Home
Otr
Otr News
-
OTR : తెలంగాణ బీజేపీకి కొత్త సారథి? మళ్లీ బండి సంజయ్‌కే పగ్గాలు!
బెంగాల్‌ను సాధించాం…. ఇక తెలంగాణే టార్గెట్ అంటున్న బీజేపీ అధిష్టానం… అందుకు తగ్గట్టే అడుగులు వేస్తోందా…? యుద్ధం మొదలుపెట్టడానికి ముందు సేనల ప్రక్షాళన అవసరమన్న ప్రాధమిక సూత్రాన్ని పాటించబోతోందా? రాష్ట్ర పార్టీలో ప్రక్షాళన చేశాకే సమర శంఖం పూరించాలనుకుంటోందా? ముఖ్య నేతల మధ్య సమన్వయం సాధించడంతో పాటు మరో కీలకమైన మార్పు కూడా జరిగే అవకాశం ఉందా? అదే నిజమైతే ఏంటా మార్పు? కొట్టాల్సిందే…. ఈసారి గట్టిగా కొట్టాల్సిందే…. ఇక నో మోర్ ఛాయిస్. తెలంగాణ విషయమై… -
OTR : ఇంటింటికీ టీడీపి.. గోదావరి జిల్లాలో గ్లాస్ ఎమ్మెల్యేల గందరగోళం
ఆ ఉమ్మడి జిల్లాలో గ్లాస్ ఎమ్మెల్యేలు గందరగోళంలో ఉన్నారా? మనకందుకులే అని ముడుచుకోలేక, అలాగని యాక్టివ్ రోల్ తీసుకోలేక సతమతం అవుతున్నారా? ప్రోగ్రామ్ పేరుతో టీడీపీ ఇన్ఛార్జ్లు యాక్టివేట్ అయిపోవడాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారా? ఎక్కడుందా పరిస్థితి? ఏంటా గందరగోళం? ఇంటింటికి టిడిపి పేరుతో జులైలో కార్యక్రమం ప్రారంభించింది అధికార పార్టీ. గడిచిన రెండేళ్లలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి , సంక్షేమం గురించి ప్రజలకు వివరించాలన్నదే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం. అంత వరకు బాగానే ఉన్నా… ఆ… -
OTR : ముఖ్యమంత్రి అమెరికా పర్యటన.. ఆశావహులకు మళ్ళీ నిరాశేనా?
తెలంగాణ కాంగ్రెస్ ఆశావహులకు మళ్ళీ నిరాశేనా? నామినేటెడ్ పదవుల భర్తీకి మరో ఆటంకం రాబోతోందా? అయిపోయింది…. అంతా అయిపోయింది…. ఇంకేముంది ఈ నెలలో పదవుల పందేరం అనుకుంటున్న టైంలో… కొత్తగా వచ్చిన అవాంతరం ఏంటి? దేని గురించి ఆశావహుల్లో టెన్షన్ మొదలైంది? అదిగో ఆషాఢం అన్నారు. ఇదిగో శ్రావణం అన్నారు. అబ్బెబ్బె… అదంతా పెద్ద మేటర్ కాదు. జస్ట్ పంచాయతీ ఎన్నికలు అయిపోనివ్వండన్నారు. తర్వాత మున్సిపల్ ముచ్చట్లు కూడా ముగిసిపోయాయిు. అయినా అడుగు తీసి అడుగు పడలేదు.… -
OTR : కోఆర్డినేటర్లు మారినా మారని నేతలు.. అనంతపురంలో టిడిపికి తప్పని తలనొప్పి?
జిల్లా అధ్యక్షులు మారినా.. కో-ఆర్డినేటర్లు మారినా… మేం మాత్రం మారేదే లేదు. మేమింతే… అంటున్నారు ఆ రెండు నియోజకవర్గాల టీడీపీ నాయకులు. తాజాగా చేసిన సంధి వ్యవహారాలు కూడా బెడిసికొట్టాయి. స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న టైంలో… పార్టీ అధిష్టానాన్ని సైతం టెన్షన్ పెడుతున్న ఆ నియోజకవర్గాలు ఏవి? అక్కడున్న ప్రత్యేక పరిస్థితులు ఏంటి? టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటికీ కొన్ని నియోజకవర్గాల్లో పార్టీని సెట్ చేసుకోలేకపోతోంది. ఎన్నికలకు ముందు నుంచి మొదలైన అంతర్గత కలహాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి.… -
OTR : అధిష్టానం పిలుపుతో తగ్గిన బొండా.. వైసీపీ నేతలపై విరుచుకుపడటం వెనుక రీజన్ ఏంటి?
వివాదాస్పద వ్యాఖ్యలతో సొంత పార్టీని ఇరుకున పెడుతున్న టీడీపీ ఎమ్మెల్యేలో సడన్‌గా అంత మార్పు ఎందుకొచ్చింది? అసంతృప్తితో లోలోపల రగిలిపోతున్న నేతకు ఉన్నట్టుండి పార్టీ మీద ప్రేమ ఎందుకు పొంగి పొర్లింది? అదీకూడా శృతిమించి పొర్లిపోయి…. మరో కొత్త వివాదానికి దారి తీయడం వెనకున్న రీజనేంటి? ఎవరా అధికార పార్టీ ఎమ్మెల్యే? ఏంటాయన ప్రేమ్ కహానీ? విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా కేంద్రంగా ఏపీ పాలిటిక్స్ హాట్ హాట్‌గా నడుస్తున్నాయి. ఇటీవల ఆయన వరుసబెట్టి చేస్తున్న… -
OTR : మిర్యాలగూడలో ‘ముగ్గురు’ నేతల యుగో గేమ్.. ఆధిపత్య పోరులో నలుగుతున్న క్యాడర్!
ఆ నియోజకవర్గంలో మూడు ముక్కలాట నడుస్తోందా? నేతల మధ్య సమన్వయం లేక చివరికి డీఎస్పీ పోస్టింగ్ కూడా పెండింగ్‌లో పడిందా? ఎవరికి వారు మేం కోరుకున్నట్టే జరగాలని పట్టుదలకు పోవడమే సమస్యగా మారుతోందా? అంత పంతాలకు పోతున్న ఆ నాయకులు ఎవరు? ఎక్కడ జరుగుతోందా ఇగో గేమ్? మిర్యాలగూడ హస్తం పార్టీలో నేతల మధ్య పోరు నివురు గప్పిన నిప్పులా ఉంది. పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్టుల భర్తీ, చివరికి నియోజకవర్గానికి సంబంధించిన కీలక అధికారుల పోస్టింగ్స్‌లో… -
OTR : నిజామాబాద్ గులాబీ కోటలో గందరగోళం.. నేతల తీరు చర్చనీయాంశం!
OTR: అక్కడి మాజీ ఎమ్మెల్యేల్లో వోవర్ కాన్ఫిడెన్స్ పెరిగిపోతోందా? ఏం చేసినా, చేయకున్నా… ఈసారి అధికారం మాదేనని ఊహాలోకంలో విహరిస్తున్నారా? మేం మాజీలం కాదు, కాబోయే ఎమ్మెల్యేలం అన్న మాటలు ఎలా అనగలుగుతున్నారు? ఏ జిల్లాలో ఉందా పరిస్థితి? ఎవరా వోవర్ కాన్ఫిడెన్స్ మాజీలు? ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మొన్నటి వరకు గులాబీ పార్టీకి కంచుకోట. రెండు సార్లు జిల్లాను క్లీన్ స్వీప్ చేసింది. కానీ… గత ఎన్నికల్లో జిల్లాలో బాల్కొండ నుంచి ప్రశాంత్ రెడ్డి, బాన్సువాడలో… -
OTR: భూపాలపల్లి నుంచి హనుమకొండకు గండ్ర జ్యోతి ఓటు షిఫ్ట్.. అసలు వ్యూహమేంటి?
గులాబీ దళంలో యాక్టివ్‌గా ఉన్న ఆ సీనియర్ లీడర్ ఉన్నట్టుండి తన ఓటు ఎందుకు మార్చుకున్నారు? తమ కుటుంబానికి పట్టున్న, గతంలో భర్త ఎమ్మెల్యేగా పనిచేసిన నియోజకవర్గాన్ని వదులుకుని మరో చోటికి ఎందుకు షిఫ్ట్ అయ్యారు? -
OTR : టీడీపీ సీనియర్ నేత కళా వెంకట్రావుకు గడ్డుకాలమా? పార్టీలో తగ్గిన ప్రాధాన్యతపై చర్చ
ఆ టీడీపీ సీనియర్ లీడర్ పూలమ్మిన చోటే కట్టెలమ్ముతున్నారా? చెంప దెబ్బ…గోడ దెబ్బ అన్నట్టు మారిన పరిస్థితుల్లో… ఆయన ఉక్కిరి బిక్కిరి అవుతున్నారా? ఒకప్పుడు తన కోసం గంటల తరబడి ఎదురు చూసిన రోజులు పోయి… ఇప్పుడు తన దగ్గర పాఠాలు నేర్చుకున్న వాళ్ళే గంటలు గంటలు వెయిట్ చేయించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారా? అడుగేస్తే అడ్డంకి, మాట్లాడితే మడత అన్న పరిస్థితిని ఎదుర్కొంటున్న ఆ లీడర్ ఎవరు? ఆయనకొచ్చిన బాధేంటి? టీడీపీ సూపర్ సీనియర్స్‌లో ఒకరు కిమిడి కళా… -
OTR : మంత్రి పార్థసారధిపై మైనింగ్ ఆరోపణలు.. నూజువీడులో రాజకీయ రగడ
ఆ ఏపీ మంత్రి సీటుకు సెగలు గట్టిగానే తగులుతున్నాయా? విపక్షంతో పాటు స్వపక్ష ఎమ్మెల్యే కూడా ఆయన్ని గట్టిగా టార్గెట్ చేశారా? మంత్రి కుటుంబం మీద వస్తున్న అక్రమ మైనింగ్ ఆరోపల్లో నిజమెంత? అందుకు మినిస్టర్ కౌంటర్ ఏంటి? మంత్రి నియోజకవర్గంలో జరుగుతున్న మైనింగ్ లీగలా? ఇల్లీగలా? ఎవరాయన? ఏంటా కథ? ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం నుంచి గెలిచి… బీసీ కోటాలో ప్రస్తుతం చంద్రబాబు కేబినెట్లో ఉన్నారు కొలుసు పార్థసారధి. వైసీపీ నుంచి టీడీపీలో…
తాజావార్తలు
-
Air Pollution: ఆందోళనకరంగా హైదరాబాద్ వాయు కాలుష్య పరిస్థితి.. ఢిల్లీలో డేంజర్ బెల్స్..
-
Quick Snacks: రాత్రి మిగిలిన చపాతీలతో పైసా ఖర్చు లేకుండా నోరూరించే టిఫిన్! ఇలా చేసేయండి..
-
Captain Farhan Yousaf: భారత్‌పై విజయం సాధించేందుకు ఈ ప్లాన్ వేశాం.. సక్సెస్ అయ్యాం..
-
India U19 vs Pakistan U19: వారి వళ్లనే మేము ఓడిపోయాం.. భారత్ కెప్టెన్ ఆవేదన..
-
Jio Diwali Offer: జియో దీపావళి ధమాకా.. ఒక్క మిస్డ్ కాల్‌తో 5 నెలలు ఫ్రీ వై-ఫై, ఓటీటీలు ఉచితం!
ట్రెండింగ్
-
IPL 2027 Trade: డీల్ క్లోజ్.. పంజాబ్ కింగ్స్‌కు హార్దిక్ పాండ్యా.. మ్యాచ్ విన్నర్‌ను వదులుకున్న ప్రీతి జింటా!
-
Diwali 2026: అమావాస్య ఎప్పుడొస్తుంది? దీపావళి లక్ష్మీ పూజకు శుభ ముహూర్తం, పూజా విధానం, పూర్తి వివరాలు ఇవే..
-
Diwali Tips: మట్టి ప్రమిదల్లో నూనె త్వరగా అయిపోతోందా? ఈ చిన్న చిట్కాలు పాటించండి..
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!