Home
Otr
Otr News
-
OTR : రంగంలోకి బొత్స వారసురాలు..! అనూష పొలిటికల్ ఎంట్రీపై ఆసక్తికర చర్చ..!!
ఉత్తరాంధ్ర పొలిటికల్ స్క్రీన్ మీద మరో కొత్త సీన్ కనిపించబోతోందా? గల్లీ నుంచి ఢిల్లీ దాకా… పలుకుబడి ఉన్న తండ్రి వారసత్వాన్ని అందుకోవడానికి కుమార్తె సిద్ధమయ్యారా? ప్రాధమిక కసరత్తు మొత్తం పూర్తయి, కేడర్‌లో కూడా సానుకూలత పెంచుకుని… ఇక నాయకత్వ నిరూపణకు సిద్ధమవుతున్నారా? ఎవరామె? ఏంటా ఇంట్రస్టింగ్ పొలిటికల్ జర్నీ? ఉత్తరాంధ్ర రాజకీయాల్లో యువతరం దూసుకొస్తోంది. టీడీపీ నుంచి చింతకాయల విజయ్, అదితి గజపతి, గౌతు శిరీష ఇప్పటికే ఛాన్స్ కొట్టేశారు. వారసత్వ రాజకీయాలపై ఆసక్తికరమైన చర్చ… -
OTR: ఉషశ్రీ దూకుడు.. సవిత సైలెన్స్..! మహిళా నేతల వార్‌లో ట్విస్ట్..!
నిన్నటి వరకు ఢీ అంటే ఢీ అంటూ తలపడిన మహిళా మంత్రి సడన్‌గా ఎందుకు సైలెంట్ అయ్యారు. రాజకీయ ప్రత్యర్థి అదే రేంజ్లో... ఇంకా చెప్పాలంటే అంతకు మించి చెలరేగుతున్నా... ఆమె మాత్రం ఎందుకు కామ్ అయ్యారు? -
OTR : పిఠాపురంలో టీడీపీకి బ్రేకులు..!!
పిఠాపురం సైకిల్‌కు స్టాండ్ వేసేశారా? ఇప్పుడప్పుడే తీసి రన్నింగ్‌లో పెట్టే ఉద్దేశ్యం లేదా? మంత్రి ప్రోగ్రామ్ ఫిక్స్ అయి కూడా లాస్ట్ మినిట్‌లో ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నారు? అసలీ విషయంలో ఇప్పుడెందుకు కొత్త డౌట్స్ వస్తున్నాయి? తాజాగా ఏం జరిగింది….? లోకల్ తమ్ముళ్ళు ఏమనుకుంటున్నారు? ఏపీలో రెండేళ్ళ ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్ళే ఉద్దేశ్యంతో… ఇంటింటికి టీడీపీ కార్యక్రమం జరుగుతోంది. 20 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం శ్రేణులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొంటున్నాయి.… -
OTR: సామేల్‌కు చెక్ పెట్టడానికే సోమన్న ప్రస్తావన? కోమటిరెడ్డి బ్రదర్స్ వ్యూహం ఇదేనా?
పంతం... నీదా... నాదా... సై. ఇంతదాకా వచ్చాక ఇంకెందుకు...? తేల్చుకుందాం. లెక్క సెట్ అయిపోవాల్సిందేనని ఆ సీనియర్ ఎమ్మెల్యే అంటున్నారా? ఇటీవల తనతో ఢీ అంటే ఢీ అన్న సహచర శాసనసభ్యుడికి చెక్ పెట్టాలని ఫిక్స్ అయ్యారా? -
OTR: తెలంగాణ పాలిటిక్స్‌లో ‘క్షుద్ర పూజల’ కలకలం.. హరీష్ రావుపై ఆరోపణల వెనుక అసలేం జరిగింది?
OTR: తెలంగాణలో పొలిటికల్ అఘోరాలు స్వైర విహారం చేస్తున్నారు. రాష్ట్ర రాజకీయమంతా క్షుద్ర పూజల చుట్టే తిరుగుతోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య నడుస్తున్న వ్యవహారం రాష్ట్ర ప్రజల్లో సరికొత్త సందేహాలకు తావిస్తోందట. చివరికి ముఖ్యమంత్రి నోటి వెంట కూడా క్షుద్ర ప్రస్తావన రావడం కలకలం రేపుతోంది. ఇంతకీ… హరీష్‌రావు మీద ఆ ఆరోపణలు ఎందుకు వచ్చాయి? అసలు ఆయన చేసిన పూజలేంటి? ఎక్కడ చేశారు? తెలంగాణ రాజకీయ వాతావరణం ఉన్నట్టుండి మారిపోయింది. సాధారణంగా అవినీతి ఆరోపణలు, ప్రభుత్వాల… -
OTR: సీఎం కుటుంబాన్ని వెనకేసుకొచ్చి ఎంపీ చామల అడ్డంగా బుక్కయ్యారా?
ఆ ఎంపీ మార్కులు కొట్టేద్దామని ప్రయత్నించి మొదటికే మోసం తెచ్చుకున్నారా? పెద్ద సబ్జెక్ట్ మీద గొప్పగా... ఏదో మాట్లాడదామనుకుని ఇంకేదో మాట్లాడేసి మొత్తాన్ని ఇరకాటంలో పెట్టేశారా? -
OTR : కాణిపాకం సాక్షిగా ‘ప్రమాణాస్త్రం’.. ఇరకాటంలో అధికార టీడీపీ.!
కాణిపాకం వినాయకుడి సాక్షిగా…. టీడీపీ నేతలు కంగారు పడుతున్నారా? ఎందుకొచ్చిన గొడవ…. కాస్త ఆచితూచి మాట్లాడదామని అనుకుంటున్నారా? ప్రమాణ పూర్తిగా చెబుతున్నామంటూ వైసీపీ నేతలు వెలిగిస్తున్న కర్పూరపు సెగలు తమ్ముళ్ళని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయా? ఏంటా ప్రమాణాల పర్వం? అధికారంలో ఉండి కూడా తెలుగుదేశం నేతలు ఒకడుగు వెనక్కి వేయడానికి కారణాలేంటి? కాణిపాకం వినాయక స్వామికి, ఏపీ పాలిటిక్స్‌కు ఇంటర్‌లింక్ ఎప్పుడూ ఉంటుంది. సత్యప్రమాణాల దేవుడు కాబట్టి ప్రత్యర్థిని ఇరుకున పెట్టాలనుకునే ప్రతినేత సంబంధం లేకున్నా…. ఆ… -
OTR : BRS కొత్త వ్యూహం.. కాంగ్రెస్‌కు చుక్కలు చూపించబోతున్నారా?
బీఆర్ఎస్ చేతికి కొత్తగా రెండు వైపులా పదునున్న కత్తి చిక్కిందా? ఏ మాత్రం ఛాన్స్ మిస్ అవకుండా… దాన్ని గట్టిగా వాడేందుకు పార్టీ ప్రణాళికలు సిద్ధం చేసిందా? ఎట్నుంచి ఎటు చూసినా… ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా, తమకు లాభం కలిగేలా ఉన్న ఆ వెపన్‌తోనే తిరిగి పుంజుకోవాలని భావిస్తోందా? ఇంతకీ ఏంటా ఆయుద్ధం? బీఆర్ఎస్కు ఎలా ఉపయోగపడుతుంది? కాంగ్రెస్ సర్కార్ ఎందుకు ఇరకాటంలో పడుతుంది? తెలంగాణ రాజకీయాలను ఓ కుదుపు కుదిపేయబోతున్న అంశం జీఆర్ఎంబీ. ఈనెల18న హైదరాబాద్‌లో… -
OTR : వైసీపీ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ను పొగిడాడా..? నిజానిజాలేంటి ?
ఆయన అపోజిషన్ ఎమ్మెల్యే. పైగా జిల్లా పార్టీ అధ్యక్షుడు. నేను కలలో కూడా ఊహించని ప్రచారం ఒకటి… నిద్ర పట్టకుండా చేస్తోందని తెగ ఫీలైపోతున్నారట. ఔనా…!. నిజమేనా…? అలా చేశావా అంటూ ఈ మధ్య కాలంలో తెలిసినోడు తెలియనోడు… ఆరాలు తీయడంతో ఇదేం ఖర్మారా దేవుడా అని తెగ ఫీల్ అయిపోతున్నారు. అమ్మ తోడు నాకేం సంబంధం లేదని నెత్తీ నోరు బాదుకుంటున్న ఆ ఎమ్మెల్యే ఎవరు? ఆయన మీద జరుగుతున్న ప్రచారం ఏంటి? అల్లూరి సీతారామరాజు… -
OTR : SIRలో భారీగా ఓట్లు తగ్గితే.. లాభం ఎవరికి? నష్టం ఎవరికి?
ఎస్ఐఆర్లో భారీగా ఓట్లు తగ్గడం ఎవరికి లాభం? ఎవరికి నష్టం? ప్రత్యేకించి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఎక్కువ ఓట్లు పోవడం దేనికి సంకేతం? దానికి సంబంధించి ఉన్న అంచనాలేంటి? పార్టీలు వేసుకుంటున్న లెక్కలు ఎలా ఉన్నాయి? ఎస్ఐఆర్లో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భారీగా ఓట్లు పోయాయి. రెండు రాష్ట్రాల్లో ఓట్లు ఉన్న వాళ్ళు, ఓట్లు షిఫ్ట్ చేసుకున్న వాళ్ళ లాంటివి ఇందులో ఉన్నాయి. ఆ రకమైనవి 46 లక్షలకు పైగానే ఉన్నట్టు తేల్చేశారు. దీంతో… ఇంత…
తాజావార్తలు
-
India U19 vs Pakistan U19: వారి వళ్లనే మేము ఓడిపోయాం.. భారత్ కెప్టెన్ ఆవేదన..
-
Jio Diwali Offer: జియో దీపావళి ధమాకా.. ఒక్క మిస్డ్ కాల్‌తో 5 నెలలు ఫ్రీ వై-ఫై, ఓటీటీలు ఉచితం!
-
అత్యంత చవకగా iPhone 18e .. ప్రో మోడల్స్ కంటే తక్కువ ధరకే ఎంట్రీ!
-
Fire Accidents: దీపావళి వేళ హైదరాబాద్‌లో వరుస అగ్నిప్రమాదాలు.. భయాందోళనలో ప్రజలు..
-
Eisenkot: ఇజ్రాయెల్ రాజకీయాల్లో కీలక పరిణామం.. ప్రభుత్వం ఏర్పాటుకు ఐసన్కోట్కు ఆహ్వానం..
ట్రెండింగ్
-
IPL 2027 Trade: డీల్ క్లోజ్.. పంజాబ్ కింగ్స్‌కు హార్దిక్ పాండ్యా.. మ్యాచ్ విన్నర్‌ను వదులుకున్న ప్రీతి జింటా!
-
Diwali 2026: అమావాస్య ఎప్పుడొస్తుంది? దీపావళి లక్ష్మీ పూజకు శుభ ముహూర్తం, పూజా విధానం, పూర్తి వివరాలు ఇవే..
-
Diwali Tips: మట్టి ప్రమిదల్లో నూనె త్వరగా అయిపోతోందా? ఈ చిన్న చిట్కాలు పాటించండి..
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!