అసలే ఇబ్బందులు పడుతున్న ఓజి సినిమా టీమ్‌కి మరో షాక్ తగిలింది. ఎంతో కాలం గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ ఈ మధ్యనే ఓజి సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. అయితే ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న ఇమ్రాన్ హష్మీ డెంగ్యూ బారిన పడ్డాడు. ఈ నేపథ్యంలో ఆయన సినిమా నుంచి బ్రేక్ తీసుకున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఓజి సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో అనారోగ్యం వల్ల ఆయనను హాస్పిటల్‌కి తీసుకువెళ్లారు. Also Read:Sreeleela: ‘ఉస్తాద్’ కోసం…
Pawan Kalyan OG: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో OG సినిమా ఒకటి. ప్రముఖ దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ కి ఇప్పటికే భారీ హైప్ ఏర్పడింది. రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్, ఈ ఏడాది నుండి తాను చేయబోయే సినిమాలపై పూర్తిగా ఫోకస్ చేసి పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే హరిహర వీరమల్లు చిత్రానికి పనులు పూర్తి చేసి, ప్రస్తుతం OG…
ఒకపక్క రాజకీయాలతో బిజీగా గడుపుతున్న పవన్ కళ్యాణ్ మరోపక్క సినిమాల మీద కూడా ఫోకస్ పెట్టారు. ఆయన రాజకీయాల్లో బిజీ అవ్వకముందు మొదలుపెట్టిన సినిమాలను ఇప్పుడు పూర్తి చేసి రిలీజ్ చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే ఆయన హరిహర వీరమల్లు షూటింగ్ పూర్తి చేశారు. ఆ సినిమా వచ్చే నెల 12వ తేదీన రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇక ఇప్పుడు ఆయన ముంబైలో ఓజీ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. Also Read:Sandeep vs Deepika: స్పిరిట్…
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకపక్క రాజకీయాలు, మరోపక్క సినిమా షూటింగ్‌లతో బిజీగా గడుపుతున్నారు. నిజానికి ఆయన రాజకీయ రంగంలోకి ప్రవేశించినప్పుడు సినిమాలను ఆపేస్తారని అనుకున్నారు, అయితే ఎన్నికల్లో ఓడిపోవడంతో ఆయన మళ్లీ సినిమాలపై దృష్టి సారించారు. అయినప్పటికీ, చివరిగా ఆయన పలు సినిమాలను ఒప్పుకున్న తర్వాత పూర్తిస్థాయిలో రాజకీయాలపై దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో సగం షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమాలన్నీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. Also Read:Mega Anil: ప్రమోషన్స్‌కు రాని నయనతార.. అనౌన్స్‌మెంట్ వీడియో…
OG : పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ వచ్చేసింది. సుజిత్ డైరెక్షన్ లో వస్తున్న ఓజీ మూవీ షూటింగ్ ఈ రోజు రీ స్టార్ట్ అయింది. మూవీ టీమ్ ఓ పోస్టర్ తో ఈ అప్డేట్ ఇచ్చింది. ఈ పోస్టర్ లో సుజిత్, అతని టీమ్ షూటింగ్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. సెట్స్ లో పవన్ కల్యాణ్ ఇంకా జాయిన్ కాలేదని తెలుస్తోంది. ప్రస్తుతానికి వేరే నటులతో చేస్తున్నారు. త్వరలోనే పవన్ కూడా పాల్గొనబోతున్నారు. ఈ…
Pawan Kalyan : పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు వరుస గుడ్ న్యూస్ లు వస్తున్నాయి. ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న హరిహర వీరమల్లు మూవీని త్వరలోనే రిలీజ్ కు రెడీ చేస్తున్నారు. ఇంకోవైపు ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న ఓజీ మూవీ గురించి క్రేజీ అప్డేట్ వచ్చేసింది. పవన్ కెరీర్ కు తగ్గ మూవీ అనే హైప్ ఉంది. ఇప్పటి వరకు ఈ మూవీ షూటింగ్ కొంత మాత్రమే జరిగింది. పవన్ కల్యాణ్ పాలిటిక్స్…
OG : పవన్ కల్యాణ్ నటిస్తున్న సినిమాల్లో ఓజీ మీద మంచి అంచనాలు ఉన్నాయి. యంగ్ సెన్సేషన్ సుజీత్ డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీపై హైప్ బాగానే ఉంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన అంగ్రీ చీతా సాంగ్ యూత్ ను ఊపేసింది. పైగా ఇందులో పవన్ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందనే టాక్ మొదటి నుంచి వినిపిస్తోంది. అయితే ఈ మూవీ నుంచి అప్డేట్ వచ్చి చాలా రోజులు అవుతోంది.…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన అభిమానులపై అసహనం వ్యక్తం చేశారు. ఈ రోజు కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గాలివీడు ఎంపీడీవో జవహర్ బాబును పరామర్శించడానికి వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ ఆయన మీడియాతో మాట్లాతుండగా.. అక్కడికి పెద్ద ఎత్తున తరలి వచ్చిన అభిమానులు నినాదాలు చేయడం ప్రారంభించారు. ‘ఓజీ.. ఓజీ.. ఓజీ’ అంటూ స్లోగన్లు చేశారు. దీంతో ఒక్కసారిగా ఆగ్రహానికి గురైన ఆయన.. ‘‘ఏంటయ్యా మీరు. ఎప్పుడు ఏ స్లోగన్ ఇవ్వాలో…
OG Movie : ఓజి.. ఈ పేరు వింటేనే పవన్ ఫ్యాన్స్‌కు పూనకాలు వస్తున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్‌గా నటిస్తున్న ఈ సినిమాలో.. ఓజాస్ గంభీర అనే పాత్రలో కనిపించనున్నారు. ముంబై బ్యాక్ డ్రాప్‌లో హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా ఓజి తెరకెక్కుతోంది. పవర్ స్టార్‌ను ఒక డై హార్డ్ ఫ్యాన్ ఎలా అయితే చూడాలి అనుకుంటున్నాడో.. అంతకుమించి చూపించబోతున్నాడు దర్శకుడు సుజీత్. మొదట్లో ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టడమే ఆలస్యం…