పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.. సుజిత్ దర్శకత్వంలో ‘ఓజీ – ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్’ నటిస్తున్నారు.. ఈ సినిమా పై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.. ఈ సినిమా షూటింగ్ మొత్తం ముంబైలో తెరకెక్కించారు.. యాక్షన్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా కథ జనాలకు నచ్చుతుందని చిత్రాయూనిట్ చెబుతున్నారు.. ఇక ఈ సినిమా షూటింగ్ ను త్వరగా పూర్తి చేసి ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారు.. ఇది ఇలా ఉండగా..…
Pawan Kalyan: పవన్ కళ్యాణ్.. పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పేరు. ఒకప్పుడు పవన్ రాజకీయాల్లో ఉండడంతో ఆయన సినిమాలకు సంబంధించిన ఒక అప్డేట్ కూడా రాకపోవడంతో పవన్ నిరాశలో కూరుకుపోయారు.
OG Update : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘OG’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీగా అంచనాలున్నాయి.
Pawan Kalyan:న్యాచురల్ స్టార్ నాని పరిచయం చేసిన హీరోయిన్స్ లో ప్రియాంక అరుళ్ మోహన్ ఒకరు. గ్యాంగ్ లీడర్ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన ఈ భామ మొదటిసినిమాతోనే ప్రేక్షకుల మనసులను కొల్లగొట్టింది. అమ్మాయిలు ఇంత అందంగా ఉండకూడదు తెలుసా..?