యూట్యూబ్లో చూసి నేర్చుకుని ఓ వ్యక్తి నకిలీ నోట్లను ముద్రించాడు ఓ ప్రబుద్ధుడు. ఢిల్లీలోని తన నివాసంలో యూట్యూబ్లో పాఠాలు నేర్చుకున్న తర్వాత రూ.38,220 విలువైన నకిలీ కరెన్సీ నోట్లను ముద్రించిన 30 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేసినట్లు నోయిడా పోలీసులు శుక్రవారం తెలిపారు.
Uttar Pradesh: రైల్వే ఉద్యోగులకు మరికొందరి తప్ప ఎవ్వరైనా సరే టికెట్ ఉంటేనే రైలులో ప్రయాణం చేయాలి.. టికెట్ లేకుండా రైలు ఎక్కడమే కాదు.. తాము పోలీసులం అంటూ బెదిరింపులకు గురిచేసి.. టికెట్ ఉన్నవాళ్లను లేపి.. వారి సీట్లు కూర్చోవడంతో.. సదరు టికెట్ కలెక్టర్కు చిర్రెత్తుకొచ్చింది.. రైలులో టిక్కెట్ లేకుండా ప్రయాణిస్తూ పట్టుబడిన ఆ పోలీసు బృందానికి తనదైన స్టైల్లో వార్నింగ్ ఇచ్చేశాడు టీటీ.. ఉత్తరప్రదేశ్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాకు ఎక్కవడంతో…
Wife Swap: బెంగుళూరులో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మరణించాడు. జయనగర్లో గత వారం మణికంఠ(43) అనే వ్యక్తి హత్యకు గురైనట్లు పోలీసులు గుర్తించారు. అతడిది సహజ మరణం కాదని, హత్య అని సిద్ధాపుర పోలీసుల విచారణలో తేలింది.
Bichagadu : అమ్మ పెట్టదు.. అడుక్కోనివ్వదు అన్నట్లుంది బిచ్చగాళ్ల పరిస్థితి. గతిలేక అడుక్కుంటుంటే అధికారులు ఇప్పుడు వారిని అడ్డుకుంటున్నారు. మరోసారి రోడ్లపై కనిపిస్తే కేసులు పెట్టి జైల్లో పెడతామని హెచ్చరిస్తున్నారు.
Instagram Love : ఓ టీనేజ్ అమ్మాయి ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం ఏర్పడ్డ యువకుడి ప్రేమలో పడింది. ఈ క్రమంలోనే ఆమె గర్భం దాల్చింది. ఆ విషయం ఇంట్లో ఎవరికీ తెలియదు. యూట్యూబ్ సాయంతో బాలిక ఇంట్లోనే ప్రసవించింది.