NTRNeel : ‘డ్రాగన్’ సెకండ్ షెడ్యూల్ కు భారీ ప్లానింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవర్ హౌజ్ కాంబినేషన్ అంటే ఎలా ఉంటుందో చూపించేందుకు ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ రెడీ అవుతున్నారు. దేవర తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఎన్టీఆర్ పాన్ ఇండియా మార్కెట్ లో సత్తా చాటాడు. అదే జోష్ తో బాలీవుడ్ డెబ్యూ సినిమా వార్ 2 ను కూడా ఫినిష్ చేసారు. ఇక తారక్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రశాంత్ నీల్ సినిమాను మొదలు పెట్టాడు టైగర్. మైత్రీ మూవీ మేకర్స్ తో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది.
Also Read : Mazaka : ఒకరోజు ముందుగా ‘మజాకా’ పెయిడ్ ప్రీమియర్స్
Also Read
- Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
- Vijay Deverakonda: 'ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ'.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
- Ranabali Trailer: తెల్లదొరల గుండెల్లో సింగనమల బొబ్బిలి నిప్పులు.. గూస్బంప్స్ తెప్పిస్తున్న 'రణబాలి' ట్రైలర్!
- Mythri Ravi: మా విజయ్ అలాంటివాడు కాదు.. ఆ నెగెటివిటీ పక్కనపెట్టి చూడండి: మైత్రీ రవి
కాగా ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ఇటీవల హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో మొదలు పెట్టాడు ప్రశాంత్ నీల్. ఈ సినిమాకు సంబందించి అల్లర్లు , రాస్తారోకో షాట్స్ తీస్తున్నారు. నెల రోజులు తారక్ లేని సీన్స్ ను షూట్ చేయనున్నారు.ఇక హైదరాబాద్ లో ఫస్ట్ షెడ్యూల్ ను ఫినిష్ చేసి సెకండ్ షెడ్యూల్ ను మొదలుపెట్టేందుకు రెడీ అవుతన్నాడట దర్శకుడు ప్రశాంత్ నీల్. ఈ సెకండ్ షెడ్యూల్ షూటింగ్ కోసం వెస్ట్ బెంగాల్ లోని కోల్‌కతా కు వెళ్లనుంది యూనిట్. ఈ సినిమా 1960లోని వెస్ట్ బెంగాల్ నేపధ్యంలో ఉండనుంది. కోల్‌కతాలో సినిమాలోని మేజర్ సీన్స్ ను షూట్ చేయనుంది టీమ్. ఇక ఆ తర్వాత మూడవ షెడ్యూల్ ను ఫారిన్ లో షూట్ చేయనున్నారు. అందుకోసం ఏర్పాట్లు చేస్తున్నారు.కాగా జూనియర్ ఎన్టీఆర్ మాత్రం మార్చి 30న డ్రాగన్ షూట్ సెట్స్ లో అడుగుపెట్టబోతున్నట్టుగా తెలుస్తోంది.
తాజావార్తలు
-
Telangana SIR : తెలంగాణ ఓటర్ల జాబితాలో భారీ మార్పులు.. 12,204 ఓట్లు డిలీట్
-
Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
-
Nadendla Manohar : నాదెండ్ల మనోహర్ ఫైర్.. వైసీపీకి 11 సీట్లు కూడా రావంటూ వార్నింగ్.!
-
Vijay Deverakonda: ‘ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ’.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
-
Ranabali Trailer: తెల్లదొరల గుండెల్లో సింగనమల బొబ్బిలి నిప్పులు.. గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘రణబాలి’ ట్రైలర్!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!