OG Movie : ఇమ్రాన్ హష్మి ఫస్ట్ లుక్ పోస్టర్ లో ఇది గమనించారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ OG. ఈ సినిమా పై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి.. గ్యాంగ్‍స్టర్స్ యాక్షన్ మూవీగా ఈ చిత్రం ఉండనుంది. సాహో డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకేక్కుతుంది.. మూవీలో పవన్ వైలెంట్ గ్యాంగ్‍స్టర్‌గా నటిస్తుండటంతో చాలా ఆసక్తి ఉంది.. రీసెంట్ గా విడుదల చేసిన గ్లింప్స్ సినిమాకు భారీ హైప్ ను క్రియేట్ చేసింది.. తాజాగా ఈ సినిమా నుంచి మరో పోస్టర్ ను మేకర్స్ విడుదల చేశారు..
బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మి ఈ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.. నిన్న ఇమ్రాన్ హస్మి పుట్టినరోజు సందర్బంగా ఈ సినిమా నుంచి పోస్టర్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే..ఫస్ట్ లుక్‍తో పాటు ఆయన క్యారెక్టర్ పేరును కూడా మూవీ టీమ్ వెల్లడించింది.. ఈ సినిమాలో ఆయన సినిమా ఓమీ బవూ అనే గ్యాంగ్‍స్టర్‌గా ఇమ్రాన్ నటించనున్నారు. లాంగ్ హెయిర్‌తో ఇంటెన్స్ లుక్‍తో ఈ పోస్టర్‌లో ఆయన ఉన్నారు. కనురెప్ప పైభాగంలో కత్తిపోటు ఉంది. స్టైలిష్‍గా పెన్ లాంటి లైటర్‌తో చుట్ట కాలుస్తూ కనిపిస్తాడు..
Also Read
- AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
- Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
- AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
- Turkey-UN: టర్కీ బుద్ధి మారలేదు.. యూఎన్‌లో పాక్‌కు మద్దతుగా కాశ్మీర్ ప్రస్తావన
ఈ పోస్టర్ లో లైటర్ పై ఉన్న అక్షరాలను గమనించారా..? అందులో కనిపిస్తున్న లెటర్స్ కు అర్థం ఏంటో తెలుసా.. ఈ లైటర్‌పై జపనీస్‍లో రాసి ఉన్న పదాలకు అర్ధం ‘క్రూరమైన హైనా’ అని తెలుస్తోంది.. అంటే ఈ సినిమాలో ఇమ్రాన్ పాత్ర క్రూరమైన హైనా లా ఉంటుందని యూనిట్ హింట్ ఇచ్చేసింది.. ఇదిలా ఉండగా.. తన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఇమ్రాన్ హష్మి కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. గంభీరా.. నువ్వు తిరిగి బాంబే వస్తున్నావని విన్నా.. ప్రామిస్ ఇద్దరిలో ఒక్క తలే మిగులుతుంది.. అంటూ x లో రాసుకొచ్చాడు.. ఈ సినిమాలో పవన్ పేరు గంభీరా అని సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి.. మొత్తానికి ఈ పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచేస్తుంది.. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్‍గా నటిస్తున్నారు. అర్జున్ దాస్, శ్రీయారెడ్డి, హరీశ్ ఉత్తమన్, అభిమన్యు సింగ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు.. ఇక సెప్టెంబర్ 27వ తేదీన సినిమాను రిలీజ్ చేయనున్నట్టు మూవీ టీమ్ ప్రకటించిన విషయం తెలిసిందే..
Gambheeraaaa, Nuvvu thirigi Bombay vasthunnaavani vinnaa!! Promise, Iddari lo oka thala ye migultundi…#TheyCallHimOG@PawanKalyan #Sujeeth @priyankaamohan @iam_arjundas @MusicThaman @dop007 @NavinNooli @DVVMovies @SonyMusicSouth #FireStormIsComing pic.twitter.com/jfdhKsmQt8
— Emraan Hashmi (@emraanhashmi) March 24, 2024
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్‌షిప్ లాంచ్.!