నందమూరి బాలకృష్ణ గౌరవ అధ్యక్షతన, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నేతృత్వంలో ఏడాది అంతటా విశ్వ విఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ శతజయంతి మహోత్సవాలు జరుగుతున్నాయి.
NTR Badshah: యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అవుతుంది అంటే నందమూరి అభిమానులకు పండగే. మల్టీప్లెక్స్ నుంచి సింగల్ స్క్రీన్ వరకూ అన్ని సెంటర్స్ దగ్గర వారి అభిమానులు రచ్చ చేస్తారు.
సూపర్ స్టార్ కృష్ణ ఈ లోకాన్ని విడిచివెళ్లడం యావత్ తెలుగు రాష్ట్రాల సినీ రాజకీయ సామాన్య ప్రజలని కూడా బాధ పెట్టింది. మోస్ట్ డేరింగ్ అండ్ డాషింగ్ హీరోగా ఎన్నో ప్రయోగాలు చేసిన కృష్ణ చనిపోవడం మహేష్ బాబుకి తీరని లోటు.
Nandamuri Balakrishna: నందమూరి కుటుంబం గురించి తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారుండరు. ఆ కుటుంబం నుంచి వచ్చిన ఏ హీరో ఏది మాట్లాడినా సంచలనమే అవుతోంది. ఇక ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ కానీ, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కానీ టీడీపీ గురించి కానీ, వైసీపీ గురించి కానీ ఒక్క మాట మాటలాడిన అది హాట్ టాపిక్ గా మారుతూనే ఉంటుంది.
NTR: చిత్ర పరిశ్రమలో ఒక హీరోను అనుకోని కథ రాసుకోవడం.. కొన్ని కారణాల వలన వేరే హీరోలతో తీయడం డైరెక్టర్స్ కు సాధారణంగా జరుగుతూనే ఉంటాయి. కానీ.. సినిమా రిలీజ్ అయ్యాకా హిట్, ప్లాప్ ను పక్కన పెడితే ఈ హీరో బదులు ఆ హీరో చేసి ఉంటే సినిమా ఎలా ఉండేదో అనే ఆలోచన వస్తూ ఉంటుంది.
Tollywood Senior Heroes:తెలుగు చిత్రసీమలో 'నట పంచపాండవులు'గా పేరొందిన యన్టీఆర్, ఏయన్నార్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు అందరూ వందలాది చిత్రాల్లో నటించారు.
Tollywood:నటశేఖర కృష్ణ మరణంతో ఆ నాటి 'నటపంచకం'గా పేరొందిన నటరత్న యన్టీఆర్, నటసమ్రాట్ ఏయన్నార్, నటభూషణ శోభన్ బాబు, రెబల్ స్టార్ కృష్ణంరాజు అందరూ ఈ లోకాన్ని వీడినట్టయింది.