Story Board: ప్రభాకర్ రావు విదేశాల నుంచి వచ్చాక.. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో వేగం పెరిగింది. ఆయన్ను కస్టడీలోకి తీసుకున్న సిట్ అధికారులు.. కీలక వివరాలు రాబట్టే ప్రయత్నం చేశారు.
ట్రాఫిక్ రూల్స్ ను ఉల్లంఘిస్తూ రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారు కొందరు వ్యక్తులు. ఓవర్ స్పీడ్, రాంగ్ రూట్, సిగ్నల్ జంపింగ్, హెల్మెట్ లేకుండా ప్రయాణించడం వంటి ఉల్లంఘనలతో ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నారు. రోడ్డు ప్రమాదాలతో రహదారులు రక్తమోడుతున్నాయి. ఈ నేపథ్యంలో రోడ్డు భద్రతపై విశాఖ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు.రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు పోలీసులు. నగరంలో పలు పెట్రోల్ బంకుల్లో నో హెల్మెట్ – నో పెట్రోల్ బోర్డులు ఏర్పాటు చేశారు. నగరవ్యాప్తంగా అన్ని…
Road Accident: పశ్చిమ గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పెనుమంట్ర మండలం పోలమూరు దగ్గర జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు స్పాట్ లోనే మృతి చెందారు.
Instagram Love Tragedy: ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో దారుణం చోటు చేసుకుంది. ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన సుభాష్తో ప్రవల్లిక గత రెండేళ్లుగా సహజీవనం కొనసాగిస్తుంది.
Drug Injection Scam: పాతబస్తీలో జోరుగా మత్తు ఇంజక్షన్ల దందా జోరుగా కొనసాగుతుంది. మత్తు ఇంజక్షన్ దందాపై ఎన్టీవీ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే అనస్థీషియా డ్రగ్ తీసుకొని ముగ్గురు యువకులు మృతి చెందారు. మత్తు ఇంజెక్షన్ల ఓవర్ డోస్ తో యువకులు చనిపోయినట్లు పోలీసులు తేల్చారు.
Nellore Lady Don: నెల్లూరు లేడీ డాన్ అరుణకు పోలీసులు షాక్ ఇచ్చారు. ఆమెపై పీడీ యాక్ట్ నమోదు చేశారు. ఈ సందర్భంగా నెల్లూరు జైలు నుంచి కడప సెంట్రల్ జైలుకు తరలించారు.
Doctors Negligence: విశాఖపట్నంలోని కేజీహెచ్ లో మరో సారి వైద్యుల నిర్లక్ష్యం బయట పడింది. పీజీ డాక్టర్ల నిర్లక్ష్యనికి శిశువు మృతి చెందింది. వారం రోజుల కిందట కేజీహెచ్ లో అడ్మిట్ అయిన సింహాచలం ప్రాంతానికి చెందిన పి. ఉమా దేవీ అనే గర్భిణీని డెలివరీ సమయంలో జూనియర్ డాక్టర్లు టార్చర్ పెట్టారు.