యంగ్ టైగర్ ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీ గురించి సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. RRR బ్లాక్ బస్టర్ హిట్ తో తారక్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. అదే జోష్ లో నెక్స్ట్ సినిమాను స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు. మరోవైపు RRRలో ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ చూసి ఎంజాయ్ చేసిన తారక్ అభిమానులు సోషల్ మీడియాలో NTR 30ని ట్రెండ్ చేస్తున్నారు. వాళ్ళను మరింత హుషారెత్తించడానికా అన్నట్టుగా ఎన్టీఆర్ తాజా ఇంటర్వ్యూలో NTR 30కి సమందించిన పలు…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చి బాబు దర్శకత్వంలో ఓ మూవీ రూపొందనున్న విషయం తెలిసిందే. గ్రామీణ నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ డ్రామా ఈ చిత్రం. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన రాబోతోంది. ఈ ఏడాది షూటింగ్ ప్రారంభం కానుంది. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్ట్‌ను భారీ బడ్జెట్ తో పాన్-ఇండియన్ మూవీగా నిర్మిస్తోంది. ఈ చిత్రానికి మేకర్స్ పవర్ ఫుల్ టైటిల్‌ని లాక్ చేసినట్లు…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పైనే అందరి దృష్టి ఉంది ఇప్పుడు. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ‘ఎన్టీఆర్30’ హ్యాష్ ట్యాగ్ ను చూస్తే ఈ విషయం స్పష్టం అవుతుంది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ‘ఎన్టీఆర్ 30’ రూపొందనుంది. అయితే ఇప్పుడు అభిమానుల డిమాండ్ ఏమిటంటే… సినిమా నుంచి అప్డేట్ కావాలట. ‘ఆర్ఆర్ఆర్’తో ఎన్టీఆర్ ను వెండి తెరపై చూడాలన్న ఫ్యాన్స్ కాంక్షకు కోవిడ్ అడ్డుకట్ట వేసేసింది. దీంతో ఇప్పుడు ‘ఎన్టీఆర్30’…
ఎన్టీఆర్ హోస్ట్ గా చేస్తున్న బుల్లితెర షో “ఎవరు మీలో కోటీశ్వరుడు” ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే. తొలివారం అతి తక్కువ టీఆర్పీ రేటింగ్ ను సొంతం చేసుకున్న ఈ షో ఎన్టీఆర్ మ్యాజిక్ కారణంగా మళ్ళీ తిరిగి పుంజుకుంటోంది. అప్పుడే షో మొదలై మూడు వారాలు గడిచిపోయింది. అయితే గత కొన్ని రోజుల “ఎవరు మీలో కోటీశ్వరుడు” షూటింగ్ జరుగుతున్న అన్నపూర్ణ స్టూడియోలో రాజమౌళి కన్పించాడు. ఆ పిక్స్ వైరల్ అవ్వడంతో రాజమౌళి ఈ షోకు…
ఈ మధ్య కాలంలో తెలుగు కుర్రాళ్లని తన కైపుతో వెర్రిక్కించి బాలీవుడ్ కి జంపైన హీరోయిన్ కియారా ఒక్కరే! ఆమె చేసింది రెండు సినిమాలే అయినా మళ్లీ వస్తుందనీ, రావాలని టాలీవుడ్ ఫ్యాన్స్ కోరుకున్నారు. ఇక్కడి హీరోలు కూడా కియారా సై అంటే సినిమాలు చేయటానికి సిద్ధంగా ఉన్నారు. కానీ, ముంబై బ్యూటీ హిందీ సినిమాలతో యమ బిజీగా ఉంది. సీనియర్లు, యంగ్ హీరోలు అందరూ ఆమెతో వర్క్ చేసేందుకు ఇంట్రస్ట్ చూపుతున్నారు. మరి బాలీవుడ్ లో…