Home
Ntr
Ntr News
-
NTR: ఎన్టీఆర్ మరి కాసేపట్లో చనిపోతాడనగా ఆయన చేసిన పని ఏంటో తెలుసా?
NTR: తెలుగా సినిమా ఖ్యాతిని ఖండాతరాలు దాటించిన హీరో ఎన్టీఆర్. సిని ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా.. ఎన్ని కుటుంబాలు వచ్చినా.. ఎంత మంది పాన్ ఇండియా హీరోలుగా మారి ఆస్కార్ అవార్డులు ..నంది అవార్డులు తీసుకొచ్చినా సీనియర్ ఎన్టీఆర్ కు ఉన్న గుర్తింపు మారదు. -
Errabelli Dayakar Rao: నాకు నచ్చిన నాయకులు ఇద్దరే ఒకరు ఎన్టీఆర్ ఇంకొకరు కేసీఆర్
నాకు నచ్చిన నాయకులు ఇద్దరే ఒకరు నందమూరి తారక రామారావు అయితే, ఇంకొకరు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. -
NTR: మరోసారి సిక్స్ ప్యాక్ తో ఎన్టీఆర్.. దానికోసమే.. ?
NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను నందమూరి కళ్యాణ్ రామ్ నందమూరి ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో తారక్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో సైఫ్ ఆలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. -
Devara : ఎన్టీఆర్ కు అత్తగా నటించబోతున్న రమ్య కృష్ణ..?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు.ఆ సినిమా తో ఎన్టీఆర్ క్రేజ్ బాగా పెరిగింది.తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాడు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్ విదేశాలలో కూడా తన ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకున్నాడు.ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా పై అభిమానులలో భారీ అంచనాలు వున్నాయి.గతంలో దర్శకుడు కొరటాల మెగాస్టార్ చిరంజీవి తో ఆచార్య సినిమాను తెరకెక్కించాడు. ఆచార్య… -
Devara: దేవర కోసం రావణుడు దిగాడు.. ఇక యుద్ధమే
Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో వస్తున్న చిత్రం దేవర. ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టుగానే ఎన్టీఆర్ ఈ సినిమాను ఎంతో జాగ్రత్తగా చేస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ ఆలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. -
Devara : ఆ పక్కా యాక్షన్ సినిమాకు సీక్వెల్ కూడా రాబోతుందా..?
జూనియర్ ఎన్టీఆర్ ఆర్.ఆర్.ఆర్ సినిమా తో గ్లోబల్ వైడ్ గా ఎంతగానో పాపులర్ అయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా ఈయన క్రేజ్ బాగా పెరిగింది.మరి ఈ క్రమంలోనే ఎన్టీఆర్ తన తరువాత చేయబోయే సినిమాలను ఎంతో జాగ్రత్త గా ఎంచుకుంటున్నాడు.. ప్రస్తుతం ఎన్టీఆర్ చేస్తున్న మోస్ట్ ఏవైటెడ్ సినిమా ‘దేవర’.ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ గా తెరకెక్కుతుంది.గతం లో వీరి కాంబోలో వచ్చిన జనతా… -
Janhvi Kapoor : ఎన్టీఆర్ తో నటించడం కోసం ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉన్న హాట్ బ్యూటీ..
జాన్వీ కపూర్ ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ భామ శ్రీదేవి వారసురాలు గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.ఈమె ఇప్పటి వరకు బాలీవుడ్ సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించింది.తెలుగు లో ఎన్టీఆర్ హీరో గా నటిస్తున్న దేవర సినిమా తో హీరోయిన్ గా పరిచయం కాబోతుంది. ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు వున్నాయి.. కొరటాల శివ ఈ సినిమాను పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించబోతున్నారు. ప్రస్తుతం ఈ… -
Devara : దసరా కు బిగ్ అప్డేట్ ఇవ్వనున్న మేకర్స్..?
పాన్ ఇండియా హీరో ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వం లో తెరకెక్కుతున్న చిత్రం “దేవర”. ఈ బిగ్గెస్ట్ కాంబో లో వస్తున్న దేవర చిత్రం పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమా లో అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలు అయిన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెల్సిందే.ఈ సినిమా లో ఎన్టీఆర్, జాన్వీ కపూర్ ల జోడీ స్పెషల్ అట్రాక్షన్ నిలుస్తుందని సమాచారం.అలాగే ఈ సినిమా లో ఎన్టీఆర్ పాత్ర ఇంకా… -
Devara : దేవర అప్డేట్..తెగిన తలలతో పాటు సంద్రం సమరానికి ఆరంభం..
పాన్ ఇండియా స్టార్ హీరో ఎన్టీఆర్ ఇప్పుడు వరుస సినిమాల పై ఫోకస్ పెట్టారు.. ఒక సినిమా చేతిలో ఉండగానే మరో సినిమాను లైన్లో పెడుతున్నారాని సమాచారం.. ప్రస్తుతం యంగ్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర షూటింగ్ పెద్దగా బ్రేకులు ఏం లేకుండా సాగుతుంది.హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ కావడంతో ముందుగా యాక్షన్ సీన్స్ ను పూర్తి చేస్తున్నారు. తరువాత వాటిని విఎఫ్ఎక్స్ కోసం పంపిస్తున్నారు.ఇక ఈవారంలో మరో షెడ్యూల్ స్టార్ట్ కానుంది. ఇది కూడా యాక్షన్ ప్యాక్డ్… -
Devara : దేవర సినిమాలో అదిరిపోనున్న ఫ్లాష్ బ్యాక్ సీన్స్..?
పాన్ ఇండియా స్టార్ ఎన్టీఆర్, మాస్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ”దేవర”.ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. ఈ సినిమాను యువసుధ ఆర్ట్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ ల పై ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. ఈ…
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. పూర్తి ఆధిక్యంలో కూటమి!
-
Amla Side Effects: ఉసిరికాయ ఆరోగ్యానికి మంచిదే.. కానీ ఈ సమస్యలుంటే జాగ్రత్త.!
-
Shadashtak Yoga : సూర్య-శని షడాష్టక యోగం కలకలం.. ఈ 6 రాశుల వారు అప్రమత్తంగా ఉండాలి
-
Pawan Kalyan: ఎన్నికల పద్ధతి ఏదైనా.. ప్రజల మద్దతు కూటమికే.. పవన్ కీలక వ్యాఖ్యలు
-
Nara Lokesh: మున్సిపల్ ఎన్నికల విజయం మరింత పెద్ద బాధ్యత.. నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు
-
October Tollywood : టాలీవుడ్ బాక్సాఫీస్‌పై డబ్బింగ్ మూవీ దండయాత్ర!
ట్రెండింగ్
-
Healthy Food Buying Tips : ప్యాకెట్‌పై ప్రోటీన్ అని ఉంటే నమ్మేస్తున్నారా? కొనేముందు ఈ 4 విషయాలు చూడండి
-
Zomato Host Mode : జొమాటోలో కొత్త ఫీచర్.. అతిథులకు ఫుడ్ ధరలు కనిపించవు
-
Bhai Dooj 2026: భాయి దూజ్ 2026.. అన్నదమ్ముల కోసం అక్కాచెల్లెళ్లు చేసే ఈ పూజ వెనుక కథ ఇదే.!
-
Cheesy Chicken Pasta Recipe: కేవలం 15 నిమిషాల్లో చీజీ చికెన్ పాస్తా.. ఇంట్లోనే సులభంగా చేసేయండి.!
-
Laundry Tips : హోటల్ టవల్స్ ఎప్పుడూ ఎందుకు మెత్తగానే ఉంటాయి.? ఈ చిన్న చిట్కాలే రహస్యం.!