Home
Police
Police News
-
5 year old boy posted as constable : కానిస్టేబుల్ గా ఐదేళ్ల బాలుడు నియామకం
ఛత్తీస్ గఢ్ లోని సుర్గుజాలో ఐదేళ్ల బాలుడు చైల్డ్ కానిస్టేబుల్ గా నియమితులై విధులు నిర్వహిస్తున్నాడు.. ఆ చిన్నారి నమన్ వయసు కేవలం 5 సంవత్సరాలు మాత్రమే.. చైల్డ్ కానిస్టేబుల్ నియామక పత్రాన్ని సుర్గుజా ఎస్పీ భావనా గుప్తా నమన్ కు అందజేసింది. -
Thieves New Plan: తెలివిమారిన దొంగలు.. ఆశ పడ్డ మహిళలు.. చివరకు ఏమైందంటే ?
Thieves New Plan: పూణెలో నగలు దోచుకునేందుకు దొంగలు వేసిన కొత్త పథకం గురించి వింటే షాక్ అవుతారు. అయితే ఈ ఐదుగురు నిందితులను హడప్సర్ పోలీసులు పట్టుకున్నారు. -
Viral : నా భార్యకు దోమలు కుడుతున్నాయ్ సార్.. కొద్దిగా హెల్ప్ చేయండి
ఉత్తర్ ప్రదేశ్ లోని సంభల్ జిల్లాకు చెందిన అసద్ కాన్ ఖాన్ అనే యువకుడు వెరైటీ ట్వీట్ చేశాడు. తన భార్యకు దోమలు కుడుతున్నాయి.. దీంతో భార్య, కూతురు ఇబ్బంది పడుతున్నారు.. మస్కిట్ కిల్లర్ కావాలంటూ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశాడు. -
Nithin Gadkari: రూ. 10 కోట్లు ఇవ్వకపోతే చంపేస్తాం.. నితిన్ గడ్కరీకి బెదిరింపు కాల్స్
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఆయన ఆఫీస్‌కు గుర్తు తెలియని వ్యక్తి బెదిరింపు కాల్స్ చేయడం తీవ్ర కలకలం రేపింది. రూ.10 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తి మూడు సార్లు కాల్స్ చేశాడు. -
Amritpal Singh: 80 వేల మంది పోలీసులు ఏం చేస్తున్నట్లు?.. కోర్టు ఆగ్రహం
ఖలిస్తానీ-పాకిస్తాన్ ఏజెంట్ అమృత్‌పాల్ సింగ్ వ్యవహరంలో పంజాబ్-హర్యానాల ఉన్నత న్యాయస్థానం పంజాబ్ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అమృత్‌పాల్‌ను అరెస్ట్ చేయడంలో విఫలం కావడంపై మండిపడిన న్యాయస్థానం.. ఆపరేషన్ తాలుకా నివేదికను సమర్పించాలని పంజాబ్ పోలీస్ శాఖను ఆదేశించింది. -
Amritpal Singh: అమృత్‌పాల్ సింగ్ కోసం కొనసాగుతున్న వేట.. దేశ సరిహద్దుల్లో అప్రమత్తం
వారిస్ పంజాబ్ డి చీఫ్ అమృత్‌పాల్ సింగ్ దేశం నుంచి తప్పించుకునే అవకాశం ఉన్నందున సరిహద్దు భద్రతా దళం (BSF), సశాస్త్ర సీమా బల్ (SSB)కి కేంద్రం సందేశం పంపడంతో నేపాల్, పాకిస్తాన్‌తో సహా అంతర్జాతీయ సరిహద్దుల్లో భద్రతా దళాలు అప్రమత్తం అయ్యాయి. -
West Bengal : అక్రమ బాణసంచా ఫ్యాక్టరీలో బ్లాస్టింగ్.. ముగ్గురు మృతి
పశ్చిమ బెంగాల్ లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలోని నివాస ప్రాంతంలోని అక్రమ బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. -
Viral : ఖైదీతో పోలీసుల షాపింగ్ మాల్ కు.. వీడియో వైరల్
విధి నిర్వహణలో ఉన్న పోలీసులు ఓ ఖైదీని తమ వెంటబెట్టుకుని షాపింగ్ మాల్ కు తీసుకెళ్లారు. -
Crime : కుక్కపై వ్యక్తి అత్యాచారం.. కేసు నమోదు చేసిన పోలీసులు
బీహార్ లోని పాట్నాలో దారుణం జరిగింది. పట్టపగలు వీధి ఆడ కుక్కపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే ఈ చర్య అంతా అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. -
West Bengal : ఒకే ఫ్యామిలీలో నలుగురు మృతి.. ఆ స్కామ్ వల్లే..?
ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ ఘటన వెస్ట్ బెంగాల్ లోని దుర్గాపుర్ లో జరిగింది.
తాజావార్తలు
-
Tuesday Astrology: విజయదశమి నాటి దినఫలాలు.. ఆ రాశుల వారికి ఊహించని లాభాలు!
-
Chairman’s Desk : ఎల్‌నినో సంక్షోభం.. ఒత్తిడిలో ప్రపంచం..!
-
Sajjala Ramakrishna Reddy: మీ పాలనపై నమ్మకముంటే ఈ భయమేంటి.. సజ్జల ఘాటు వ్యాఖ్యలు
-
Sai Pallavi: సీత పాత్రతో చాలా నేర్చుకున్నా.. సాయి పల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు.!
-
Yash: రావణుడిగా ఎవరైనా చేస్తారు.. రాముడి పాత్ర అంత ఈజీ కాదు: యశ్
ట్రెండింగ్
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!
-
New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!
-
WPL 2027 Auction: 27 స్థానాల కోసం 146 మంది ప్లేయర్లు.. WPL వేలం తేదీ, వేదిక ఖరారు..!