Home
Pbks Vs Rr
Pbks Vs Rr News
-
Salman Khan-RR: సారీ భాయ్, ఈ రోజు కాదు.. సల్మాన్ ఖాన్ పోస్ట్‌కు రాజస్థాన్ రాయల్స్ రిప్లై!
ఐపీఎల్ 2026లో మంగళవారం ముల్లాన్‌పూర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ అద్భుత ప్రదర్శనతో పంజాబ్ కింగ్స్‌కు టోర్నీలో తొలి ఓటమిని రుచి చూపించింది. భారీ లక్ష్యం 223 పరుగులు ఛేజ్ చేస్తూ.. ఆర్ఆర్ ఉత్కంఠ భరిత విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ డొనోవన్ ఫెరీరా (52 నాటౌట్; 26 బంతుల్లో 6×4, 3×6) అసాధారణ ఇన్నింగ్స్‌తో హీరోగా నిలిచాడు. షిమ్రోన్ హెట్‌మైర్ గైర్హాజరీలో బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకు వచ్చిన ఫెరీరా.. వచ్చిన… -
Arshdeep Singh Trolls: రీల్స్, గర్ల్‌ఫ్రెండ్‌పై కాదు.. బౌలింగ్‌పై దృష్టి పెట్టు సింగ్ సాబ్!
Netizens Trolls Arshdeep Singh: ఐపీఎల్ 2026 సీజన్‌లో టీమిండియా పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ప్రదర్శనపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ సాగుతోంది. పంజాబ్ కింగ్స్ తరఫున ఆడుతున్న అర్ష్‌దీప్.. ఈ సీజన్‌లో తన స్థాయికి తగ్గట్టు రాణించడం లేదు. గత సీజన్లలో పీబీకేఎస్‌కు కీలక బౌలర్‌గా సేవలందించిన అతడు.. ఈసారి మాత్రం భారీగా పరుగులు ఇస్తూ విమర్శలను ఎదుర్కొంటున్నాడు. ఈ సీజన్‌లో అర్ష్‌దీప్ బౌలింగ్ గణాంకాలు చూస్తే అతని ఫామ్ ఎంతలా పడిపోయిందో ఇట్టే తెలుస్తోంది.… -
Vaibhav Sooryavanshi Record: మెగా మైలురాయి.. తొలి ఆటగాడిగా వైభవ్ సూర్యవంశీ రికార్డు!
ఐపీఎల్ 2026 సీజన్‌లో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. పవర్ హిట్టింగ్‌కు పేరుగాంచిన ఈ యువ ఆటగాడు.. ఈసారి నిలకడను తన బలంగా మార్చుకుని టోర్నమెంట్‌లో టాప్ రన్-స్కోరర్‌గా నిలిచాడు. ఇప్పటివరకు 9 ఇన్నింగ్స్‌లలో 400 పరుగులు చేశాడు. అతడి సగటు 44.44 కాగా.. స్ట్రైక్‌రేట్ 238.09గా ఉంది. ఈ సీజన్‌లో 400 పరుగులు పూర్తి చేసిన తొలి ఆటగాడిగా వైభవ్ రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ 2026లో వైభవ్… -
Preity Zinta: మ్యాచ్ ఓడినా.. అభిమానుల మనసు గెలిచిన పంజాబ్ ఓనర్ ప్రీతి జింటా!
ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా మంగళవారం రాత్రి పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ క్రికెట్ అభిమానులకు అసలైన వినోదాన్ని పంచింది. ముందుగా పంజాబ్ 4 వికెట్లకు 222 రన్స్ చేసింది. మార్కస్ స్టాయినిస్ (62 నాటౌట్), ప్రభ్‌సిమ్రన్ సింగ్ (59) హాఫ్ సెంచరీలతో మెరిశారు. భారీ లక్ష్యాన్ని రాజస్థాన్ 19.2 ఓవర్లలో 4 వికెట్స్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. యశస్వి జైస్వాల్ (51), వైభవ్ సూర్యవంశీ (43), డొనోవన్ ఫెరీరా (52 నాటౌట్)… -
Shreyas Iyer: “222 కొట్టినా ఓడామంటే బాధగా ఉంది”.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్
Shreyas Iyer: నిన్న రాజస్థాన్ రాయల్స్(RR), పంజాబ్ కింగ్స్(PBKS) మధ్య జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ విజయం సాధించింది. ఇక రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో ఓటమి అనంతరం పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తన అభిప్రాయాలను పంచుకున్నాడు. 222 పరుగుల భారీ స్కోరు సాధించినప్పటికీ, దానిని కాపాడుకోలేకపోవడంపై నిరాశ వ్యక్తం చేశాడు. ఓటమికి గల కారణాలను వివరిస్తూ.. "222 పరుగులు అంటే అది అద్భుతమైన స్కోరు. బ్యాటర్లు తమ పనిని పక్కాగా పూర్తి చేశారు.… -
Marcus Stoinis: 4, 6, 6, 4, 4.. స్టోయినిస్ డెత్ ఓవర్ బీభత్సం.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్
ఐపీఎల్ 2026, 40వ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిస్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. రాజస్థాన్ రాయల్స్‌పై కేవలం 22 బంతుల్లో 62 పరుగులు (4 ఫోర్లు, 6 సిక్సర్లు) చేసిన స్టోయినిస్, చివరి ఓవర్‌లో 24 పరుగులు (4, 6, 6, 4, 4) రాబట్టి గ్రౌండ్ ను షేక్ చేశాడు. ముల్లన్‌పూర్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన స్టోయినిస్, మైదానంలోకి వచ్చిన వెంటనే తన దూకుడు ప్రదర్శించాడు.… -
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
PBKS vs RR: న్యూ చండీగఢ్ వేదికగా జరిగిన రాజస్థాన్ రాయల్స్ (RR), పంజాబ్ కింగ్స్ (PBKS) మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ బ్యాటర్లు మరోసారి వారి బ్యాటింగ్ ప్రతాపాన్ని చూపించారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 222 పరుగుల భారీ స్కోరు సాధించింది. ముఖ్యంగా ఆఖరి ఓవర్లలో మార్కస్ స్టోయినిస్ మెరుపు దాడితో రాజస్థాన్ బౌలర్లు విలవిలలాడారు. పంజాబ్ ఇన్నింగ్స్‌ను ఓపెనర్లు ధాటిగా… -
RR vs PBKS: ఉత్కంఠ పోరులో పంజాబ్ విజయం.. మళ్లీ ఓడిన రాజస్థాన్
RR vs PBKS: కీలక మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ గెలిచింది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. 12 మ్యాచ్‌ల్లో 8వ విజయం అందుకున్న పంజాబ్ ప్లే ఆఫ్స్‌కు మరో అడుగు దూరంలో ఉంది. -
PBKS vs RR: రాజస్థాన్ రాయల్స్ మళ్లీ విజయాల బాట పట్టేనా..?
ఐపీఎల్ 2024 సీజన్ లో భాగంగా శనివారం నాడు మొహాలీలోని మహారాజా యదవీంద్ర సింగ్ క్రికెట్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ (PBKS), రాజస్థాన్ రాయల్స్ (RR) జట్లు తలపడనున్నాయి. ఇక ఈ సీజన్ లో పంజాబ్ కింగ్స్, ఐదు మ్యాచ్ లలో కేవలం రెండు మ్యాచ్ లలో గెలిచి, ప్రస్తుతం పాయింట్స్ టేబుల్ లో 8వ స్థానంలో ఉంది. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ తమ ఐదు మ్యాచ్ లలో కేవలం ఒకదానిలో మాత్రమే ఓడి పాయింట్స్ టేబుల్… -
Yashasvi Jaiswal: చరిత్ర సృష్టించిన జైస్వాల్.. తొలి అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా రికార్డ్
ఐపీఎల్ 2023 సీజన్‌లో సూపర్ ఫామ్ కొనసాగిస్తున్న రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ తాజాగా ఓ చరిత్ర సృష్టించాడు..
తాజావార్తలు
-
Shreyas Iyer: “ఆ ఇద్దరి వల్లే మ్యాచ్ ఓడిపోయాం”.. కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
-
Saturday Horoscope: శనివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
-
CJP Protest: ఢిల్లీలో హై అలర్ట్.. ఇంటర్నెట్ బంద్, మెట్రో స్టేషన్ల మూసివేత.. రంగంలోకి 35,000 మంది భద్రతా సిబ్బంది
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు