్టేబుల్ నియామక పత్రాన్ని సుర్గుజా ఎస్పీ భావనా గుప్తా నమన్ కు అందజేసింది.
Thieves New Plan: పూణెలో నగలు దోచుకునేందుకు దొంగలు వేసిన కొత్త పథకం గురించి వింటే షాక్ అవుతారు. అయితే ఈ ఐదుగురు నిందితులను హడప్సర్ పోలీసులు పట్టుకున్నారు.