OG : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా రూపొందుతున్న చిత్రాల్లో ‘ఓజీ’ ఒకటి. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకు తమన్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.
SS Thaman : ప్రస్తుతం మన తెలుగు ఇండస్ట్రీ నుంచి రిలీజ్ కి రానున్న మోస్ట్ అవైటెడ్ భారీ చిత్రాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజీ ప్రాజెక్ట్ “ఓజి”.. అలాగే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న భారీ చిత్రం “గేమ్ ఛేంజర్” ఉన్నాయి.
Pawan Kalyan Alotted Dates to Shoot for OG Movie: యంగ్ డైరెక్టర్ సుజీత్‌తో పవర్ స్టార్ సినిమా అనగానే.. అంచనాలు పీక్స్‌కు వెళ్లిపోయాయి. ఎందుకంటే.. సుజీత్ పవన్‌కి డై హార్డ్ ఫ్యాన్. అలాంటి అభిమాని తన అభిమాన హీరోని ఏ రేంజ్‌లో చూపిస్తాడనేది.. పవన్ ఫ్యాన్స్‌ను పిచ్చెక్కేలా చేసింది. ఇక ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా.. హంగ్రీ చీతా అంటూ రిలీజ్ చేసిన ఓజి గ్లింప్స్‌తో పూనకాలు తెప్పించాడు సుజీత్. అలాంటోడు మళ్లీ…
Deputy CM Pawan Kalyan Clarity on His Movies: తన సినిమాలు గురించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ఉప్పాడలో ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ ఉండగా సభకు హాజరైన పవన్ అభిమానులు ఓజీ ఓజీ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేయడం మొదలు పెట్టారు దీంతో పవన్ స్పందిస్తూ ఓజీ ఆ, అసలు సినిమాలు చేసే టైమ్ ఉందంటారా? అని ప్రశ్నించారు. ఎలాగో మాట ఇచ్చాను కాబట్టి ముందు…
టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ OG. ఈ సినిమా పై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి.. గ్యాంగ్‍స్టర్స్ యాక్షన్ మూవీగా ఈ చిత్రం ఉండనుంది. సాహో డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకేక్కుతుంది.. మూవీలో పవన్ వైలెంట్ గ్యాంగ్‍స్టర్‌గా నటిస్తుండటంతో చాలా ఆసక్తి ఉంది.. రీసెంట్ గా విడుదల చేసిన గ్లింప్స్ సినిమాకు భారీ హైప్ ను క్రియేట్ చేసింది.. తాజాగా ఈ సినిమా నుంచి మరో పోస్టర్ ను…
Pawan Kalyan: దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అని ఒక సామెత ఉంది. దాన్ని ఎవరు పాటించినా పాటించకపోయినా.. సెలబ్రిటీలు మాత్రం కచ్చితంగా పాటిస్తారు. అసలే ఇండస్ట్రీ.. ఎవరిని లేపుతుందో.. ఎవరిని ముంచుతుందో చెప్పలేం. అందుకే నేమ్, ఫేమ్ ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వేనకేసుకుంటున్నారు సెలబ్రిటీలు.
Pawan Kalyan’s OG Movie Update: టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కల్యాణ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో ఒకటి ‘ఓజీ’. రన్ రాజా రన్, సాహో చిత్రాల ఫేం సుజిత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రియాంకా మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఓజీ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. యాక్షన్ జోనర్‌లో 1990 నాటి బ్యాగ్‌డ్రాప్‌తో వస్తున్న ఈ మూవీని భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఓజీ సినిమాను సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నట్లు…
OG: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకపక్క రాజకీయాలతో.. ఇంకోపక్క సినిమాలతో బిజీగా మారారు. ఇక ఇప్పుడు అయితే పూర్తిగా రాజకీయాలకు పరిమితమయ్యారు . అందుకు కారణం.. త్వరలోనే ఏపీ ఎలక్షన్స్ ఉండడంతో సినిమాలకు కొద్దిగా గ్యాప్ ఇచ్చి ప్రచారాల్లో బిజీగా మారారు. ఇక ఆయన మధ్యలో వదిలిపెట్టిన సినిమాలో OG ఒకటి.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఫుల్ బిజీగా ఉన్నారు.మరోవైపు వరుస సినిమాలు చేస్తూ ఫ్యాన్స్ ను ఎంతగానో అలరిస్తున్నారు..రీసెంట్ గా బ్రో సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ లైనప్ లో హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ వంటి భారీ సినిమాలున్నాయి. ఇదిలా ఉంటే ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ టైటిల్‌తో వస్తున్న ఓజీ మూవీ కి యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం వహిస్తున్న…
OG: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఏపీ ఎలక్షన్స్ దగ్గరపడుతుండటంతో పవన్ సినిమాలకు బ్రేక్ ఇచ్చి పూర్తి ఫోకస్ రాజకీయాలమీదనే పెట్టాడు. దీంతో పవన్ నటిస్తున్న సినిమాలకు బ్రేక్ పడింది. ప్రస్తుతం పవన్ నటిస్తున్న చిత్రాల్లో హైప్ క్రియేట్ చేసిన సినిమా OG. సాహో ఫేమ్ సుజీత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.