Home
Ntrneel
Ntrneel News
-
Allu Arjun& NTR : సైలెన్స్ వీడాలి.. అల్లు అర్జున్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫైర్!
టాలీవుడ్ బాక్సాఫీస్‌కు 2025 అంతగా కలిసి రాలేదనే చెప్పాలి. ఎందుకంటే ఈ సారి రూ.500 కోట్లు, రూ.1000 కోట్ల క్లబ్లో ఒక్క తెలుగు సినిమా కూడా చేరకపోవడం ట్రేడ్ వర్గాలను నిరాశకు గురిచేసింది. ఇప్పుడు అందరి కళ్లు 2026, 2027 పైనే ఉన్నాయి. ఒకవైపు ప్రభాస్ ‘స్పిరిట్’, మహేష్ – రాజమౌళిల ‘వారణాసి’, రామ్ చరణ్ ‘పెద్ది’ వంటి సినిమాలు అప్పుడే ప్రమోషన్స్ మొదలుపెట్టి ఊపు తెస్తుంటే.. కానీ అల్లు అర్జున్, ఎన్టీఆర్ సినిమాల నుంచి మాత్రం… -
NTRNeel : ‘డ్రాగన్’ సినిమాలో ఎన్టీఆర్ కు తల్లిగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ చిత్రం డ్రాగన్. గత కొన్ని నెలలుగా షూటింగ్ కు బ్రేక్ ఇచ్చిన మేకర్స్ లాంగ్ గ్యాప్ తర్వాత ఇటీవల షూటింగ్ ను తిరిగి స్టార్ట్ చేసారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో నైట్ షెడ్యూల్లో జెట్ స్పీడ్ లో సాగుతోంది. రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో టోవినో థామస్, సీనియర్ నటుడు బిజూ… -
NTRNeel : ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ వేట మొదలు పెట్టారు
ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నక్రేజీ అప్డేట్ వచ్చేసింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందుతున్న భారీ చిత్రం ‘డ్రాగన్’. ఎన్టీఆర్ కెరీర్ లో 31వ సినిమాగా వస్తున్న ఈ సినిమా షూటింగ్‌కు ఇటీవల తాత్కాలికంగా బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. ఈ గ్యాప్ లో ఎన్టీఆర్ సరికొత్త మెకోవర్ లోకి మారాడు. బాగా గడ్డం పెంచి లీన్ లుక్ లోకి చేంజ్ అయ్యాడు తారక్. Also Read : TheRajaSaab :… -
Rukmini Vasanth : హిట్ కొట్టిన రుక్మిణి వసంత్.. ఊపిరిపీల్చుకున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్
ఎన్టీఆర్, ప్రశాంత్‌నీల్ సినిమాలో హీరోయిన్గా ‘రుక్మిణి వసంత్‌ను తీసుకున్నారు. అయితే ఈ విషయం బైటకొచ్చాక రుక్మిణి నటించిన మదరాసి ఫ్లాప్ అయింది. అసలు ఈ అమ్మడికి ఈమధ్య కాలంలో హిట్టే లేదు. దీంతో ఈ అమ్మడిపై ఐరెన్ లెగ్ ముద్రపడింది. కోరి కోరి రుక్మిణిని హీరోయిన్గా తీసుకున్నారన్న భయం తారక్ ఫ్యాన్స్‌లో వుండిపోయింది. అయితే ఈ భయాన్ని కాంతార చాప్టర్ 1 హిట్ పోగొట్టింది. 2019లో వెండితెరపైకి అడుగుపెట్టిన రుక్మిణి, రక్షిత్‌శెట్టితో నటించిన ‘సప్త సముద్రాలు దాటి’… -
NTRNeel : ఎన్టీఆర్ – నీల్ పై ఎత్తిన ప్రతి వేలు దించి.. ‘డ్రాగన్’ వేటకి సలామ్ కొట్టాల్సిందే
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా డ్రాగన్. ఎన్టీఆర్ సరసన కన్నడ భామ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తోంది. టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రశాంత్ నీల్ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. జెట్ స్పీడ్ లో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ ను ఇప్పటికే రెండు షెడ్యూల్స్ ముగించారు. కానీ ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్ ఎప్పటికప్పుడు… -
NTRNeel : ఎన్టీఆర్ పొటెన్షియల్ ను ఇప్పటివరకు ఏ డైరెక్టర్ సరిగా చూపించలేదు : మైత్రీ రవి
ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ టాలీవుడ్ లో మోస్ట్ క్రేజీయెస్ట్ కాంబినేషన్స్ లోఒకటి. ఈ ఇద్దరి కాంబోలో సినిమా రాబోతుంది అనగానే అంచనాలు ఆకాశాన్నంటాయి. కెజీయఫ్, సలార్ వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత నీల్ నుంచి వస్తున్న హై ఓల్టేజ్ ప్రాజెక్ట్ ఇది. దీంతో ఎన్టీఆర్ – నీల్ కాంబో ఈసారి బాక్సాఫీస్ బద్దలవడం గ్యారెంటీ అని ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ అయ్యారు. అదే జోష్ లో ఈ సినిమా షూటింగ్ ను జెట్ స్పీడ్ లో చేసుకుంటు వెళ్ళాడు… -
NTRNEEL : వేట కి సిద్ధమవుతున్న టైగర్.. లుక్ రెడీ చేస్తున్న ప్రశాంత్ నీల్
ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్ అనగా అంచనాలు ఆకాశాన్నంటాయి. పైగా ఇది నీల్ డ్రీమ్ ప్రాజెక్ట్ కావడంతో సినిమా ఓపెనింగ్ డే రోజు నుండే ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగాయి. కెజీయఫ్, సలార్ వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత నీల్ నుంచి వస్తున్న హై ఓల్టేజ్ ప్రాజెక్ట్ ఇది. దీంతో ఎన్టీఆర్ – నీల్ కాంబో ఈసారి బాక్సాఫీస్ బద్దలవడం గ్యారెంటీ అని ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ అయ్యారు. అదే జోష్ లో ఈ సినిమా షూటింగ్… -
Tollywood Stars : మొన్నJr. NTR.. నిన్నరామ్ చరణ్.. నేడు రామ్ పోతినేని
టాలీవుడ్ హీరోలు అదనపు స్టార్ ట్యాగ్ లను వదిలించేసుకుంటున్నారు. ఎన్టీఆర్ హీరోగా మెహర్ రమేష్ డైరెక్షన్ లో వచ్చిన శక్తి సినిమా టైమ్ లో A1 స్టార్ NTR అనే తగిలించుకున్నారు. ఆ సినిమా ప్లాప్ అవడంతో వెంటనే మేల్కొన్న తారక్ మరోసారి ఆ ట్యాగ్ ను యూజ్ చేయలేదు. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ RRR సినిమా తర్వాత గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ ఇచ్చారు. ఆచార్య, గేమ్ ఛేంజర్ సినిమాల రిలీజ్… -
NTR 31 : ఎన్టీఆర్ – నీల్ ‘డ్రాగన్’ ఒకటి కాదు.. టు పార్ట్స్ గా వస్తున్నాడు
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వస్తున్న చిత్రం ‘డ్రాగన్’. కన్నడ భామ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తోంది. టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. చాలా నెలల క్రితం ఈ సినీమాను గ్రాండ్ గా స్టార్ట్ చేసాడు నీల్. హైదరాబాద్, కర్ణాటకలో కొంత మేర షూట్ కూడా చేసారు. ఎన్టీఆర్ కెరీర్ లో 31వ సినిమాగా వస్తోంది డ్రాగన్. Also Read… -
NTRNeel : షూటింగ్ కు బ్రేక్.. దర్శకునికి, హీరోకి చెడిందా.?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా సెన్సషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వస్తున్న చిత్రం ‘డ్రాగన్’. కన్నడ భామ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తోంది. టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా షూట్ ను జెట్ స్పీడ్ లో చేస్తున్నాడు ప్రశాంత్ నీల్. వచ్చే ఏడాది జూన్ 25న రిలీజ్ చేస్తామని డేట్ కూడా ప్రకటించారు మేకర్స్. ఈ సినిమాపై నందమూరి అభిమానులు…
తాజావార్తలు
-
Team India Squad: ఆఫ్ఘనిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు భారత్ జట్టు ప్రకటన.. కొత్త వాళ్లకు చోటు..
-
RBI New Loan Rules: లోన్ తీసుకునేవారికి RBI గుడ్‌న్యూస్.. కొత్త నిబంధనలతో భారీ మార్పులు
-
Pakistan Cricket Board: పాక్ క్రికెట్లో మరో సంక్షోభం.. సెలెక్టర్ పదవికి మిస్బా-ఉల్-హక్ గుడ్‌బై
-
SCO Summit: మోడీ ఫొటో తొలగింపుపై పాక్ యూ-టర్న్.. మళ్లీ ఏం చేసిందంటే..!
-
Duleep Trophy: దులీప్ ట్రోఫీ ఫైనల్‌కు దూసుకెళ్లిన ఈస్ట్ జోన్.. 4 వికెట్ల తేడాతో గెలుపు..
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్‌ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!