Pawan Kalyan: మనం ఓజీ అంటే జనం క్యాజీ అంటారు.. సినిమాలపై పవన్ కీలక వ్యాఖ్యలు
- నాకు సినిమాలు చేసే టైమ్ ఉంటుందా.?
- క్షమించాలని నిర్మాతలను కోరా
- 3 నెలల తర్వాత కుదిరినప్పుడు 2-3 రోజులు సినిమాలు చేస్తా
- మనం OG అంటే.. ప్రజలు క్యాజీ అంటారు
- మూడు నెలలపాటు షూటింగ్‌కు దూరంగా ఉంటా
- కుదిరినప్పుడు మూడు రోజులు షూటింగ్‌కు వస్తా
- నిర్మాతలను క్షమాపణలు కోరుతా
- నిర్మాతలు ఆమేరకు అడ్జస్ట్ చేసుకోవాలి -డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deputy CM Pawan Kalyan Clarity on His Movies: తన సినిమాలు గురించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ఉప్పాడలో ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ ఉండగా సభకు హాజరైన పవన్ అభిమానులు ఓజీ ఓజీ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేయడం మొదలు పెట్టారు దీంతో పవన్ స్పందిస్తూ ఓజీ ఆ, అసలు సినిమాలు చేసే టైమ్ ఉందంటారా? అని ప్రశ్నించారు. ఎలాగో మాట ఇచ్చాను కాబట్టి ముందు ఒక మూడు నెలలు, మీరు ఒక్కరోడ్డు గుంతలు కూడా పూడ్చలేదని నన్ను తిట్టకూడదు కాబట్టి కనీసం గ్రామాల్లో కొత్త రోడ్ల కంటే ముందు పాత రోడ్లకే ఉన్న గుంతలు పూడ్చి, మళ్ళీ మీరు నన్ను తిట్టగూడదు కదా అని అన్నారు.
Nivetha Thomas: నాకు పెళ్లయింది.. నా భర్త, పిల్లలు వీళ్ళే.. నివేదా థామస్ షాకింగ్ కామెంట్స్ !
Also Read
- Rashmika Mandanna: “నేను ఫిష్ కాదు”.. ‘మైసా’ షూటింగ్‌పై రష్మిక కామెంట్స్ వైరల్!
- రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
- Kayadu Lohar: కయాదు వెనుక ఇంత కన్నీటి కథ ఉందా? 'ప్యారడైజ్' బ్యూటీ జర్నీ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
నాకు సినిమాలు చేసే టైమ్ ఉంటుందా.? అందుకే క్షమించాలని నిర్మాతలను కోరా. 3 నెలల తర్వాత కుదిరినప్పుడు 2-3 రోజులు సినిమాలు చేస్తా, మనం OG అంటే.. ప్రజలు క్యాజీ అంటారు. మూడు నెలలపాటు షూటింగ్‌కు దూరంగా ఉంటా, కుదిరినప్పుడు మూడు రోజులు షూటింగ్‌కు వస్తా అని ఆయన అన్నారు. నిర్మాతలను క్షమాపణలు కోరుతా, నిర్మాతలు ఆమేరకు అడ్జస్ట్ చేసుకోవాలి అని అంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. కాబట్టి వ్యాఖ్యలు బట్టి చూస్తే సెప్టెంబర్ కి ఓజీ రావడం కష్టమే.
- Tags
- #OG
- og movie
- OG News
- pawan kalyan
తాజావార్తలు
-
Babar Azam: ‘శనగలు అమ్మడానికి వచ్చావా..?’ పాపం బాబర్ ఆజం పరువుపోయిందిగా..
-
AAS SGP : సచివాలయ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్..
-
Drugs Seized : ఒడిశా టూ హైదరాబాద్ ‘డెడ్ డ్రాప్’ డ్రగ్స్ నెట్వర్క్ గుట్టురట్టు
-
Mohammed Siraj: కెప్టెన్‌గా మహ్మద్ సిరాజ్ ఎంపిక.. అక్టోబర్ 11న తొలి మ్యాచ్..
-
Rashmika Mandanna: “నేను ఫిష్ కాదు”.. ‘మైసా’ షూటింగ్‌పై రష్మిక కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!