Home
Otr
Otr News
-
OTR : సింహపురిలో సీన్ మారుతోందా? వైసీపీకి చెక్ పెట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్!
సింహపురి పొలిటికల్ స్క్రీన్ మీద కొత్త సీన్స్ కనిపించబోతున్నాయా? జిల్లా తెలుగుదేశం ముఖ్య నాయకులంతా కలిసి కీలక నిర్ణయం తీసుకున్నారా? అలా చేయకుంటే… వైసీపీని తట్టుకోవడం కష్టం, స్థానిక ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతింటామని అనుకున్నారా? ఇంతకీ ఏంటా కీలక నిర్ణయం? కొత్తగా ఏం చేయబోతున్నారు టీడీపీ లీడర్స్? ఫ్యాన్ పార్టీ ఆరోపణలు, పోరాటాలను ఇన్నాళ్ళు లైట్ తీసుకున్న నెల్లూరు టీడీపీ ఇప్పుడు ఉలిక్కిపడ్డట్టు అలర్ట్ అయిందట. ఇప్పటికైనా మేల్కొనకుండా లేట్ చేస్తే డ్యామేజ్ పెరిగిపోతుందని భయపడుతున్నట్టు తెలిసింది.ఆ… -
OTR : బాలినేని vs దామచర్ల.. కూటమిలో కొత్త చిక్కులు..!!
ఒంగోలు గిత్తల పోట్లాట కూటమి రాజకీయాన్ని ఎలాంటి మలుపు తిప్పబోతోంది? అది ఇద్దరు నేతల మధ్య ఆధిపత్య పోరుగానే ఆగుతుందా? లేక కూటమి సంబంధాలపై ప్రభావం చూపుతుందా? ప్రెసిడెంట్‌గారి టైం తీసుకుని వచ్చి కలవండని జనసేన హెడ్డాఫీస్ నుంచి బాలినేనికి కాల్ వచ్చింది నిజమేనా? ఆయనకు పవన్ మునుపటిలాగే స్వేచ్ఛ ఇస్తారా? లేక దూకుడుకు బ్రేకులేస్తారా? ప్రెసిడెంట్ కాలింగ్ ఎపిసోడ్ గురించి పార్టీలో జరుగుతున్న చర్చలేంటి? ప్రకాశం జిల్లా రాజకీయాల్లో మరోసారి కూటమి కాక రేగుతోంది. ఒంగోలు… -
OTR : చిన్ని-కొలికపూడి కథలో కొత్త మలుపు..
వాళ్ళిద్దరి మధ్య కొత్త ప్రేమలు చిగురిస్తున్నాయా? పొలిటికల్ పొలాల్లో సరికొత్త మొలకలొచ్చాయా? పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి మారిపోయిందా? పరస్పర బర్త్‌డే విషెస్ మారుతున్న వాతావరణాన్ని సూచిస్తున్నాయా? ఆ సానుకూలత వాట్సాప్ స్టేటస్‌లలోనే ఆగిపోతుందా? లేక గ్రౌండ్ రియాలిటీకి వస్తుందా? ఎవరా ఎంపీ, ఎమ్మెల్యే? ఏవా సరికొత్త రాజకీయ ప్రేమ సందేశాలు? విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ మధ్య ఇన్నాళ్ళు ఉప్పు నిప్పులా ఉన్న పరిస్థితులు మారుతున్న సంకేతాలందుతున్నాయి. విభేదాలు సమసిపోతున్నట్టే… -
OTR : కారంపూడి ఎస్ఐ ఎపిసోడ్.. ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య చిచ్చు..!!
ఒక ఎస్సై ఎపిసోడ్ ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య చిచ్చు పెట్టిందా? అదీకూడా… ఎలక్షన్ టైం నుంచి నిన్నటిదాకా… దోస్త్ మేరా దోస్త్ అనుకున్న వాళ్ళ మధ్యనే అనుమానపు అగ్గి అంటుకుందా? పల్నాడు పొలిటికల్ హీట్‌కు మిర్చి ఘాటు తోడై ఉక్కిరి బిక్కిరి చేస్తోంది ఎక్కడ? ఎవరా ఇద్దరు శాసనసభ్యులు? ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా… ఎవరు ఎమ్మెల్యేలుగా ఎన్నికైనా…. పల్నాడు జిల్లా మాచర్ల, గురజాల రాజకీయం ఎప్పుడూ సలసల కాగుతూనే ఉంటుంది. రెండూ సమస్యాత్మక నియోజకవర్గాలే. గత… -
OTR : ఆదాయం రూ.14 కోట్లు.. అప్పు రూ.300 కోట్లు..! కొత్తగూడెంలో ఇదేం లెక్క..?
ఆదాయం లేకుండా అప్పు ఎలా తీరుస్తాం? అప్పు ఇచ్చేవాళ్ళు ఇస్తామన్నా… కనీసం వడ్డీ కట్టడానికైనా డబ్బులుండాలి కదా…? ప్రస్తుతం తెలంగాణలోని ఆ మున్సిపల్ కార్పొరేషన్లో ఇలాంటి ప్రశ్నలు చాలానే వస్తున్నాయి. వాటి చుట్టూ రాజకీయ రచ్చ సైతం కావాల్సినంత జరుగుతోంది. వడ్డీ కూడా కట్టలేనంత అప్పు చేయాలనుకుంటున్న ఆ కార్పొరేషన్ ఏది? తెచ్చే నిధుల్ని దేని కోసం వాడాలనుకుంటున్నారు? భద్రాద్రి జిల్లా కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మొదట్లో మున్సిపాలిటీగా ఉండేది. తర్వాత చుట్టూ ఉన్న పలు గ్రామాలు,… -
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు ఈసారి వైసీపీ అటెండ్ అయ్యే అవకాశం ఉందా? డీఎస్సీ ఎపిసోడ్ హాట్‌హాట్‌గా నడుస్తున్నందున నిర్ణయం మారే అవకాశం ఉంటుందా? కూటమి సభ్యులందరికీ అధికార పక్షం అలర్ట్ వార్నింగ్ ఇవ్వడం వెనకున్న ఉద్దేశ్యే ఏంటి? వైసీపీ వచ్చినా, రాకున్నా అంటూ చర్చలు ఎందుకు మొదలయ్యాయి? బీసీల విషయంలో ఈసారి తీసుకోబోతున్న అత్యంత కీలకమైన నిర్ణయం ఏంటి? లెట్స్ వాచ్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఈ నెల 17 నుంచి ప్రారంభం కాబోతున్నాయి. నాలుగు… -
OTR : తెలంగాణ MLC ఎన్నికల్లో కాంగ్రెస్ కొత్త లెక్కలు..! రెండు సీట్లు రెడ్లకేనా..?
తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో లెక్కలు మారబోతున్నాయా? గతానికి భిన్నంగా… గెలుపు మాత్రమే… అన్నట్టు కాంగ్రెస్ పావులు కదుపుతోందా? మిగతా లెక్కలు ఏవైనా ఉంటే… తర్వాత చూసుకుందామని పార్టీ పెద్దలే అంటున్నారా? అధికార పార్టీ… అందులోనూ కీలకమైన నాయకులు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాలు కావడంతో ప్రెస్టీజ్ ఇష్యూ అయిందా? ఇంతకీ ఆ కొత్త కేలిక్యులేషన్స్ ఏంటి? ఇంటర్నల్‌గా జరుగుతున్న చర్చ ఏంటి? తెలంగాణలో ఖాళీ అవబోతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ సీట్ల విషయంలో అధికార కాంగ్రెస్ ఎక్స్ట్రా కేర్… -
OTR : 2029 ఎన్నికలపై చింతలపూడి వైసీపీలో గందరగోళం.. అసలు కారణం ఇదే..!
ఎగిరెగిరి దంచినా అంతే కూలి, ఎగరకుండా దంచినా అంతే కూలి. ఎంత చించుకున్నా… అంతే కూలి. ఆ మాత్రానికి ఎందుకయ్యా ఆత్రం. సహజంగా ఉద్యోగ వర్గాల్లో ఇలాంటి మాటలు వినిపిస్తుంటాయి. ప్రత్యేకించి వేతనాల విషయంలో అసంతృప్తి ఉన్నప్పుడు బాగా బయటపడుతుంటారు. కానీ… ఆ నియోజకవర్గంలో ఏకంగా ఒక రాజకీయ నాయకుడి మీదే ఇలాంటి మాటలతో సెటైర్స్ వేస్తున్నారట. ఎవరా నాయకుడు? నీ కష్టానికి సరైన ఫలితం దక్కదని సాటి నేతలే ఎందుకు అంటున్నారు? వైసీపీకి పట్టున్న చింతలపూడి… -
OTR : దానం, పోచారం మళ్లీ కారెక్కుతారా..? గులాబీ వైపు చూపులు..?
ఆ ఎమ్మెల్యేలకు ఇప్పుడు గులాబీ గుభాళింపులు మత్తుగా, గమ్మత్తుగా అనిపిస్తున్నాయా? ఆ వాసన అస్సలు పడటం లేదంటూ ఒకప్పుడు కారు దిగేసిన వాళ్ళు… ఇప్పుడు మాత్రం ఆ…రోజుల్లో….. అంటూ ఎందుకు దీర్ఘాలు తీస్తున్నారు? వాళ్ళ మాటల మర్మం ఏంటి? అది నిజంగానే గులాబీ ప్రేమా? లేక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే వ్యూహమా? ఎవరా శాసనసభ్యులు? ఏంటా కొత్త రోజ్ పెర్ఫ్యూమ్ స్టోరీ?తెలంగాణ రాజకీయం మరోసారి పార్టీ మారిన ఎమ్మెల్యేల వైపు టర్న్ అవుతోంది. బీఆర్ఎస్ నుంచి… -
OTR : జనసేన డిమాండ్‌కు టీడీపీ షాక్.. మేయర్ సీటుపై జనసేన కన్ను
మున్సిపల్ ఎన్నికల మాటలు మొదలవగానే… అక్కడ కూటమి నేతల్లో కంగారు మొదలైందా? టీడీపీ కంచుకోట కావాలంటూ జనసేన పట్టుబడుతోందా? లోకల్ లెవల్లో మొదలైన ప్రతిపాదనలు ప్రస్తుతం అమరావతి రూట్లో ఉన్నాయా? తమకు అంతగా బలం లేని మున్సిపల్ కార్పొరేషన్ కోసం గ్లాస్ లీడర్స్ ఎందుకు అంత పట్టుబడుతున్నారు? వాళ్ళకు నచ్చచెప్పలేక తెలుగుదేశం నాయకులు ఎలా సతమతం అవుతున్నారు? చేతిలో గింజ లేకపోయినా… బస్తా నిండా లెక్కలు వేసినట్టు మారుతోందట విజయనగరం జనసేన రాజకీయం. సిటీ మేయర్ పీఠం…
తాజావార్తలు
-
India U19 vs Pakistan U19: వారి వళ్లనే మేము ఓడిపోయాం.. భారత్ కెప్టెన్ ఆవేదన..
-
Jio Diwali Offer: జియో దీపావళి ధమాకా.. ఒక్క మిస్డ్ కాల్‌తో 5 నెలలు ఫ్రీ వై-ఫై, ఓటీటీలు ఉచితం!
-
అత్యంత చవకగా iPhone 18e .. ప్రో మోడల్స్ కంటే తక్కువ ధరకే ఎంట్రీ!
-
Fire Accidents: దీపావళి వేళ హైదరాబాద్‌లో వరుస అగ్నిప్రమాదాలు.. భయాందోళనలో ప్రజలు..
-
Eisenkot: ఇజ్రాయెల్ రాజకీయాల్లో కీలక పరిణామం.. ప్రభుత్వం ఏర్పాటుకు ఐసన్కోట్కు ఆహ్వానం..
ట్రెండింగ్
-
IPL 2027 Trade: డీల్ క్లోజ్.. పంజాబ్ కింగ్స్‌కు హార్దిక్ పాండ్యా.. మ్యాచ్ విన్నర్‌ను వదులుకున్న ప్రీతి జింటా!
-
Diwali 2026: అమావాస్య ఎప్పుడొస్తుంది? దీపావళి లక్ష్మీ పూజకు శుభ ముహూర్తం, పూజా విధానం, పూర్తి వివరాలు ఇవే..
-
Diwali Tips: మట్టి ప్రమిదల్లో నూనె త్వరగా అయిపోతోందా? ఈ చిన్న చిట్కాలు పాటించండి..
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!