Nani The Paradise Box Office: ‘ది ప్యారడైజ్’ రికార్డు.. నాని కెరీర్లో ఫాస్టెస్ట్ రూ.100 కోట్ల సినిమా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nani The Paradise Box Office: న్యాచురల్ స్టార్ నాని నటించిన పిరియాడిక్ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ భారీ రాబడుతోంది. తొలి రోజే కాదు.. రెండో రోజు కూడా అదే రేంజ్ హోల్డ్ సాధించి థియేటర్లలో కాసుల వర్షం కురిపిస్తోంది. శ్రీకాంత్ ఒదెల దర్శకత్వంలో, ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా కేవలం రెండు రోజుల్లోనే రూ.100 కోట్ల మార్కును దాటేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పటివరకు ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.114 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి నాని కెరీర్లోనే అత్యంత వేగంగా వంద కోట్ల క్లబ్లో చేరిన సినిమాగా రికార్డు సృష్టించింది.
తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా మిగతా భాషల్లోనూ ‘ది ప్యారడైజ్’ జోరు చూపిస్తోంది. తమిళ, కన్నడ మార్కెట్లతో పాటు హిందీ బెల్ట్‌లో కూడా ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తుండటంతో థియేట్రికల్ రన్ చాలా స్ట్రాంగ్‌గా సాగుతోంది. ఇక ఓవర్సీస్లో అయితే ఈ సినిమా ఇంకో లెవెల్లో ఇంపాక్ట్ చూపిస్తోంది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో ఈ మధ్య కాలంలో ఏ సినిమాకి రాని విధంగా కలెక్షన్లు వస్తున్నాయి. ఇప్పటికే అక్కడ 1.7 మిలియన్ డాలర్ల గ్రాస్ మార్కును దాటేసిన ఈ చిత్రం, చాలా వేగంగా 2 మిలియన్ డాలర్ల మార్కు వైపు దూసుకెళ్తోంది. మూడో రోజు కూడా అడ్వాన్స్ బుకింగ్స్ చాలా ఆశాజనకంగా ఉండటంతో, రాబోయే వీకెండ్లో ఈ సినిమా మరిన్ని పాత రికార్డులను తిరగరాయనుందని టీమ్ బలంగా నమ్ముతోంది.
Also Read
- Avengers Endgame Encore: బాహుబలి రికార్డు బద్దలు.. ఇండియాలో సరికొత్త చరిత్ర సృష్టించిన హాలీవుడ్ మూవీ..!
- Chiranjeevi : నానమ్మ, తాతయ్యల జీన్స్ వచ్చాయి.. జాసన్ సంజయ్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
- Nayanathra : వయసుతో పనేముంది? కుర్ర హీరోతో లేడీ సూపర్ స్టార్ రొమాన్స్.. ఓటీటీలోకి వచ్చేసిన 'హాయ్'!
- TV Nandi Awards: తిరుపతి వేదికగా 'నంది' అవార్డుల వేడుక.. పరభాషా నటులపై ఆంక్షలు?
తాజావార్తలు
-
Nani The Paradise Box Office: ‘ది ప్యారడైజ్’ రికార్డు.. నాని కెరీర్లో ఫాస్టెస్ట్ రూ.100 కోట్ల సినిమా..!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Avengers Endgame Encore: బాహుబలి రికార్డు బద్దలు.. ఇండియాలో సరికొత్త చరిత్ర సృష్టించిన హాలీవుడ్ మూవీ..!
-
DU Student Harassment: ‘అర్బన్ మైండ్‌సెట్’ టీ-షర్ట్‌పై కామెంట్స్. DU విద్యార్థినిని SUVతో వెంబడించిన యువకులు
-
Tamil Nadu: బంగారం, డబ్బులు ఎక్స్పోజ్ చేస్తూ రీల్స్.. వీడియోలు చూసి కేజీ గోల్డ్, భారీగా డబ్బు కొట్టేసిన దొంగలు..
ట్రెండింగ్
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!