పవర్ హౌజ్ కాంబినేషన్ అంటే ఎలా ఉంటుందో త్వరలోనే ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ చూపించబోతున్నారు. సలార్ 2 లైన్లో ఉండగానే ఎన్టీఆర్‌తో సినిమా చేస్తున్నాడు ప్రశాంత్ నీల్. ప్రభాస్ ఇతర కమిట్మెంట్స్‌తో బిజీగా ఉండడంతో ముందు ఎన్టీఆర్ సినిమాను పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నాడు. ఈ నెలలోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైక
యంగ్ టైగర్ ఎన్టీఆర్, కమర్షియల్ సినిమాలకి కొత్త అర్ధం చెప్పిన కొరటాల శివ ‘జనతా గ్యారేజ్’ తర్వాత కలిసి ‘దేవర’ సినిమా చేస్తున్నారు. జనతా గ్యారేజ్ తో రీజనల్ బాక్సాఫీస్ ని మాత్రమే షేక్ చేసిన ఎన్టీఆర్, కొరటాల శివ ఈసారి బాక్సాఫీస్ రిపైర్లని పాన్ ఇండియా స్థాయిలో చెయ్యడానికి రెడీ అవుతున్నారు. తన సి
కమర్షియల్ సినిమాలకి సోషల్ కాజ్ ని కలిపి కూడా మాస్ సినిమా తియ్యొచ్చు, సాలిడ్ హిట్ కొట్టొచ్చు అని నిరూపించిన దర్శకుడు కొరటాల శివ. మాస్ లందు కొరటాల మార్క్ మాస్ వేరయా అన్నట్లు కమర్షియల్ సినిమాలకి కొత్త అర్ధం చెప్పాడు కొరటాల శివ. ప్రభాస్, ఎన్టీఆర్, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలకి నాన్-బాహుబలి హిట్ ఇచ్చ
యంగ్ టైగర్ ఎన్టీఆర్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ల పేర్లు గత 48 గంటలుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. గంటకో ట్రెండింగ్ టాపిక్ వచ్చే రోజుల్లో రెండు రోజులుగా ట్విట్టర్ లో ఈ ఇద్దరి పేర్లు తప్ప ఇంకేమీ కనిపించట్లేదు. ట్విట్టర్ టాప్ 4 ట్రెండ్స్ లో ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ ల పేర్లు, ఈ ఇద్దరి హీరోల సినిమా �
NTR: నవరస నట సార్వభౌమ నందమూరి తారక రామారావు నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని తిరుగులేని గ్లోబల్ స్టార్ గా ఎదుగుతున్నాడు జూనియర్ ఎన్టీఆర్. తాత, బాబాయ్ లానే పాత్ర ఏదైనా అందులోకి ఎన్టీఆర్ దిగనంతవరకే.. ఒక్కసారి అందులోకి పరకాయ ప్రవేశం చేశాడా..? అవార్డులు, రివార్డులు వెతుక్కుంటూ రావాల్సిందే. హీరో, విలన్..
“దేవర”… ఈ పేరు వినగానే పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు పూనకాలు వస్తాయి. భీమ్లా నాయక్ సినిమాలో ‘కొక్కిలి దేవర’ కథ సినిమాకే హైలైట్ అయ్యింది. పవన్ వీరాభిమానిగా చెప్పుకునే బండ్ల గణేష్, పవన్‌ని “దేవర” అంటూ హైప్ ఇస్తుంటాడు. అంతేకాదు బండ్ల గణేష్ ఇదే టైటిల్‌తో పవన్‌తో ఓ సినిమా కూడా చేయాలని అనుకుంటున్�
NTR 30: ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ఎన్టీఆర్ 30. యువసుధ ఆర్ట్స్- ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండగా.. సైఫ్ ఆలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ తర్వాత చేస్తున్న పాన్ ఇండియా సినిమా ‘ఎన్టీఆర్ 30’ అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లింది. జనతా గ్యారేజ్ కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ కొరటాల శివ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. బిగ్గర్ వరల్డ్, బిగ్గర్ ఎమోషన్స్ తో ఈ సినిమా ఉంటుంది అనే విషయాన్ని అనౌన్స్మెంట్ రోజ
NTR 30: సాధారణంగా స్టార్లు రెండు రకాలుగా ఉంటారు. ఇంట గెలిచి రచ్చ గెలిచేవారు.. రచ్చ గెలిచి ఇంట గెలిచేవారు. నిజం చెప్పాలంటే.. ప్రతి ఒక్కరు ఇంట గెలిచి రచ్చ గెలవాలనే చూస్తారు. అంటే.. ఎవరి భాషల్లో వారు హిట్ అందుకొని.. వేరే భాషల్లో ట్రై చేయడం అన్నమాట. స్టార్ల వారసులు అయితే.. ఇంట గెలిచి రచ్చ కెక్కుతారు.
ఆర్ ఆర్ ఆర్ తర్వాత సాలిడ్ లైనప్ సెట్ చేసుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. తనకొచ్చిన గ్లోబల్ రీచ్ ని మ్యాచ్ అయ్యేలా ఎన్టీఆర్ తన నెక్స్ట్ సినిమాలని సాలిడ్ గా రెడీ చేస్తున్నాడు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ 30 ప్రాజెక్ట్ చేస్తున్న ఎన్టీఆర్, ఇప్పటికే రెండు యాక్షన్ షెడ్యూల్స్ కంప్లీట్ చేశాడ