Thammudu : జులై 4న వస్తున్న నితిన్ ‘తమ్ముడు’ మూవీ..
- డైరెక్టర్ బర్త్ డే వీడియో
- వెరైటీగా అనౌన్స్
- అదే డేట్ కన్ఫర్మ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Thammudu : హీరో నితిన్ వరుస ప్లాపులతో సతమతం అవుతున్నాడు. ఈ క్రమంలోనే తన తర్వాత మూవీ తమ్ముడు పై భారీ ఆశలు పెట్టుకున్నాడు. హిట్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ దీన్ని తెరకెక్కించారు. బడా నిర్మాత దిల్ రాజు దీన్ని నిర్మిస్తున్నాడు. కాగా ఈ మూవీ రిలీజ్ డేట్ పై కొన్ని రోజులుగా రూమర్లు వస్తున్నాయి. వాటికి చెక్ పెడుతూ మూవీ టీమ్ అధికారికంగా రిలీజ్ డేట్ ను ప్రకటించింది. ఈ రోజు డైరెక్టర్ వేణు శ్రీరామ్ బర్త్ డే. ఈ సందర్భంగా మూవీ టీమ్ స్పెషల్ వీడియోతో రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసింది. వేణుకు బర్త్ డే విషెస్ చెప్పేందుకు వరుసగా వర్ష బొల్లమ్మ, స్వసిక విజయన్, సప్తమి గౌడ, లయ ఇలా అందరూ వస్తారు.
Read Also : Viral Video: వీరి యాక్టింగ్ ముందు చాలామంది హీరోహీరోయిన్స్ కూడా పనికిరారుగా..?!
వచ్చిన వారంతా ఒకే ప్రశ్న వేస్తారు. మన సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు.. మూవీ ప్రమోషన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నాం అంటూ అడుగుతారు. అందరూ ఒకే ప్రశ్న వేయడంతో వారికి ఏం చెప్పాలో తెలియక వేణు నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను అంటూ ఇబ్బంది పడుతూ పంపించేస్తాడు. చివరకు దిల్ రాజు, శిరీష్ వచ్చి శ్రీరామ్ తో బర్త్ డే కేక్ కట్ చేయిస్తూ జులై 4న తమ్ముడు సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటిస్తారు. ఇలా వెరైటీ వీడియోతో మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. త్వరలోనే మూవీ ప్రమోషన్లు స్టార్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Read Also : Viral Video: ఇజ్రాయిల్ అతిపెద్ద ఎయిర్‌పోర్టుపై హౌతీ క్షిపణి దాడి.. వైరల్ అవుతున్న వీడియో..
Also Read
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
- Rajinikanth: బాషా 2.. పేట 2 వద్దని.. జైలర్ 2కి తలైవా ఎందుకు ఒప్పుకున్నారు?
- Anirudh Ravichander: రామ్ చరణ్ - సుకుమార్ మూవీలో అనిరుధ్.. డీఎస్పీని పక్కన పెట్టడానికి కారణం ఇదేనా?
తాజావార్తలు
-
Ind Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్.. ఇండియా తుది జట్టు ఇదే..
-
Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
-
Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..