టాలీవుడ్ లో మరే ఇతర ఇండస్ట్రీలో లేనంతమంది యంగ్ హీరోలు ఉన్నారు. విజయ్ దేవరకొండ, రామ్, అఖిల్, శర్వానంద్, విశ్వక్ సేన్, సందీప్ కిషన్, నితిన్, ఇలా చాంతాండంత లిస్ట్ ఉంది. కానీ వీరిలో ఎంత మంది ట్రెండ్ తగ్గట్టు కాలానికిఅనుగుణంగా సినిమాలు చేస్తున్నారు, మార్కెట్ ను పెంచుకుని వెళ్తున్నారు అంటే టక్కున చెప్పాలేని పరిస్థితి. అందుక్కారణం వారు చేస్తున్నసినిమాలనే చెప్పాలి. ఓక సినిమా హిట్ కొడితే వెంటనే హ్యాట్రిక్ ప్లాపులు కొడుతున్నారు సదరు హీరోలు. Also…
Nithin : యంగ్ హీరో నితిన్ ఇప్పుడు మంచి జోష్ లో ఉన్నాడు. ఆయన నటించిన లేటెస్ట్ మూవీ రాబిన్ హుడ్ కు పాజిటివ్ టాక్ రావడంతో ప్రమోషన్లు జోరుగా చేస్తున్నారు. తాజాగా ఆయన ఓ ఈవెంట్ లో జయం సినిమాలో ముందుగా రష్మీనే తీసుకున్నాం అని చెప్పడం సంచలనం రేపుతోంది. రాబిన్ హుడ్ ప్రమోషన్ల కోసం మూవీ టీమ్ తాజాగా ఓ ప్రోగ్రామ్ కు వచ్చారు. అందులో యాంకర్ గా చేస్తున్న రష్మీ గురించి ఎవరికీ తెలియని…
నితిన్ రాబిన్ హీరోగా నటించితిన లేటెస్ట్ సినిమా రాబిన్ హుడ్. వరుస ప్లాప్స్ తో ఇబ్బందిపడుతున్న ఈ యంగ్ హీరో గతంలో తనకు భీష్మ వంటి సూపర్ హిట్ ఇచ్చిన వెంకీ కుడుములను నమ్ముకున్నాడు. నితిన్ సరసన యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది తమిళ సంగీత దర్శకుడు GV ప్రకాష్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ సంస్థ నిర్మించింది. అనేక సార్లు వాయిదా పడిన ఈ…
ప్రజంట్ టాలీవుడ్ నుండి విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రాల్లో ‘రాబిన్ హుడ్’ ఒక్కటి. నితిన్, శ్రీ లీల జంటగా, వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ మూవీ మార్చి 28న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది.ఇక విడుదల సమయం దగ్గర పడుతుండడంతో మూవీ టీం ప్రమోషన్స్ జోరుగా చేస్తుంది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు విడుదలైన ప్రతి ఒక్క అప్‌డేట్ ఎంతో ఆకట్టుకోగా.. ముఖ్యంగా ‘అది దా సర్‌ప్రైజ్’ పాట సోషల్ మీడియా మొత్తం మారుమ్రోగిపోతోంది.…
టాలీవుడ్ లో పెయిడ్ ప్రీమియర్స్ సందడి ఇటీవల కాలంలో ఎక్కువగా ఉంది. కానీ ఈ రెండు సినిమాలు మాత్రం పెయిడ్ ప్రీమియర్స్ కు దూరంగా ఉన్నాయి. సాధారణంగా పెయిడ్ ప్రీమియర్స్ లో టాక్ బాగుంటే ఓపెనింగ్ ఓ రేంజ్ లో ఉంటుంది. అదే కొంచం అటు ఇటు అయితే ఆ ప్రభావం ఓపెనింగ్స్ మీద పడుతుంది. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ మిస్టర్ బచ్చన్. ప్రీమియర్స్ లో ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఓపెనింగ్ రోజు వాషౌట్…
Robinhood : నితిన్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ రాబిన్ హుడ్. వెండీ కుడుముల డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా చేస్తోంది. మార్చి 28న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాలో డేవిడ్ వార్నర్ కూడా యాక్ట్ చేస్తుండటంతో క్రేజ్ పెరుగుతోంది. అయితే మూవీ ప్రమోషన్లు చాలా డిఫరెట్ గా చేస్తున్నారు. తాజాగా మూవీలో కమెడియన్ గా చేసిన వెన్నెల కిషోర్ తో నితిన్ ఓ రాపిడ్ ఫైర్ లాంటి ఫన్నీ ప్రోగ్రామ్…
ప్రమోషన్ ఎంత చేసినా జనాల్లోకి వెళ్తేనే ఉపయోగం. దీని కోసం మేకర్స్ డిఫరెంట్‌గా ఆలోచిస్తున్నారు. రాబిన్‌హుడ్ ప్రచారాన్ని హీరో డైరెక్టర్ నితిన్, వెంకీ కుడుముల మోస్తున్నా ఓ అతిథి ఎంట్రీ ఇస్తేగానీ హైప్ రాలేదు. భీష్మ వంటి హిట్ తర్వాత నితిన్, వెంకీ కుడుముల కాంబినేషన్ రిపీట్ అవతున్నా మొదట్లో హై ఎక్స్పెక్టేషన్స్ కనిపించలేదు. టీజర్ సాంగ్స్ ఆకట్టుకున్నా స్టూడెంట్స్ ఎగ్జామ్స్ ఐపిఎల్ సీజన్ మొదలుకావడంతో రాబిన్‌హుడ్‌కు రావాల్సినంత హైప్ రాలేదనే చెప్పాలి. Also Read : MadSquare…
David Warner : ఆస్ట్రేలియా క్రికెటర్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఇప్పుడు తెలుగునాట ఫుల్ క్రేజ్ సంపాదించుకుంటున్నాడు. ఆయన తాజాగా తెలుగు సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చేశాడు. నితిన్ హీరోగా, శ్రీలీల హీరోయిన్ గా వస్తున్న రాబిన్ హుడ్ సినిమాలో ఆయన కీలక పాత్రలో నటిస్తున్నారు. మొన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కూడా ఆయన వచ్చారు. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముందు వార్నర్ కు నితిన్, శ్రీలీల కలిసి తెలుగు నేర్పిస్తున్న…
రాబిన్ హుడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నటకిరీటి రాజేద్రప్రసాద్ స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ పై సంచలన కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. రాజేంద్ర ప్రసాద్, డేవిడ్ వార్నర్‌ను ఉద్దేశించి, “రేయ్ డేవిడ్, వచ్చి క్రికెట్ ఆడవయ్యా అంటే పుష్ప స్టెప్పులు వేస్తావా, దొంగ ము** కొడకా, నువ్వు మామూలోడివి కాదు రోయ్ వార్నరూ” అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా…
నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో వస్తున్న చిత్రం రాబిన్ హుడ్. యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ క్రికెటర్ డేవిడ్ వార్నర్ గెస్ట్ రోల్ లో నటిస్తున్నాడు. గత కోనేళ్ళుగా నితిన్ హిట్ లేక సతమవుతున్నాడు. ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని తనకు భీష్మ వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన వెంకీ కుడుములు నమ్ముకున్నాడు. మార్చి 28న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతున్న రాబిన్ హుడ్ పై నితిన్ చాలా…