జాన్వీ కపూర్ ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందాల తారా శ్రీదేవి నట వారసురాలిగా సినిమా ఇండస్ట్రీ లో అడుగు పెట్టింది జాన్వీ కపూర్.. బాలీవుడ్ లో వరుస సినిమాలలో నటించి తన నటనతో అందరిని మెప్పించింది. అలాగే టాలీవుడ్ లో కూడా జాన్వీ కపూర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వం లో రూపొందుతున్న దేవర సినిమా లో హీరోయిన్ గా పరిచయం అవుతుంది.. ఈ సినిమాలో మత్స్యకారుల ఫ్యామిలీకి చెందిన…
NTR: సెలబ్రిటీలకు- అభిమానులకు అనుసంధానం ఏదైనా ఉంది అంటే అదే సోషల్ మీడియా. ప్రస్తుతం ఈ సమాజంలో సోషల్ మీడియా వాడని వారు లేరు అంటే అతిశయోక్తి కాదు. ఇక సెలబ్రిటీలు సైతం అభిమానులు దగ్గరగా ఉండడానికి ఏ సోషల్ మీడియా యాప్ కనిపించినా అందులోకి ఎంట్రీ ఇస్తున్నారు.
సాయి పల్లవి సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కానీ సాయి పల్లవి గార్గి సినిమా తరువాత మరో సినిమాలో కనిపించలేదు.రీసెంట్ గా సాయి పల్లవి కాశ్మీర్ లో సందడి చేసింది.ఆమె తమిళ సినిమా షూటింగ్ కోసం కశ్మీర్ వచ్చినట్టు సమాచారం.తమిళ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ రాజ్కుమార్ పెరియసామి దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాడు. ఈసినిమా SK21 వర్కింగ్ టైటిల్తో తెరకెక్కుతుంది.ఇక ఈ సినిమాలో శివ కార్తికేయన్ సరసన సాయిపల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. లోకనాయకుడు…
ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో మూవీ చేస్తోన్న విషయం తెలిసిందే.రీసెంట్ గా ఎన్టీఆర్ బర్త్డే సందర్బంగా ఈ సినిమా కు ‘దేవర’ అనే టైటిల్ ను రివీల్ చేసారు మేకర్స్. దానితో పాటు ఎన్టీఆర్ లుక్ ని కూడా విడుదల చేసి సినిమా పై హైప్ ను పెంచారు.ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది.భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 5 న…
Shine Tom Chacko: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన షైన్ టామ్ చాకో పేరు వినిపిస్తుంది. పేరు వింటే కొత్తగా అనిపిస్తుంది కదా.. ఫేస్ చూస్తే తెలిసిపోతుంది లెండి. ఇప్పుడిప్పుడే తెలుగులో విలన్ గా ఎంట్రీ ఇస్తున్న మలయాళ నటుడు.
Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్.. దేవర సినిమాను ఎంత కష్టపడి చేస్తున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకు కారణం ఆర్ఆర్ఆర్. రాజమౌళి సినిమా తరువాత వచ్చే సినిమా ప్లాప్ టాక్ అందుకుంటుందని ఒక సెంటిమెంట్ ఉంది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘దేవర’. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ సముద్రం బ్యాక్ డ్రాప్ యాక్షన్ డ్రామా పాన్ ఇండియా రేంజులో రిలీజ్ కానుంది. బిగ్గర్ కాన్వాస్, బిగ్గర్ యూనివర్స్ లో దేవర రూపొందుతుంది. అనౌన్స్మెంట్ తోనే హైప్ పెంచిన ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే నాలుగు షెడ్యూల్స్ ని కంప్లీట్ చేసిన ఎన్టీఆర్, ఆర్ ఆర్ ఆర్ తో వచ్చిన క్రేజ్ ని మరింత పెంచుకునే పనిలో…
NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం దేవర. ఎన్టీఆర్ ఆర్ట్స్- యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండగా.. సైఫ్ ఆలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి ఎన్టీఆర్ కొన్నిరోజులు గ్యాప్ ఇచ్చిన విషయం తెల్సిందే.
NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన కోసం అభిమానులు ఎంతకైనా తెగిస్తారు. ఇక ఎన్టీఆర్ సైతం అభిమానుల కోసం ఏదైనా చేస్తాడు. ఇక తాజాగా ఎన్టీఆర్ అభిమానుల్లో విషాదం చోటుచేసుకుంది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివతో జనతా గ్యారేజ్ తర్వాత చేస్తున్న సినిమా ‘దేవర’. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ పాన్ ఇండియా సినిమా లేటెస్ట్ షెడ్యూల్ ఇటీవలే కంప్లీట్ అయ్యింది. దాదాపు 15 రోజులు పాటు జరిగిన యాక్షన్ ప్యాక్డ్ షెడ్యూల్ కంప్లీట్ అవ్వడంతో ఎన్టీఆర్, నెక్స్ట్ షెడ్యూల్ స్టార్ట్ అయ్యే లోపు దుబాయ్ ట్రిప్ వెళ్లాడు. ఈ సందర్భంగా శంషాబాద్ లో కనిపించిన ఎన్టీఆర్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎన్టీఆర్…