Home
Pakistan
Pakistan News
-
పాకిస్థాన్ విజయం పై మరో ఆఫర్…
భారత్ – పాకిస్థాన్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ అంటేనే అభిమానులకు ఎంత ఆసక్తి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ రోజు ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లో ఈ రెండు జట్లు తలపడుతున్నాయి. ఇప్పటివరకు ఈ రెండు జట్లు పొట్టి ప్రపంచ కప్ లో మొత్తం 5 సార్లు ఐదుసార్లు తలపడగా అందులో మన ఇండియానే మొత్తం విజయం సాధించింది. దాంతో ఈరోజు జరుగుతున్న మ్యాచ్ లో విజయం సాధిస్తే పాకిస్తాన్… -
నేడు పాక్ కు భంగపాటు తప్పదా…?
అంతర్జాతీయ వేదికల్లో ఆధిపత్యం చెలాయించిన పాక్…ప్రపంచకప్‌లో మాత్రం భారత్ చేతిలో భంగపాటు తప్పడం లేదా ? టీ20 వరల్డ్ కప్‌లో…ఐదు మ్యాచ్‌లు జరిగితే…భారత్ తిరుగులేని విజయాలు సొంతం చేసుకుంది. రెండు జట్ల బ్యాటింగ్, బౌలింగ్‌లో కీలక ఆటగాళ్లు ఎవరు ? అన్ని విభాగాల్లోనూ కోహ్లీ సేన పటిష్టంగా ఉందా ? కొన్నేళ్ల క్రితం వరకు ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరిగాయి. అయితే ఉగ్రవాదాన్ని పాక్ ప్రోత్సహిస్తుండడంతో… ఆ ప్రభావం ఇరు దేశాల క్రీడలపైనా పడింది.… -
భారత్ – పాక్ : గత 5 టీ20 ప్రపంచ కప్ మ్యాచ్ లలో జరిగింది ఇదే…!
దాయాదుల సమరానికి సమయం దగ్గర పడుతోంది ? ప్రపంచ కప్ వేదికల్లో తిరుగులేని భారత్…మరోసారి పాకిస్తాన్‌తో తలపడేందుకు రెడీ అయింది. ధనాధన్ మ్యాచ్‌ల్లో ఎదురులేని భారత్…మరోసారి ప్రత్యర్థిని ఓడించాలని కృతనిశ్చయంతో ఉంది. తొలి మ్యాచ్‌లోనే బాబర్ జట్టును ఓడించి…శుభారంభం చేయాలని భావిస్తోంది కోహ్లీ సేన. ధనాధన్ పోరులో….ఆసక్తికర మ్యాచ్‌కు సర్వం సిద్ధమైంది. చిరకాల ప్రత్యర్థులు భారత్-పాకిస్తాన్ మధ్య ఆదివారం మ్యాచ్‌పై ప్రపంచ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. భారత్-పాక్ సరిహద్దుల్లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో…అలాంటి పరిస్థితులే మ్యాచ్‌లోనూ ఉండనున్నాయ్.… -
భారత్ – పాక్ : కంపెనీలకు కూడా పండుగే…!
పాకిస్తాన్‌తో భారత్ మ్యాచ్ అంటే కేవలం క్రికెట్ అభిమానులకు మాత్రమే కాదు కంపెనీలకు కూడా పండుగే. ఎలా అంటారా? ఈ మ్యాచ్‌ను కోట్లాది మంది చూస్తారు. మ్యాచ్ జరిగేటప్పుడు యాడ్స్ ఇస్తే భారీ పబ్లిసిటీ వస్తుంది. ఒకేసారి కోట్ల మందికి ప్రాడక్ట్ చేరువవుతుంది. మరోవైపు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ రమీజా రాజా…బాబర్ సేనకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అంటే…హడావిడి అంతా ఇంతా ఉండదు. రెండు దేశాల అభిమానులతో పాటు న్యూస్ ఛానల్స్, స్పోర్ట్స్… -
భారత్ – పాక్ మ్యాచ్ పై రామ్‌దేవ్ బాబా సంచలన వ్యాఖ్యలు..
భారత్ – పాకిస్థాన్ మధ్య ఏరియాజు జరగనున్న మ్యాచ్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఈ మ్యాచ్ పై కొన్ని విమర్శలు కూడా వచ్చిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ఈ మ్యాచ్ పై యోగా గురు రామ్‌దేవ్ బాబా సంచలన వ్యాఖ్యలు చేసారు. ఈరోజు భారత్-పాకిస్తాన్ టీ20 ప్రపంచకప్ మ్యాచ్ జాతీయ ప్రయోజనాలకు, అలాగే రాష్ట్ర ధర్మానికి విరుద్ధమని అని అన్నారు. అయితే ప్రస్తుతం ఎల్ఓసి లో భారత్, పాక్ మధ్య ఉద్రిక్తత… -
టీమిండియా కూర్పుపై జోరుగా చర్చ…
పాకిస్తాన్ జరిగే మ్యాచ్‌కు…టీమిండియా కూర్పుపై జోరుగా చర్చ జరుగుతోంది. మెంటార్ అవతారమెత్తిన ఎంఎస్ ధోని…తన మార్క్‌ను చూపిస్తాడా అన్నది ఆసక్తికరంగా మారింది. ఓపెనర్ కేఎల్ రాహుల్…ఫుల్ ఫామ్‌లో ఉండగా…వార్మప్ మ్యాచ్‌ల్లో హిట్ మ్యాన్ బ్యాట్ ఝులిపించాడు. పేస్ బౌలర్లుగా బుమ్రా, మహ్మద్ షమీలకు చోటు దక్కే ఛాన్స్ ఉంది. స్పిన్నర్లు అశ్విన్, రవీంద్ర జడేజా, దీపక్ చాహర్‌లు కీలకంగా మారనున్నారు. తుది జట్టులో చోటు కోసం భువనేశ్వర్ కుమార్, శార్దూల్ ఠాకూర్ మధ్య పోటీ తీవ్రంగా ఉంది.… -
బెట్టింగ్ : భారత్ పై ఒక్కటికి రెండు… పాక్ పై ఒక్కటికి నాలుగు
భారత్ – పాకిస్థాన్ మ్యాచ్ అంటే ఉండే ఆ జోషే వేరు. అయితే ఈ మ్యాచ్ పై విపరీతమైన బెట్టింగ్ లు జరుగుతున్నాయి. ఇక ఇప్పటివరకు టీ20 ప్రపంచ కప్ లో పాకిస్థాన్ తో ఆడిన అన్ని మ్యాచ్ లలో భారత్ విజయకేతనం ఎగరవేసింది. దాని ఆధారంగానే ఇప్పుడు ఆన్లైన్ లో జోరుగా బెట్టింగులు కొనసాగుతున్నాయి. అయితే ఈ మ్యాచ్ లో పాక్ జట్టు పై భారీగా అంచనాలు పెంచుతున్నారు బెట్టింగ్ రాయుళ్లు. కానీ ఇందులో విజయం… -
ఇండియా పాక్ మ్యాచ్‌లో దీన్ని జయించిన జట్టుకే విజయం…
ఇండియా పాక్ మధ్య ఏ మ్యాచ్ జరిగినా దానిపై అంచనాలు భారీగా ఉంటాయి. ఇక క్రికెట్ మ్యాచ్ అంటే చెప్పాల్సిన అవసరం లేదు. రెండు దేశాల మధ్య జరిగే ఈ మ్యాచ్ కోసం ప్రపంచం మొత్తం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తుంది. ఇప్పటి వరకు జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్‌లలో ఇండియాపై పాక్ ఎప్పడూ గెలవలేదు. ఈసారి ఎలాగైనా గెలిచి చరిత్రను సృష్టించాలని పాక్ చూస్తున్నది. అయితే, ప్రపంచంలో ఇండియా జట్టు అత్యంత ప్రమాదకరమైన జట్టుగా ఎదిగింది.… -
పాక్‌కు కింగ్ కోహ్లినే టార్గెట్..!
మాములుగా పాకిస్తాన్, ఇండియా క్రికెట్ మ్యాచ్‌లంటేనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులకు నరాలు తెగే ఉత్కంఠ. అలాంటిది T20 వరల్డ్ కప్ మ్యాచ్‌లంటే ఇంకెంత రసవత్తరంగా సాగుతుందో వేరే చెప్పనక్కర్లేదు. ఇప్పటికే పాక్, ఇండియా టీంలు బలంగా ఉన్నాయి. గత రికార్డుల పరంగా చూసుకుంటే వరల్డ్ కప్ మ్యాచ్‌ల్లో ఇండియాదే ఆధిపత్యం. ఈ సారి పాక్ విరాట్ కోహ్లినే టార్గెట్ కానున్నాడా.. ఎందుకంటే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిని ఒక్కసారికూడా ఔట్ చేయలేదు. ఆ జట్టుపై కోహ్లీ 2012లో… -
క్రికెట్ లవర్స్ కు పబ్స్, రెస్టారెంట్ల ఆఫర్లు !
క్రికెట్ అన్ని దేశాలు ఆడుతుంటాయి. కాని ఇండియా పాకిస్థాన్ మ్యాచ్‌కు ఒక రేంజ్ ఉంటుంది. ఇదేదో సినిమా డైలాగ్‌లా అనిపించినా.. దాయాది దేశాల మధ్య మ్యాచ్ అంటే దాదాపు యుద్దమే. రెండు దేశాల మధ్య క్రికెట్ అంటే చాలు అనౌన్స్మెంట్ నుంచి ఆడే సమయం వరకు అభిమానులు కోటి కళ్లతో ఎదురుచూస్తారు. క్రికెట్ అంటే ఆసక్తిలేనివారు కూడా టీవీలకు అతుక్కుపోతారు. భారత్-పాక్ మ్యాచ్‌కు అంతటి క్రేజ్ కనిపిస్తుంది మరీ. ఇవాళ సాయంత్రమే ఈ హైవోల్టేజీ మ్యాచ్ జరగబోతోంది.…
తాజావార్తలు
-
Dancers Association Dispute: డాన్సర్స్ అసోసియేషన్‌లో విభేదాలు.. అక్టోబర్ 11న ఎన్నికలు
-
TRAI Internet TV Rules: TRAI కొత్త రూల్స్.. ఇంటర్నెట్లో ఫ్రీగా టీవీ ఛానెళ్లను చూడటం ఇక కష్టమేనా?
-
Nursing Home Seized: వారం రోజుల్లో ఇద్దరు మృతి.. తిరువూరు నర్సింగ్ హోమ్ సీజ్..!
-
DGP CV Anand: గణేశ్ నిమజ్జనాల్లో తీవ్ర విషాదాలు.. తెలంగాణలో ఎస్సై సహా 13 మంది మృతి..
-
Nani The Paradise Box Office: ‘ది ప్యారడైజ్’ రికార్డు.. నాని కెరీర్లో ఫాస్టెస్ట్ రూ.100 కోట్ల సినిమా..!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?