Tollywood: ఫిలిం ఛాంబర్ సెక్రెటరీ చెప్పిన 13 కోట్ల హీరో ఎవరు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తాజాగా, నిన్న తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ కొత్త కార్యవర్గ ఎన్నికలు జరిగాయి. దీనికి సంబంధించి కొత్త సెక్రటరీ శ్రీధర్ మీడియా ముందుకు వచ్చి కొన్ని సంచలన విషయాలను బయటపెట్టారు. అంతేకాక, ఒక హీరో గురించి ప్రస్తావిస్తూ, ఆయన చివరిగా నటించిన సినిమా థియేటర్లలో రెండు కోట్ల రూపాయలు కూడా రాబట్టలేదని, కానీ తర్వాత సినిమాకు 13 కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చారని ఆరోపించారు. ఆ హీరో ఎవరో కాదు, సిద్ధు జొన్నలగడ్డ అనే ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోంది.
Also Read:Fish Prasadam : చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమంలో అపశృతి
Also Read
- Om: ధనుష్ - సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
నిజానికి, ఆ సినిమాకు సిద్ధు జొననలగడ్డ నాలుగు కోట్ల రూపాయలను తిరిగి ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. అంతేకాక, శ్రీధర్ మాట్లాడుతూ, ప్రతి స్టార్ హీరో సంవత్సరానికి రెండు సినిమాలు చేసేవారని, ఇప్పుడు రెండేళ్లకు ఒక సినిమా చేసేందుకు మాత్రమే ఆసక్తి చూపిస్తున్నారని చెప్పాడారు. ప్రతి నటుడు తన రెమ్యూనరేషన్‌ను హైక్ చేయడం వల్ల, రెండేళ్లకు సరిపడా ఆదాయం ఒకే సినిమాతో వస్తోందని, కాబట్టి సినిమాలు చేయడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదని వ్యాఖ్యానించారు.
Also Read:SSMB-29 : మహేశ్-రాజమౌళి మూవీ కోసం క్రేజీ యాక్టర్..?
అంతేకాక, ఇటీవల థియేటర్ల బంద్ వ్యవహారం వెనుక ఇద్దరు నిర్మాతలు, ఇద్దరు దర్శకులు ఉన్నారని కూడా చెప్పారు. వారు పవన్ కళ్యాణ్ దగ్గరకు ఈ విషయాన్ని వేరే విధంగా తీసుకెళ్లారని ఆరోపించారు. అయితే, శ్రీధర్ మాటలపై కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిద్ధు జొననలగడ్డ బయటి హీరో కాబట్టి ఇలా మాట్లాడారని,, సేదైనా స్టార్ హీరో కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అయితే మాట్లాడే ధైర్యం ఉంటుందా అని కొందరు ప్రశ్నిస్తున్నారు.
తాజావార్తలు
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..