Yellamma : నితిన్ తో నటించేందుకు నో చెప్పేస్తున్న హీరోయిన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బలగం సినిమాతో దర్శకుడిగా మారి తోలి ప్రయత్నంలోనే సూపర్ హిట్ కొట్టి బలగం వేణుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 2023 లో విడుదలైన ఈ సినిమా ప్రశంసలతో పాటు కాసుల వర్షం కురిపించింది . వేణు ఈ చిత్రానికి గాను జాతీయ అవార్డు సైతం అందుకున్నాడు. ఇక తన రెండవ సినిమాను యంగ్ హీరో నితిన్ తో చేస్తున్నాడు వేణు. ఈ సినిమాకు ఎల్లమ్మ అనే టైటిల్ ను ప్రకటించారు నిర్మాత దిల్ రాజు.
Also Read : Puri Jagannath : బెగ్గర్ కోసం కన్నడ స్టార్ హీరో
Also Read
- Emmy Awards 2026: ఈ నెలలోనే 78వ ఎమ్మీ అవార్డ్స్ .. ఎక్కువ నామినేషన్లు అందుకున్న షోలు ఇవే!
- Devaraaya: శ్రీకృష్ణదేవరాయలుగా కిచ్చా సుదీప్.. ‘దేవరాయ’ ఫస్ట్ లుక్ అదిరిపోయిందిగా!
- BRB First Look: కిచ్చా సుదీప్ బర్త్‌డేకు అదిరిపోయే ట్రీట్.. మంచు ప్రపంచంలో మాస్ అవతార్!
- Mamitha Baiju: ఆస్పత్రిలో చేరిన మమితా బైజు.. అభిమానుల్లో ఆందోళన! అసలు ఏమైందంటే
కాగా ఈ సినిమాకు అనికొని అవరోధాలు ఏర్పడుతునే ఉన్నాయి. నితిన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ పాత్రలో ఇంకా ఎవరు ఫైనల్ కాలేదు. గతంలో సినిమా కోసం సాయి పల్లవిని సంప్రదించగా ఆమె డేట్స్ ఇష్యూ కారణంగా ఈ చిత్రానికి నో చెప్పింది. ఇక రీసెంట్‌గా ఈ మూవీలో కీర్తి సురేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు లేటెస్ట్ గా వినిపిస్తున్న సమాచారం మేరకు కీర్తి కూడా నితిన్ తో చేసేందుకు నో చెప్పినట్లుగా టాక్ వినిపిస్తోంది. కీర్తి కూడా డేట్స్ అడ్జస్ట్ చేయలేక తప్పుకుందనే కారణం వినిపిస్తోంది. వరుస ప్లాప్ లు కొడుతున్న నితిన్ సరసన హీరోయిన్ గా చేయడం ఇష్టం లేక డేట్స్ కారణంగా చెప్తున్నారు అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పయికే నితీన్ తో శ్రీలీల చేసిన రెండు సినిమాలు ప్లాప్ కావడంతోప్లాప్ జోడి అనే ముద్ర పడింది. అందుకు ఇప్పుడు హీరోయిన్స్ ఈ యంగ్ హీరోతో చేసేందుకు ముందు వెనక ఆలోచిస్తున్నారు. మరి ఫైనల్ గా నితిన్ కు ఎవరు దొరుకుతారో చూడాలి.
తాజావార్తలు
-
Emmy Awards 2026: ఈ నెలలోనే 78వ ఎమ్మీ అవార్డ్స్ .. ఎక్కువ నామినేషన్లు అందుకున్న షోలు ఇవే!
-
Congress 1000 Days: కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ ఛార్జ్‌షీట్..!
-
YS Jagan: ‘నాన్నా.. మిమ్మల్ని ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటాను’.. వైఎస్ జగన్ భావోద్వేగ ట్వీట్!
-
Devaraaya: శ్రీకృష్ణదేవరాయలుగా కిచ్చా సుదీప్.. ‘దేవరాయ’ ఫస్ట్ లుక్ అదిరిపోయిందిగా!
-
BRB First Look: కిచ్చా సుదీప్ బర్త్‌డేకు అదిరిపోయే ట్రీట్.. మంచు ప్రపంచంలో మాస్ అవతార్!
ట్రెండింగ్
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్‌ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!