Oscar 2022: ప్రస్తుతం ప్రేక్షకుల అందరి చూపు ఆస్కార్స్ మీదనే ఉంది.. ప్రపంచ నలుమూలల నుంచి వచ్చిన దేశాల మధ్య మన దేశం.. మన తెలుగు సినిమా ఆర్ఆర్ఆర్ ఆస్కార్ అందుకోవాలని ఇండియన్స్ అందరు ఎదురుచూస్తున్నారు.
SS Rajamouli: మన దర్శకధీరుడు యస్.యస్. రాజమౌళికి ఉత్తమ దర్శకుడుగా ఆస్కార్ గ్యారంటీ అని ఘంటా బజాయించి మరీ చెబుతున్నారు. ఎందుకంటే ఇటీవల రాజమౌళి ఉత్తమ దర్శకుడుగా న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్ సర్కిల్ వారి అవార్డ్ ను గెలుచుకున్నారు.
సూర్య నటించిన “జై భీమ్” చిత్రానికి అన్ని వర్గాల ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రం 2022 సంవత్సరానికి ఆస్కార్ అవార్డుల విభాగంలో ఉత్తమ చిత్రం కేటగిరిలో పోటీ పడింది. కానీ దురదృష్టవశాత్తూ ఫైనల్ టాప్ టెన్ లిస్ట్ లో స్థానం దక్కించుకోలేకపోయింది. ఇక ఇప్పుడు భారతదేశానికి శుభవార్త ఏమిటంటే “రైటింగ్ విత్ ఫైర్” అనే ఆసక్తికర డాక్యుమెంటరీ ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్‌లో ఎంపికైంది. ‘రైటింగ్ విత్ ఫైర్’ ఆస్కార్ నామినేషన్ పొందిన మొదటి భారతీయ డాక్యుమెంటరీ…
నిన్న ఎంతో ఆశతో ఎదురు చూసిన సూర్య అభిమానులకు తీవ్ర నిరాశ తప్పలేదు. టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన సూర్య కోర్ట్ డ్రామా “జై భీమ్” ఆస్కార్ 2022 లో పాల్గొనలేకపోయింది. సూర్య అభిమానులు నిరాశకు గురైనప్పటికీ, ‘జై భీమ్’ చిత్రం అంతర్జాతీయ స్థాయికి వెళ్లడంతో చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు. ‘జై భీమ్’ ఆస్కార్ రేసు నుంచి ఔట్ అవ్వడంపై అభిమానులు, సినీ ప్రముఖులు ట్విట్టర్‌లో స్పందించారు. 94వ అకాడమీ అవార్డ్స్‌లో ఉత్తమ చిత్రం విభాగంలో…