రెబల్ ఫ్యాన్స్‌కు దీపావళితో పాటు వచ్చే మరో పెద్ద పండుగ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు. ప్రతీ ఏడాది అక్టోబర్ 23న ఆయన జన్మదినాన్ని అభిమానులు, సినీ ప్రేమికులు ఘనంగా జరుపుకుంటారు. ప్రభాస్ బర్త్ డే ఇప్పుడు కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాదు, ఇది ఒక పాన్ ఇండియా స్థాయిలో గుర్తించదగిన వేడుకగా మారింది. దేశం నలుమూలలనే కాకుండా ఓవర్సీస్‌లో యూఎస్, యూకే, జపాన్ వంటి అనేక దేశాల్లో ప్రభాస్‌కు విపరీతమైన అభిమానులు ఉన్నారు. ఆయన…
Prabhas: బాలీవుడ్ దెయ్యం ప్రభాస్ అభిమానులకు మంచి ధైర్యాన్ని ఇచ్చింది. అదేంటి అనుకుంటున్నారా? అదేం లేదండి ఈ మధ్యకాలంలో బాలీవుడ్ లో రిలీజ్ అయిన స్త్రీ 2 సినిమా మంచి టాక్ తెచ్చుకుంది. రాజ్ కుమార్ రావు హీరోగా శ్రద్ధా కపూర్ హీరోయిన్గా తెరకెక్కిన ఈ సినిమా మంచి హిట్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా కలెక్షన్ల వర్షం కూడా కురిపిస్తోంది.
Prabhas: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రభాస్ మనసు గురించి, మంచితనం గురించి ఇండస్ట్రీలో ఎవరిని అడిగినా చెప్తారు. మొదటినుంచి కూడా ప్రభాస్ మొహమాటస్తుడు.. అందరితో కలిసిపోతాడు.
Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఇక ఈ ఏడాది ప్రభాస్ ఆదిపురుష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎన్ని విమర్శలు ఎదుర్కొన్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Prabhas: సాధారణంగా హీరోలు, హీరోయిన్లు వేసుకున్న డ్రెస్ ల గురించి తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. వారు వేసుకున్నలాంటి షర్ట్ లు, షూస్ తాము కూడా వేసుకోవాలని అభిమానులు ముచ్చటపడుతూ ఉంటారు.
Nandamuri Kalyan Ram: నందమూరి కళ్యాణ్ రామ్ చాలా గ్యాప్ తరువాత నటిస్తునం చిత్రం బింబిసార. నూతన దర్శకుడు వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై హరికృష్ణ నిర్మిస్తున్నాడు.
ప్రస్తుతం సినిమా అభిమానులందరు ఎదురుచూస్తున్న సినిమాల్లో కెజిఎఫ్ 2 ఒకటి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ స్టార్ హీరో యష్, శ్రీనిధి శెట్టి జంటగా నటించిన ఈ చిత్రం ఎన్నో వాయిదాల తరువాత రిలీజ్ డేట్ ని లాక్ చేసింది. ఏప్రిల్ 14 న పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్ ప్రేక్షకులకు విశేషంగా ఆకట్టుకోవడంతో పాటు రికార్డుల మోత మోగించాయి. ఇక…
ప్రేమ పావురాలు సినిమా వచ్చి ఎన్ని ఏళ్ళైనా భాగ్యశ్రీ నవ్వు ఇప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్రగా నిలిచిపోయింది. తెలుగులో ఆమె తీసినవి కొన్ని సినిమాలే అయినా తెలుగు అభిమానుల్లో ఆమెకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇక పెళ్లి తర్వాత భాగ్య శ్రీ సినిమాలకు దూరమయ్యారు. కటుంబ జీవితానికే సమయం కేటాయించి ఆ లైఫ్ లో బిజీ అయ్యారు. సినిమా అవకాశాలు వచ్చినా నటించలేదు. అయితే ఎన్నో ఏళ్ల తర్వాత ఈ వెటరన్ నటి రాధేశ్యామ్…
మూడేళ్ల నుంచి ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న క్షణం రాబోతుంది. ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్లతో చూస్తున్న రాధేశ్యామ్ రిలీజ్ కానుంది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ రచ్చ షురూ చేశారు. ప్రభాస్, పూజ హెగ్డే జంటగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన రాధేశ్యామ్ ఎన్నో వాయిదాల తరువాత మార్చి 11 న రిలీజ్ అవుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ జోరు పెంచిన మేకర్స్ తాజాగా సెకండ్ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఈ సినిమాలో విక్రమాదిత్య పామిస్ట్ గా కనిపించనున్న…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రాధేశ్యామ్. కరోనా కారణంగా ఎన్నో వాయిదాల అనంతరం ఎట్టకేలకు మార్చి 11 న ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇక రిలీజ్ కి రెండు వారాలే సమయం ఉండడంతో మేకర్స్ ప్రమోషన్ల వేగాన్ని పెంచేశారు. ఇప్పటికే ఒకపక్క మెట్రో ట్రైన్స్ పై, థియేటర్ల వద్ద జ్యోతిషులతో కౌంటర్లు పెట్టించి డిఫరెంట్ గా ప్రమోషన్స్ ప్లాన్ చేశారు. ఇక మరోపక్క సోషల్…