Venkat: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రియాంక మోహన్ జంటగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం OG. డీవీవీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంతో విలన్ గా బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హష్మీ టాలీవుడ్ కు ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇక ఈ సినిమాలో స్టార్ క్యాస్టింగ్ నటిస్తున్నారు.
Emraan Hashmi: బాలీవుడ్ రొమాంటిక్ హీరో ఇమ్రాన్ హష్మీ గురించి తెలుగువారికి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రొమాంటిక్ సినిమాలకు ఇమ్రాన్ పెట్టింది పేరు. ఇక ఈ హీరో టాలీవుడ్ కు ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ మధ్యకాలంలో తెలుగు హీరోలకు.. హిందీ విలన్స్ ఎక్కువ అయ్యారు. ఒక స్టార్ హీరో సినిమాకు మరో స్టార్ హీరో విలన్ గా పెడుతున్నారు.
Pawan Kalyan: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి పెళ్లి ఇటలీలో నవంబర్ 1 న ఘనంగా జరిగిన విషయం తెల్సిందే. ఇక ఈ పెళ్ళికి మెగా, అల్లు కుటుంబాలతో పాటు సన్నిహితులు హాజరయ్యారు. ఇక పెళ్లి పనులు పూర్తికావడంతో ఒక్కొక్కరు ఇండియాకు బయలుదేరుతున్నారు.
Priyanka Mohan: గ్యాంగ్ లీడర్ సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ ప్రియాంక మోహన్. మొదటి సినిమాతోనే అమ్మడు తెలుగు ప్రేక్షకుల గుండెల్లో తనదైన ముద్ర వేసుకుంది. ఈ సినిమా తరువాత శ్రీకారం అనే సినిమాలో మెరిసిన ఈ బ్యూటీకి విజయం మాత్రం దక్కలేదు.
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకపక్క సినిమాలతో.. ఇంకోపక్క రాజకీయాలతో బిజీగా మారాడు. ఇక ప్రస్తుతం పవన్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి OG. కుర్ర డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నాడు.
Priyanka Mohan: గ్యాంగ్ లీడర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కోలీవుడ్ భామ ప్రియాంక అరుళ్ మోహన్. మొదటి సినిమాతోనే తెలుగు కుర్రకారు మనసులో ముద్ర వేసుకున్న ఈ భామ ఈ సినిమా తర్వాత రెండు మూడు సినిమాల్లో నటించింది.
OG Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రాల్లో OG ఒకటి. కుర్ర డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని DVV ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డివివి దానయ్య నిర్మిస్తున్నాడు.
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకపక్క రాజకీయాలతో .. ఇంకోపక్క సినిమాలతో చాలా బిజీగా మారిన విషయం తెల్సిందే. ప్రస్తుతం పవన్ నటిస్తున్న చిత్రాల్లో OG ఒకటి. కుర్ర డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని DVV ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నాడు.
OG: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - సుజీత్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం OG. dvv ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో పవన్ సరసన ప్రియాంక మోహన్ నటిస్తుండగా.. విలన్ గా బాలీవుడ్ రొమాంటిక్ హీరో ఇమ్రాన్ హష్మీ నటిస్తున్నాడు. ఇక వీరే కాకుండా అర్జున్ దాస్, శ్రియా రెడ్డి లాంటి నటులు కూడా ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.. పవన్ కళ్యాణ్ నాలుగు సినిమాలను ఒకేసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నాడు.. అందులో ఒకటి ‘OG ‘ కూడా ఒకటి..ప్రభాస్ సాహో దర్శకుడు..సుజీత్ ఈ ప్రాజెక్టుని చాలా స్టైలిష్ గా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే..ఈ సినిమాకు ఒరిజినల్ గ్యాంగస్టర్ టైటిల్ ను ఫిక్స్ చేశారు.. ఈ టైటిల్ ఇప్పటికే జనాల్లోకి వెళ్ళిపోయింది. ఆర్ఆర్ఆర్ నిర్మాత డీవీవీ దానయ్య ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.…