యంగ్ టైగర్ ఎన్టీఆర్ గ్యాప్ లేకుండా సినిమాలను సెట్స్ పైకి తీసుకువెళుతున్నాడు. దేవర తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఎన్టీఆర్ పాన్ ఇండియా మార్కెట్ లో సత్తా చాటాడు. అదే జోష్ తో బాలీవుడ్ డెబ్యూ సినిమా వార్ 2 ను కూడా ఫినిష్ చేసారు. ఇక తారక్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రశాంత్ నీల్ సినిమాను మొదలు పెట్టాడు టైగర్. ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. Also Read : Daaku…
పవర్ హౌజ్ కాంబినేషన్ అంటే ఎలా ఉంటుందో త్వరలోనే ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ చూపించబోతున్నారు. సలార్ 2 లైన్లో ఉండగానే ఎన్టీఆర్‌తో సినిమా చేస్తున్నాడు ప్రశాంత్ నీల్. ప్రభాస్ ఇతర కమిట్మెంట్స్‌తో బిజీగా ఉండడంతో ముందు ఎన్టీఆర్ సినిమాను పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నాడు. ఈ నెలలోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే.. ఈ సినిమాను కూడా కెజీయఫ్, సలార్ లాగే ప్లాన్ చేస్తున్నాడట ప్రశాంత్ నీల్. తన ఫస్ట్ సినిమా ఉగ్రం తప్ప ఆ…
దేవర వంటి బ్లాక్ బస్టర్ తో ఫుల్ జోష్ లో ఉన్నాడు యంగ్ టైగర్. అదే జోష్ లో బాలీవుడ్‌లో ‘వార్ 2’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో హృతిక్ రోషన్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దీంతో నెక్స్ట్ ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్ మొదలు పెట్టడానికి రెడీ అవుతున్నాడు టైగర్. ఇప్పటికే ప్రీప్రొడక్షన్ వర్క్ పూర్తిచేసుకున్న ఈ సినిమా సెట్స్‌మీదకు వెళ్లనున్నట్లు తెలిసింది. Also…
ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ ఈ కాంబినేషన్లో సినిమా అనగానే అంచనాలు ఆకాశాన్నంటాయి. కెజియఫ్, సలార్ సినిమాల తర్వాత ప్రశాంత్ నీల్ చేస్తున్న సినిమా కావడం ఒకటైతే ఇది ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ అవడం టైగర్ ఫ్యాన్స్‌ను తట్టుకోలేకుండా చేసింది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వెళ్తుందా అని వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. గతకొద్ది రోజులుగా అదిగో, ఇదిగో అని ఊరిస్తు వస్తున్న మేకర్స్ ఫైనల్‌గా ఇప్పుడు షూటింగ్‌కు రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే ఈ చిత్రానికి…
జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాతో ఊహించని విజయాన్ని అందుకున్నాడు. నిజానికి ఆ విజయాన్ని ఊహించారు కానీ ఆ ఊహకు మించి కలెక్షన్స్ అయితే వచ్చాయి. అయితే ఆయనకి ఇప్పటివరకు సోలో హీరోగా 1000 కోట్ల సినిమా ఒకటి కూడా లేదు. ఆర్ఆర్ఆర్ సినిమా ఉన్నా సరే రాజమౌళితో పాటు రామ్ చరణ్ కి కూడా క్రెడిట్ ఇవ్వాలి. కాబట్టి ఆయన సింగిల్ వెయ్యికోట్ల సినిమా కోసం అభిమానులు విపరీతంగా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.
దేవర సక్సెస్ తో ఫుల్ జోష్ మీద ఉన్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఇటీవల ఈ సినిమా 100 రోజుల థియేటర్ రన్ కూడా ఫినిష్ చేసుకుంది. ఆ సక్సెస్ జోష్ తోనే హృతిక్ రోషన్ తో కలిసి వార్ -2 లో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా ఇటీవల ముగించాడు యంగ్ టైగర్. ఈ సినిమాతో పాటు కేజీఎఫ్ సిరీస్ తో వరల్డ్ వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేసిన కన్నడ స్టార్ డైరెక్టర్…
దేవర బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న ‘వార్ 2’ సినిమా ఆల్మోస్ట్ షూటింగ్ పూర్తి చేసుకుంది. దీంతో వెంటనే ప్రశాంత్ నీల్ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లేలా టైగర్ ప్లాన్ చేస్తున్నాడు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ సినిమా షూటింగ్‌కు రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే పూజా కార్యక్రమాలు నిర్వహించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 16 నుంచి మంగళూరులో షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. మేకర్స్ నుంచి ఈ విషయంలో ఎలాంటి…
రాజమౌళి చెప్పినట్టే సుకుమార్ మాస్ సినిమా తీస్తే ఎలా ఉంటుందో పుష్ప 2తో ప్రూవ్ అయింది. అంతేకాదు ఏకంగా రాజమౌళి రికార్డ్‌ను బ్రేక్ చేసేశాడు సుకుమార్. 2017లో రూ. 1800 కోట్లు వసూలు చేసిన బాహుబలి 2 ఆ రికార్డ్‌ను దాదాపు 8 ఏళ్లు హోల్డ్ చేయగలిగింది. పైనల్గా ఇప్పుడు ఆ రికార్డ్‌ను పుష్ప2 బ్రేక్ చేసి ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర హైయెస్ట్ వసూలు రాబట్టిన సినిమాగా టాప్ 2లో నిలిచింది. టాప్ ప్లేస్‌లో అమీర్ ఖాన్…
దేవర సక్సెస్ తో ఫుల్ జోష్ మీద ఉన్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఇటీవల ఈ సినిమా 50 రోజుల థియేటర్ రన్ కూడా ఫినిష్ చేసుకుంది. అదే జోష్ లో ఎన్టీఆర్ తన నెక్స్ట్ సినిమాల షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం హృతిక్ రోషన్ తో కలిసి వార్ -2 లో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమాతో పాటు కేజీఎఫ్ సిరీస్ తో వరల్డ్ వైడ్ గా…
శీతాకాలంలో కన్నడ భామ రుక్మిణి వసంత కాలం నడుస్తుంది. సప్తసాగరాలు దాటి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ ఇప్పడు స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తుంది. ప్రస్తుతం కన్నడ సూపర్ హిట్ సినిమా కాంతారా ప్రీక్వెల్ తో పాటు తమిళ స్టార్ హీరో శివకారికేయం మురుగదాస్ సినిమాలోను ఛాన్స్ కొట్టేసిందిల. ఇక లేటెస్ట్ గా యంగ్ టైగర్ మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో హీరోయిన్ గా లక్కీ ఛాన్స్ దక్కించుకుంది రుక్మిణి వసంత్.…