OG : పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు వరుస గుడ్ న్యూస్ లు వస్తున్నాయి. ఇన్ని నెలలుగా పెండింగ్ లో పడిపోయిన సినిమాలు అన్నీ మళ్లీ లైన్ లో పెట్టేస్తున్నారు పవన్ కల్యాణ్. ఇప్పటికే హరిహర వీరమల్లు షూటింగ్ ను కంప్లీట్ చేసేసిన పవన్.. ఇప్పుడు ఓజీ షూటింగ్ మొదలు పెట్టేశారు. ఈ మూవీపై భారీ హైప్ ఉంది. ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయింది గానీ.. ఇందులో పవన్ ఇంకా పాల్గొనలేదు. అయితే తాజాగా ఆ…
నేడు విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. కోటప్పకొండ పుణ్యక్షేత్రం బయోడైవర్సిటీ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. మరోసారి సనాతన ధర్మం ప్రత్యేకతను ప్రజలతో పంచుకున్నారు. పూర్వీకులు చెట్లను, నదులను పూజించేవాళ్ళని గుర్తు చేశారు. సనాతనధర్మం ఒక మతోన్మాదం కాదని వ్యాఖ్యానించారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు శుభవార్త! ఆయన నటిస్తున్న భారీ చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్ జూన్ నెల నుంచి జోరందుకోనుంది. గతంలో సూపర్ హిట్ చిత్రం ‘గబ్బర్ సింగ్’ కాంబోలో దర్శకుడు హరీష్ శంకర్‌తో పవన్ కళ్యాణ్ మరోసారి జతకట్టడంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ చిత్రం పూర్తి స్థాయి మాస్ ఎంటర్టైనర్గా రూపొందనుందని సమాచారం, ఇది అభిమానుల ఉత్సాహాన్ని మరింత పెంచుతోంది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయ రంగంలో…
హైదరాబాద్‌లో కమ్ముకున్న మేఘాలు.. పలుచోట్ల వర్షం అరేబియా సముద్రంలో ఏర్పడిన తుఫాన్ కారణంగా దక్షిణాది రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నిన్నటి నుంచే భాగ్యనగరంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో మేఘాలు కమ్ముకున్నాయి. అనేక చోట్ల వాన కురుస్తోంది. దీంతో ఉదయాన్నే డ్యూటీలకు వెళ్లే ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉంటే తుఫాన్ కారణంగా ఈరోజు, రేపు భారీ వర్షాలు ఉంటాయని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. భారీ నుంచి అతి భారీ…
‘హరి హర వీరమల్లు’ సినిమా గీతావిష్కరణ కార్యక్రమంలో ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి మాట్లాడుతూ, “ఈ సినిమాతో నా ప్రయాణం ఐదేళ్ల క్రితం క్రిష్‌తో మొదలై, ఇప్పుడు జ్యోతికృష్ణతో సఫలమైంది. నేను ఎందరో దర్శకులతో పనిచేశాను, కానీ జ్యోతికృష్ణలో అరుదైన లక్షణం కనిపించింది. వేగంగా నిర్ణయాలు తీసుకుని, వాటికి కట్టుబడి, ఎడిటింగ్, గ్రాఫిక్స్, సంగీతం అన్నీ స్వయంగా పర్యవేక్షిస్తూ, నిద్రాహారాలు మాని ఈ చిత్రం కోసం అమితంగా శ్రమించాడు. Also Read: Yash Mother :…
సినీ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసిన పవన్ కళ్యాణ్.. రాజకీయాల్లో సైతం తనదైన ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏపీలో ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పవన్ పరపతి బాగానే పెరిగింది. అంతేకాదు వినూత్న కార్యక్రమాలతో ముందుకు దూసుకెళ్తున్నారు. ఇప్పటికే పల్లె పండగ, అడవి తల్లిబాట కార్యక్రమాలు నిర్వహించిన జనసేన అధ్యక్షుడు పవన్.. ఇప్పుడు మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ‘మన ఊరి కోసం మాటామంతీ’ పేరుతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రత్యేక కార్యక్రమాన్ని…
HHVM : పవన్ కల్యాణ్ నటిస్తున్న హరిహర వీరమ్లలు జోష్ మొదలైంది. జూన్ 12న వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. వరుసగా ప్రమోషన్లు మొదలు పెట్టారు. తాజాగా మూడో సింగిల్ ను కూడా రిలీజ్ చేశారు. ఈ క్రమంలోనే డైరెక్టర్ జ్యోతికృష్ణ ఓ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు వీరమల్లు కథ ఏంటి.. దేన్ని బేస్ చేసుకుని ఉంటుందో తెలిపారు. ‘హరిహర వీరమల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్ పేరుతో రిలీజ్ అవుతోంది.…
ప్రస్తుతం పవన్ కల్యాణ్ లైనప్ లో ‘ఓజీ’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ లతో పాటు, ‘హరిహర వీరమల్లు’ సినిమాలున్నాయి. ఇందులో జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ‘హరిహర వీరమల్లు’ చిత్రం రెండు పార్టులుగా తెరకెక్కుతుంది. కాగా పార్ట్-1 జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ థర్డ్ సింగిల్ అసుర హననం లిరికల్ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. ఒక యోధుడు పైకి వస్తాడు. ఒక వారసత్వం ప్రారంభమవుతుంది. ధర్మం కోసం యుద్ధం…
కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమక్షంలో ఏపీకి ఐదు కుంకీ ఏనుగులను అప్పగించనుంది కర్ణాటక ప్రభుత్వం.. ఈ లోపే వాటి పేర్లను విడుదల చేశారు.. మొత్తం ఐదు కుంకీ ఏనుగులు ఏపీకి రానుండగా.. 1. రంజని, 2. దేవా, 3. కృష్ణా, 4. అభిమన్యు, 5. మహేంద్రగా ప్రకటించారు..
హీరోయిన్ నిధి అగర్వాల్ గురించి పరిచయం అక్కర్లేదు. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన ఈ ముద్దుగుమ్మ, ఆ తర్వాత పలు సినిమాల్లో నటించిన ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. కానీ, ప్రస్తుతం రెండు భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో నటిస్తుంది నిధి. వీటిలో ఒకటి పవన్ కల్యాణ్ సరసన ‘హరిహరవీరమల్లు’ కాగా.. మరోవైపు ప్రభాస్ టైటిల్ రోల్ పోషిస్తున్న ‘రాజాసాబ్’. Also Read: Saiyami Kher : టాలీవుడ్లో క్యాస్టింగ్ కౌచ్‌పై బాలీవుడ్ నటి సంచలన…