Home
Nithiin
Nithiin News
-
Robin Hood : ఏపీలో టికెట్ ధరలు పెంపు.. ఇప్పుడు అవసరమా..?
నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో వస్తున్న చిత్రం రాబిన్ హుడ్. యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ క్రికెటర్ డేవిడ్ వార్నర్ గెస్ట్ రోల్ లో నటిస్తున్నాడు. గత కోనేళ్ళుగా నితిన్ హిట్ లేక సతమవుతున్నాడు. ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని తనకు భీష్మ వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన వెంకీ కుడుములు నమ్ముకున్నాడు. మార్చి 28న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతున్న రాబిన్ హుడ్ పై నితిన్ చాలా… -
Nithiin : హిట్ డైరెక్టర్ తో మరోసారి నితిన్
నాలుగేళ్ల నుండి వరుస ప్లాపులతో సతమతమౌతున్న టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ హోప్స్ అన్నీ రాబిన్ హుడ్‌పై పెట్టుకున్నాడు. భీష్మ తర్వాత చేసిన చెక్, రంగ్ దే, మాచర్ల నియోజకవర్గం, ఎక్స్ ట్రా ఆర్డినరీ మాన్ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. దీంతో మరోసారి హిట్ డైరెక్టర్ వెంకీ కుడుమలనే నమ్ముకున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా మార్చి 28న థియేటర్లలోకి రాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్లలో జోరుగా పాల్గొంటున్న నితిన్ తన అప్… -
My Doctor-David Warner: క్రికెటర్ డేవిడ్ వార్నర్‌తో ‘మై డాక్టర్’ భాగస్వామ్యం!
ఆస్ట్రేలియా క్రికెట్ స్టార్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌తో ప్రముఖ పెయిన్ రిలీఫ్ బ్రాండ్ ‘మై డాక్టర్’ భాగస్వామ్యం చేసుకుంది. ఈ భాగస్వామ్యం హీరో నితిన్ నటించిన ‘రాబిన్‌హుడ్’ చిత్రంతో మరింత శక్తివంతంగా మారింది. ఆరోగ్యం, క్రీడ, వినోదాన్ని కలిపిన ఈ విప్లవాత్మక ముందడుగు.. ఇండియన్ ఓటీసీ రంగానికి ఒక మైలురాయిగా నిలవనుంది. నితిన్, వెంకీ కుడుముల కాంబినేషన్లో రూపొందిన రాబిన్‌హుడ్ సినిమా ప్రీ రిలీజ్, ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు వార్నర్ హాజరయ్యారు. ఈ… -
Robbin Hood : నితిన్, శ్రీలీల కాదు.. ఆ ఇద్దరి వలనే హ్యుజ్ బజ్
నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రాబిన్ హుడ్. డాన్సింగ్ క్వీన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. గత కోనేళ్ళుగా నితిన్ హిట్ లేక సతమవుతున్నాడు. ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని తనకు భీష్మ వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన వెంకీ కుడుములు నమ్ముకున్నాడు. స్టార్ హీరోల కోసం ప్రయత్నించి లాంగ్ గ్యాప్ తీసుకున్న వెంకీ కుడుముల స్ట్రాంగ్ హిట్ కొట్టి తానేంటో నిరూపించుకోవాలని ఉన్నాడు. మార్చి 28న వరల్డ్ వైడ్ గా… -
Nithiin : రాబిన్ హుడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. వెన్యూ ఛేంజ్
నితిన్ హీరోగా వస్తున్న సినిమా రాబిన్ హుడ్. గతంలో తనకు భీష్మ వంటి సూపర్ హిట్ ఇచ్చిన వెంకీ కుడుములు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. నితిన్ సరసన యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది తమిళ సంగీత దర్శకుడు GV ప్రకాష్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. అనేక మార్లు వాయిదా పడిన ఈ సినిమా మొత్తానికి ఈ నెల 28న వరల్డ్… -
Robinhood: #Grok ముహూర్తం కలిసి రాలేదు.. రాబిన్ హుడ్ ట్రైలర్ రిలీజ్ వాయిదా!
నితిన్ హీరోగా, వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందుతున్న హీస్ట్ యాక్షన్ కామెడీ చిత్రం రాబిన్‌హుడ్ ట్రైలర్ విడుదలలో ఊహించని ఆటంకం ఎదురైంది. మొదట మార్చి 21, 2025 సాయంత్రం 4:05 గంటలకు థియేటర్లో ఘనంగా ట్రైలర్ ఆవిష్కరణ జరపాలని ట్విట్టర్ ఏఐ గ్రోక్ పెట్టిన ఒక ముహూర్తానికి షెడ్యూల్ చేసినప్పటికీ, థియేటర్లో ఈవెంట్ కోసం అనుమతులు రాకపోవడంతో ఈ ఈవెంట్ వాయిదా పడింది. ఈ ఈవెంట్ ను బాలానగర్ మైత్రీ విమల్ థియేటర్లో నిర్వహించాలని అనుకున్నారు. అయితే… -
Nithin : అది నాకు తెలియకుండా జరిగింది.. కాంట్రవర్సీపై నితిన్..
Nithin : నితిన్ హీరోగా, శ్రీలీల హీరోయిన్ గా చేస్తున్న తాజా మూవీ రాబిన్ హుడ్. సూపర్ హిట్ డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా మార్చి 28న రిలీజ్ కాబోతోంది. ఈ మూవీ నుంచి వచ్చిన అడిదా సర్ ప్రైజ్ ఐటెం సాంగ్ ఎంత క్రేజ్ సంపాదించిందో అంతే విమర్శలు కూడా వస్తున్నాయి. మరీ ముఖ్యంగా కేతిక శర్మ వేసిన స్టెప్పులు కొంచెం ఇబ్బంది కరంగానే ఉన్నాయనే విమర్శలు వస్తున్నాయి. శేఖర్ మాస్టర్… -
Director : ఆ డైరెక్టర్ ది కాన్ఫిడెన్సా లేక ఓవర్ కాన్ఫిడెన్సా
తాము నటించిన సినిమాల పట్ల హీరోలకు లేదా దర్శకులకు నమ్మకం లేదా కాన్ఫిడెంట్ ఉండడం సహజం. కొందరు హీరోలు ఒకడుగు ముందుకేసి తమ సినిమాకు సంబంధించి ఎదో ఒక ఏరియాకు సంబంధించి థియేట్రికల్ రైట్స్ కొనుగోలు చేస్తుంటారు. మరికొందరు వారు నటించే సినిమా ఖచ్చింతంగా హిట్ అవుతుంది అనుకుంటే రెమ్యునరేషన్ కు బదులు ఓ ఏరియా రైట్స్ కూడా తీసుకుంటారు. అలా కొనుగోలు చేసి తీరా సినిమా రిలీజ్ అయ్యాక డిజిస్టార్ ఫలితాలను అనుకున్న వారు లేకపోలేదు.… -
Nithiin : రాబిన్ హుడ్ ఇది సరిపోదు.. ఇంకా స్పీడ్ పెంచాలి
నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో వస్తున్న చిత్రం రాబిన్ హుడ్. యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. గత కోనేళ్ళుగా నితిన్ హిట్ లేక సతమవుతున్నాడు. ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని తనకు భీష్మ వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన వెంకీ కుడుములు నమ్ముకున్నాడు. స్టార్ హీరోల కోసం ప్రయత్నించి లాంగ్ గ్యాప్ తీసుకున్న వెంకీ కుడుముల స్ట్రాంగ్ హిట్ కొట్టి తానేంటో నిరూపించుకోవాలని ఉన్నాడు. మార్చి 28న వరల్డ్ వైడ్ గా… -
Nithin : మహేశ్, పవన్ నుంచి అవి దొంగిలిస్తా.. నితిన్ షాకింగ్ కామెంట్స్
Nithin : యంగ్ హీరో నితిన్ తాజాగా రాబిన్ హుడ్ మూవీతో రాబోతున్నాడు. వెంకీ కుడుముల దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. ఈ మూవీతో ఎలాగైనా హిట్ కొట్టాలని నితిన్ పట్టుదలతో ఉన్నాడు. శ్రీలీల హీరోయిన్ గా చేస్తోంది. ఇప్పటికే మూవీ ప్రమోషన్లు పెంచేశారు. అయితే తాజాగా జరిగిన ఓ ఈవెంట్ లో నితిన్ కు యాంకర్ కొన్ని ప్రశ్నలు వేసింది. టాలీవుడ్ హీరోల ఫొటోలు చూపిస్తూ వీరి నుంచి ఏం దొంగిలిస్తారు అని…
తాజావార్తలు
-
Homemade Ragi Chips Recipe: బయట దొరికే ఆలూ చిప్స్‌కి గుడ్‌బై.. ఇంట్లోనే “రాగి” పిండితో టేస్టీగా హెల్దీ చిప్స్ చేసుకోండి!
-
RTI Case: ఒక్క వ్యక్తి నుంచే 1000 ఆర్టీఐ దరఖాస్తులు.. ఏపీ సమాచార కమిషన్ కీలక ఆదేశాలు..
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Skincare: 45 ఏళ్లలోనూ 25 ఏళ్లలా మెరిసిపోవాలా? అవిసె గింజలతో ఈ హోమ్మేడ్ సీరమ్ ట్రై చేయండి!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
ట్రెండింగ్
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?