ఎన్టీఆర్ వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్నాడు. RRR సినిమా ఎన్టీఆర్ రేంజ్‌ను భారీగా పెంచేసింది అని చెప్పాలి. అదే ఎనర్జీ తో ఇప్పుడు ఎన్టీఆర్ తన 30వ చిత్రం ‘దేవర’ సినిమా చేస్తున్నాడు. టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ అయిన కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్ లోనే కోస్టల్ బ్యాగ్‌డ్రాప్‌తో రూపొందుతోందని సమాచారం.. దీంతో ఈ మూవీపై భారీ గా అంచనాలు ఏర్పడ్డాయి.అందుకు తగ్గట్లుగా నే ఈ సినిమాను…
టాలివుడ్ లో ఒక్క పవన్ కళ్యాణ్, మహేష్ బాబు తప్ప మిగిలిన వాళ్లంతా కూడా పాన్ ఇండియా స్టార్ హీరోలే.. ఈ హీరోలు కూడా తదుపరి సినిమాలతో మార్కెట్ లోకి అడుగు పెట్టబోతున్నారని తెలుస్తుంది.. స్టార్ హీరోలు సినిమాలతోనే కాదు యాడ్స్ తో కూడా బాగానే సంపాదిస్తున్నారు.. త్రిపుల్ ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ రేంజ్ పెరిగింది.. వరల్డ్ స్టార్ అయ్యాడు.. దాంతో ఈయన్ను వెతుక్కుంటూ ఎన్నో ఆఫర్స్ వస్తున్నాయి.. టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు దర్శక…
యాపిల్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న హన్సిక కు ప్రేక్షకుల్లో క్రేజ్ మాములుగా లేదు.హన్సిక ను అభిమానించే అభిమానులు కూడా ఎంతో మంది ఉన్నారు.ఎన్టీఆర్, అల్లు అర్జున్ లకు జోడీగా నటించిన హన్సిక బిల్లా సినిమా లో ప్రత్యేక పాత్ర లో కూడా నటించింది.తాజాగా ఈ బ్యూటీ తనకు జరిగిన అవమానాల గురించి వెల్లడించగా ఆ విషయాలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతున్నాయి.ఒకప్పుడు మాకు డ్రెస్సులు ఇవ్వడాని కి కూడా డిజైనర్లు పెద్దగా ఆసక్తి ని…
ఎన్టీఆర్ గారీ నట వారసుడిగా సినీపరిశ్రమలో కి హీరోగా ఎంట్రీ ఇచ్చి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నారు బాలకృష్ణ. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే టాప్ హీరో స్థాయికి వెళ్లి అందరి ప్రశంసలు పొందాడు నందమూరి బాలకృష్ణ ఆయన కెరీర్లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ అలాగే ఎన్నో సూపర్ హిట్స్ చిత్రాలు కూడా ఉన్నాయి. 1984లో డైరెక్టర్ కోడి రామకృష్ణ దర్శకత్వంలో బాలయ్య నటించిన మంగమ్మగారి మనవడు సినిమాతో హీరోగా ఆయన కెరీర్ కు టర్న్ ఇచ్చింది.…
తెలుగు లో తక్కువ సినిమా లే చేసినా మంచి గుర్తింపును సొంతం చేసుకుంది అమీషా పటేల్. పవన్ కళ్యాణ్ సినిమా బద్రి తో తెలుగు లో మంచి విజయం సొంతం చేసుకుంది. ఆ తరువాత మహేష్ తో నాని సినిమా మరియు ఎన్టీఆర్ తో నరసింహుడు సినిమా లో నటించిన కూడా ఈ హీరోయిన్ ఆశించిన స్థాయి లో సక్సెస్ ను సొంతం చేసుకోలేకపోయింది.బాలీవుడ్ లో మాత్రం ఈ బ్యూటీ కి మంచి విజయాలే దక్కాయి. అయితే…
RRR: ఆర్ఆర్ఆర్.. అంటూ ఏ ముహూర్తాన రాజమౌళి మొదలుపెట్టాడో.. అప్పటినుచ్న్హి ఇప్పటివరకు ఆ పేరు మారుమ్రోగిపోతూనే ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఆ సినిమా గురించి మాట్లాడేవారే కానీ, మాట్లాడని వారు కలేరు అంటే అతిశయోక్తి కాదు. టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ మేకర్స్, హీరోస్ ఈ సినిమాపై ప్రశంసల జల్లును కురిపించడం పరిపాటిగా మారిపోయింది.
జూనియర్ ఎన్టీఆర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన గురించి షాకింగ్ విషయాలను చెప్పుకొచ్చారు. గతంలో ఒక ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ చెప్పిన ఈ విషయాలు సోషల్ మీడియాలో ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి.మల్టీస్టారర్ మూవీ చేయాల్సి వస్తే కనుక మహేష్ బాబు తో కలిసి నటించాలని ఉందని ఆయన పేర్కొన్నారు. సీనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో రీమేక్ చేయాల్సి వస్తే కనుక దానవీర శూరకర్ణ మాత్రమే చేస్తానని ఎన్టీఆర్ చెప్పినట్లు తెలిపారు.అలాగే రాజమౌళి,వినయక్, కృష్ణవంశీ ఈ ముగ్గురి దర్శకులలో లలో…
గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ ఇప్పుడు స్పీడ్ ను పెంచాడు.. వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటున్నాడు.. ఇటీవల ట్రిపుల్ ఆర్ సినిమా ఎన్టీఆర్ లైఫ్ ను మార్చివేసింది..అప్పటి నుంచి మరింత ఉత్సాహంతో కనిపిస్తున్నాడు. ఈ క్రమంలోనే తారక్ తన 30వ చిత్రం ‘దేవర’ను చేస్తున్నాడు. టాలీవుడ్లో స్టార్ డైరెక్టర్ అయిన కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్‌లోనే కోస్టల్ బ్యాగ్‌డ్రాప్‌తో రూపొందుతోంది. దాంతో సినిమా పై హైప్ ఏర్పడింది. ఫుల్ లెంగ్త్…
Karate Kalyani: టాలీవుడ్ సీనియర్ నటి కరాటే కళ్యాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. కృష్ణ లో బాబీ అంటూ రెచ్చగొట్టి.. మిరపకాయ్ లో అబ్బ.. అంటూ పిలిచి ఇప్పటికీ మీమ్స్ లో టాప్ ట్రెండింగ్ లో ఉంది కరాటే కళ్యాణి. ఇక ప్రస్తుతం ఆమె సినిమాలకు దూరంగా ఉంటూ వివాదాలకు దగ్గరగా ఉంటుంది.
ఆర్ ఆర్ ఆర్ సినిమాలో కొమురం భీమ్ గా నటించి గ్లోబల్ క్రేజ్ ని సొంతం చేసుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. వెస్ట్రన్ ఆడియన్స్ ఇంటర్వెల్ సీన్ లో ఎన్టీఆర్ ట్రక్ నుంచి దూకుతుంటే చూసి నోరెళ్లబెట్టి మరీ ఎంజాయ్ చేసారు. హాలీవుడ్ మీడియా కూడా ఎన్టీఆర్ తో స్పెషల్ ఇంటర్వూస్ చేసింది. ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివతో దేవర సినిమా చేస్తున్నాడు. ఈ మూవీలో బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ తో జత కట్టిన ఎన్టీఆర్,…