Home
Pakistan
Pakistan News
-
వైరల్: పాక్ ఛానల్లో అరటిపండు చర్చ… ముంబై.. సింథ్‌లో ఏది పెద్దది…
పాకిస్తాన్‌కు చెందిన ఓ న్యూస్ ఛానల్లో అభివృద్ధిపై చర్చను నిర్వహిస్తున్నారు. న్యూస్ యాంకర్ అల్వీనా అఘా ఆ దేశానికి చెందిన ఖ్వాజా నవీద్ అహ్మద్‌ను అభివృద్ధి సమస్యలపై ప్రశ్నిస్తున్నది. దేశంలో అభివృద్ధి ఎలా జరుగుతున్నది. మిగతా దేశాలతో పోల్చితే పాక్ వెనకబడిపోవడానికి కారణం ఏంటి వంటి విషయాలపై చర్చిస్తున్నారు. అభివృద్ధిపై మాట్లాడుతు ఖ్వాజా ఇండియాలోని అరటిపండ్ల విషయాన్ని తీసుకొచ్చారు. ఇండియాలోని అరటిపండ్లు పొడవుగా ఉంటాయని, అటు బంగ్లాదేశ్‌లోని ఢాకాలో పండే అరటిపండ్లు కూడా పొడవుగా ఉంటాయని, కానీ… -
మారని పాక్ వైఖరి… ఇండియా విమానాలకు నో…
ఇండియా పాక్ మధ్య సరిహద్దు వివాదం రోజు రోజుకు పెరిగిపోతూనే ఉన్నది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు కాశ్మీర్లో రెచ్చిపోతున్నారు. విధ్వంసాలు సృష్టిస్తున్నారు. పుల్వామా ఘటన తరువాత రెండు దేశాల మధ్య వివాదం మరింత ముదిరిపోయింది. గతంలో ఇండియా రాష్ట్రపతి విమానానికి పాక్ అనుమతి ఇవ్వలేదు. అప్పటి నుంచి ఇండియా విమానాలు ఇతర దేశాల మీదుగా ప్రయాణం చేస్తున్నాయి. కాగా, ఇప్పుడు కాశ్మీర్ నుంచి షార్జాకు వెళ్లే విమానాలకు కూడా పాక్ అనుమతులు ఇవ్వలేదు. Read: వైరల్:… -
గ్రూప్ బి నుండి సెమీస్ కు చేరుకున్న పాక్…
యూఏఈ లో జరుగుతున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లో గ్రూప్ బి లో ఉన్న పాకిస్థాన్ జట్టు సెమీస్ కు క్వాలిఫై అయ్యింది. అయితే నిన్న ఈ టోర్నీలో పాక్ జట్టు నమీబియా జట్టుతో తలపడింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన పాక్ 20 ఓవర్లలో 189 పరుగులు చేసింది. ఇక అనంతరం వచ్చిన నమీబియా కేవలం 144 పరుగులకే పరిమితమైంది. దాంతో ఈ ప్రపంచ కప్ లో వరుసగా నాలుగు విజయాలతో… -
ఆ లిస్టులో మొన్నటి వరకు పాక్… ఇప్పుడు టర్కీకూడా…
ఇప్పటి వరకు ఎఫ్ఏటీఎఫ్ అనుమానిత దేశాల లిస్టులో పాక్ ఉన్నది. ఎలాగైనా ఈ గ్రే లిస్ట్ నుంచి బయటపడాలని పాక్ చూస్తున్నది. ఉగ్రవాద నిరోధక చట్టాల ప్రకారం 20 మార్గదర్శకాలు ఉంటాయి. అంతర్జాతీయ నిధులను కొన్ని దేశాలు ఉద్రవాద చర్యల కోసం వినియోగిస్తుంటారు. అలాంటి దేశాలతో ఎప్పటికైనా ముప్పు ఉంటుంది. 2018 నుంచి పాక్ ను ఎఫ్ఏటీఎఫ్ లిస్టులో ఉంచింది. గ్రే లిస్టులో ఉంచడం వలన నిధులపై ప్రభావం పడుతుంది. రావాల్సిన నిధుల్లో కోత పడటం వలన… -
తాలిబన్ ప్రభుత్వాన్ని ఎందుకు గుర్తించడంలేదు…?
ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ ప్రభత్వం ఏర్పాటయ్యి మూడు నెలలు గడిచినా ఇప్పటి వరకు ప్రపంచంలోని ఏ దేశం కూడా అధికారికంగా తాలిబన్ ప్రభుత్వాన్ని గుర్తించలేదు. ఆఫ్ఘన్ ప్రజా ప్రభుత్వాన్ని కూల్చివేసి తాలిబన్లు దేశాన్ని ఆక్రమించుకున్నారు. అమెరికా సైన్యం పూర్తిగా నిష్క్రమించక ముందే తాలిబన్లు ఆ దేశాన్ని ఆక్రమించుకున్నారు. పాక్, చైనా, రష్యా దేశాలు మాత్రమే ప్రస్తుతం ఆ దేశంతో సంబంధాలు కొనసాగిస్తున్నాయి. ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నాయి. అయితే, ఆఫ్ఘన్ ప్రజా ప్రభుత్వం కూలిపోయిన వెంటనే అంతర్జాతీయంగా ఆ దేశానికి… -
తాలిబాన్ల పరోక్ష హెచ్చరిక
అంతర్జాతీయ సమాజం తమను గుర్తించాలని తాలిబాన్లు కోరుతున్నారు. అమెరికా సహా ఇతర దేశాలు తమను తమ ప్రభుత్వాలను గుర్తించాలని లేదంటే మొదటికే మోసం వస్తోందని పరోక్షంగా హెచ్చరిచారు.తమను గుర్తించకుండా విదేశి నిధులు, విదేశి బ్యాంకు ఖాతాలను నిలిపి వేస్తే సమస్యలు ఒక్క ఆప్ఘాన్ కే పరిమితం కావాన్నారు. ఇప్పటికే ప్రపంచ దేశాలు తాలిబాన్ల ప్రభుత్వాన్ని గుర్తించలేదు. సరికదా అమెరికా, ఐరోపా దేశాలు ఆప్గాన్‌కు నిధులను స్తంభింపజేశాయి. దీంతో ఆప్గాన్ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. తాలిబాన్ అధికార ప్రతినిధి… -
పాక్ రోడ్లపై ఆస్ట్రిచ్ పరుగులు…మండిపడుతున్న నెటిజన్లు…
కరోనా కాలంలో వన్యప్రాణులు రోడ్లమీదకు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రపంచంలోని అనేక దేశాల్లోని ప్రజలు ఇంటికే పరిమితం కావడంతో రోడ్లన్నీ ఖాళీగా మారిపోయాయి. వన్యప్రాణుల నుంచి వన్యమృగాల వరకు రోడ్లమీదకు వచ్చి సందడి చేశాయి. కాగా, ఇప్పుడు ఇలాంటి దృశ్యాలు అరుదుగా మాత్రమే కనిపిస్తున్నాయి. జనావాసాలకు దూరంగా ఉండే ఆస్ట్రిచ్ పక్షులు సడెన్‌గా పాక్‌లోని లాహోర్ రోడ్లపై పరుగులు తీస్తూ కనిపించాయి. ఆస్ట్రిచ్ పక్షులు రోడ్డు మీదకు రావడంతో జనాలు సైతం వాటితో ఫొటోలు దిగేందుకు పోటీ… -
పాకిస్థాన్ టాప్ లోకి వెళ్లడం ఇండియాకు కలిసి వస్తుంది…
ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లో భారత్, పాకిస్థాన్ జట్లు రెండు గ్రూప్ బీ లోనే ఉన్న విసహాయం తెలిసిందే. అయితే ఈ రెండు జట్లు గత ఆదివారం ఆడిన మ్యాచ్ లో భారత్ పై పాక్ 10 వికెట్ల తేడాతో గెలిచింది. అలాగే నిన్న న్యూజిలాండ్ తో ఆడిన మ్యాచ్ లో కూడా పాకిస్థాన్ జట్టే విజయం సాధించింది. అయితే ఇలా అన్ని మ్యాచ్ లలో గెలిచి పాకిస్థాన్ జట్టు గ్రూప్ బీ పాయింట్ల పట్టికలో… -
టీ20 ప్రపంచకప్ : పాక్ మరో విజయం
టీ20 వరల్డ్ కప్‌లో వరుసగా రెండో విజయాన్ని సొంతం చేసుకుంది పాక్. న్యూజిలాండ్ విధించిన 135 పరుగుల టార్గెట్‌ను 5వికెట్ల ఉండగానే ఛేజ్ చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన కివీస్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 134 పరుగులు చేసింది. అయితే పాక్ ఫామ్‌కు కివీస్ నిర్దేశించిన లక్ష్యం ఏ మాత్రం సరిపోదని అంతా అనుకున్నారు. కానీ, పిచ్ పరిస్థితులు, వ్యూహాలు, బౌలింగ్‌లో వైవిధ్యంతో కివీస్ ప్రత్యర్థిని ఓడించినంత పనిచేసింది. చేజింగ్‌లో పాక్ ఆదిలో కాస్త… -
టీమిండియాపై ఇంకా ఆగని ట్రోల్స్…
క్లాస్‌లో ఎవడైనా ఆన్సర్ చెబుతాడు సర్. కానీ పరీక్షల్లో రాసినోడే టాపర్ అవుతాడు జులాయి సినిమాలో అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్.. ఇది టీమిండియా స్టార్ ఓపెనర్లు కేఎల్ రాహుల్, రోహిత్ శర్మకు సరిగ్గా సరిపోతుంది. ప్రపంచకప్ ఫైనల్ కంటే ఎక్కువ భావించే అసలు సిసలు భారత్-పాక్ మ్యాచ్‌లో ఈ ఇద్దరు దారుణంగా విఫలమయ్యారు. దీంతో భారత ఆటగాళ్లను మీమ్స్‌తో తెగట్రోల్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఫస్ట్ ఓవర్లోనే రోహిత్ శర్మ గోల్డెన్ డక్‌గా.. మూడో ఓవర్లో కేఎల్…
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!