టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ పేరు అంటేనే ఆయన అభిమానులకు ఓ వైబ్రేషన్. ఎన్టీయార్ ఈ సెప్టెంబరు 2న ఫ్యామిలీతో కలిసి కుటుంబంతో కలిసి బెంగళూరు పర్యటనకు వెళ్ళాడు. కర్ణాటకలోని తారక్ అమ్మ షాలిని సొంత ఊరు కుందపురాలోని ఉడుపి శ్రీకృష్ణ ఆలయాన్ని దర్శించుకున్నారు. అలాగే కేశవనాథేశ్వర స్వామి దర్శనానికి కుటుంబంతో కలిసి వెళ్లారు. తారక్ తో పాటు హోంబాలే ఫిలింస్ నిర్మాత కిరంగదూర్, కన్నడ నటుడు రిషబ్ శెట్టి, కెజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్,…
‘RRR’ వంటి గ్లోబల్ హిట్ తర్వాత జూనియర్ ఎన్టీయార్ రాబోయే సినిమాలు వీరే లెవల్ లో ఉండేలా ఉన్నాయి ఆయన చేస్తున్న సినిమాలు చూస్తుంటే. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ లో నటిస్తున్నాడు తారక్. రెండు భాగాలుగా రానున్న ఈ సినిమాలో తారక్ ద్విపాత్రాభినయం లో కనిపించనున్నాడు. పవర్ ఫుల్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతుంది. దింతో పాటుగా వార్ 2 లోను నటిస్తున్నాడు తారక్. ఈ సినిమాతో బాలీవుడ్ లో అడుగు పెట్టబోతున్నాడు ఎన్టీఆర్.…
జూనియర్ ఎన్టీయార్ నుండి సినిమా వచ్చి దాదాపు రెండేళ్లు దాటింది. ‘RRR’ వంటి గ్లోబల్ హిట్ తర్వాత తారక్ గ్రాఫ్ అమాంతం పెరిగింది. ఈ నేపథ్యంలో కథలో ఎంపికలో తగు జాగ్రత్తలు తీసుకుంటూ, ఆచి తూచి సినిమాలు సినిమాలు చేస్తున్నాడు యంగ్ టైగర్. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ లో నటిస్తున్నాడు తారక్. దింతో పాటుగా బాలీవుడ్ డెబ్యూ ఫిల్మ్ వార్ 2 లోను నటిస్తున్నాడు. Also Read : MrBachchan : మిస్టర్…