ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి... కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఓవర్ స్పీడ్ పాలిటిక్స్ చేసినట్టు చెప్పుకుంటారు. ఆయన నోటికి కూడా హద్దూ అదుపూ ఉండేది కాదన్నది రాజకీయవర్గాల్లో విస్తృతాభిప్రాయం. అప్పటి ప్రతిపక్ష నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ టార్గెట్‌గా తగ్గేదే లేదన్నట్టు చెలరేగిపోయేవారు. అబ్బే.... వాళ్ళకంత సీన్ లేదు, ఇంత సినిమా లేదంటూ మీసాలు మెలేసి సవాళ్ళు విసిరేవారాయన. కట్ చేస్తే.... రాష్ట్రంలో ప్రభుత్వం మారాక పూర్తిగా సైలెంట్ అయిపోయారు మాజీ ఎమ్మెల్యే.
సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కొనసాగుతోన్న ఏపీ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. పలు భూ కేటాయింపులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఏపీ కేబినెట్..
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న భారీ చిత్రం ‘హరిహర వీరమల్లు’. జ్యోతి కృష్ణ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత ఏ.ఎం. రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి దీనికి సంగీతం అందిస్తున్నారు. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తుండగా, నిధి అగర్వాల్ కథానాయికగా కనిపించనుంది. అని అడ్డంకులు తోలగి మొత్తనికి జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కానుంది. Also Read : Venu : ‘ఎల్లమ్మ’ మూవీ పై అప్డేట్…
రోహింగ్యాలు, స్లీపర్ సెల్స్‌పై దృష్టి పెట్టండని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పోలీస్ ఉన్నతాధికారులకు సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉగ్రవాద కదలికలపై నిరంతర అప్రమత్తత అవసరమన్నారు. దేశ, ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని.. రాష్ట్ర వ్యాప్తంగా అంతర్గత భద్రతపై జాగ్రత్తలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్), డీజీపీకి ఆయన లేఖ రాశారు. ‘రాష్ట్రంలో ఉగ్రవాద కదలికలపై నిరంతర అప్రమత్తత అవసరం. తీర ప్రాంత జిల్లాల్లో ప్రత్యేక…
పవణ్ కల్యాణ్ నటిస్తున్న వరుస చిత్రాలో ‘హరిహర వీరమల్లు’ ఒకటి. జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ పాత్రలో నటిస్తుండగా అందాల భామ నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఏ.ఎం రత్నం ప్రొడ్యూస్ చేస్తుండగా జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. ఇక పూర్తి హిస్టారికల్ ఎపిక్ చిత్రంగా రూపొందిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్,…
Trivikram Srinivas : పవన్ కల్యాణ్ నటిస్తున్న ఓజీ షూటింగ్ చాలా నెలల తర్వాత రీ స్టార్ట్ అయింది. పవన్ కల్యాణ్ డేట్లు కేటాయించడంతో డైరెక్టర్ సుజీత్ కెమెరాలను రెడీ చేసుకుంటున్నాడు. ప్రస్తుతానికి అన్నపూర్ణ స్టూడియోస్ లో షూటింగ్ జరుగుతోంది. త్వరలోనే ముంబైలో భారీ షెడ్యూల్ కూడా ప్లాన్ చేస్తున్నారంట. పవన్ కల్యాణ్ సెట్స్ కు వెళ్తున్నట్టు తెలుస్తోంది. అయితే త్రివిక్రమ్ కూడా పవన్ వెంటే సెట్స్ కు వెళ్తున్నాడంట. ప్రస్తుతానికి ఖాళీగానే ఉంటున్న త్రివిక్రమ్.. పవన్…
Pawan Kalyan : ఏపీ, తెలంగాణ ఎగ్జిబిటర్లు నిన్న సంచలన నిర్ణయం తీసుకున్నారు. జూన్ 1 నుంచి థియేటర్లు అన్నీ బంద్ చేస్తున్నట్టు ప్రకటించారు. థియేటర్లు అద్దె ప్రాతిపదికన నడిపించడం కుదరదని.. పర్సెంటీజీ అయితేనే నడిపిస్తామని తేల్చి చెప్పేశారు. ఇదే ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీసింది. జూన్ నుంచి థియేటర్లు నిజంగానే బంద్ అవుతాయా.. ఆ లోపే వారి సమస్యలు పరిష్కారం అవుతాయా అనే అనుమానాలు తెరమీదకు వస్తున్నాయి. కానీ ఎగ్జిబిటర్ల సమస్యలను నేరుగా తీర్చేందుకు…
Pawan Kalyan : విజయ్ సేతుపతి తాజాగా నటించిన మూవీ ఏస్. మొదటి నుంచి మంచి ఇంట్రెస్ట్ పెంచుతున్న ఈ మూవీని మే 23న రిలీజ్ చేస్తున్నారు. ఆర్ముగ కుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ట్రైలర్ తాజాగా రిలీజ్ చేశారు. ఇందులో విజయ్ సేతుపతి, రుక్మిణి వసంత్ స్క్రీన్ ప్రెజెన్స్ తో నింపేశారు. ప్రధానంగా విజయ్ సేతుపతితో యోగిబాబు కామెడీ టైమింగ్ అదిరిపోయింది. ఇద్దరి కామెడీ మూవీకి ప్లస్ పాయింట్ గా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ…
Tollywood : తెలుగు సినిమా పరిశ్రమలో కీలక పరిణామం చోటు చేసుకుంది. జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేస్తున్నట్టు ఎగ్జిబిటర్లు (థియేటర్ల ఓనర్లు) ప్రకటించారు. అద్దెలపై థియేటర్లను నడిపించలేమని.. పర్సెంటీజీ ఇస్తేనే నడిపిస్తామని తేల్చి చెప్పారు. దిల్ రాజు, సురేష్ బాబుతో ఏపీ, తెలంగాణకు చెందిన 65 మంది ఎగ్జిబిటర్లు భేటీ అయి ఈ విషయాన్ని తెలిపారు. ఇప్పుడు ఎగ్జిబిటర్ల డిమాండ్లను నిర్మాతలు అంత ఈజీగా ఒప్పుకునే పరిస్థితులు కనిపించట్లేదు. చూస్తుంటే కొన్ని రోజుల పాటు…
హైదరాబాద్ లో రోజుల వ్యవధిలోనే ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఇటీవల పాత బస్తీలోని ఓ భవనంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకోగా అందులోని నివాసితులు ప్రాణాలతో బయటపడ్డారు. నేడు మీర్ చౌక్ లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. అధికార యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు ప్రారంభించినప్పటికీ ప్రాణ నష్టం చోటుచేసుకుంది. ఈ అగ్ని ప్రమాద ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. అగ్నిప్రమాదంలో పలువురు దుర్మరణం పాలవడం నన్ను…